CATEGORIES

భారత్‌లో భారీగా పెట్టుబడులు
Namaste Telangana Hyderabad

భారత్‌లో భారీగా పెట్టుబడులు

భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌ సిద్ధమైంది.

time-read
1 min  |
July 14, 2020
భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం
Namaste Telangana Hyderabad

భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం

పేదలకు మేలు చేసేలా సంస్కర ణలు ఉండాలని పీవీ నరసింహారావు అంటుండేవారు. అందుకే బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలను సవరించేం దుకు, దేశ ప్రజలకు అవసరమ య్యేలా చట్టాలు తయారుచేసేం దుకు చాలా ప్రయత్నాలు శత జయంత చేశారు.

time-read
1 min  |
July 14, 2020
రాజకుటుంబానికే హక్కులు
Namaste Telangana Hyderabad

రాజకుటుంబానికే హక్కులు

దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ హక్కులు ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబానికే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

time-read
1 min  |
July 14, 2020
ప్రతి రైతుకూ.. సాగునీరు
Namaste Telangana Hyderabad

ప్రతి రైతుకూ.. సాగునీరు

గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయంచేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని..

time-read
1 min  |
July 13, 2020
పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం
Namaste Telangana Hyderabad

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలోనే తొలి మెడికల్‌ కళాశాల అయిన మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం దీనిని ప్రారంభించనున్నారు.

time-read
1 min  |
July 13, 2020
విశ్వమంతా ఒకే రూపం
Namaste Telangana Hyderabad

విశ్వమంతా ఒకే రూపం

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రధానంగా రెండు రకాలు.

time-read
1 min  |
July 13, 2020
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు
Namaste Telangana Hyderabad

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

time-read
1 min  |
July 13, 2020
ఎస్‌.. బిజినెస్‌!
Namaste Telangana Hyderabad

ఎస్‌.. బిజినెస్‌!

సీయీవో దీప్తి రావుల‘అమ్మాయిలు.. పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, నలుగురికీ నీడనిచ్చే సంస్థలు స్థాపించేవారు ఎంతమంది?

time-read
1 min  |
July 13, 2020
ఐశ్వర్యకు కరోనా
Namaste Telangana Hyderabad

ఐశ్వర్యకు కరోనా

కరోనా వైరస్‌ బాలీవుడ్‌లో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నది.

time-read
1 min  |
July 13, 2020
ఇందూరు అడవుల్లో ఇండియన్‌ తోడేలు
Namaste Telangana Hyderabad

ఇందూరు అడవుల్లో ఇండియన్‌ తోడేలు

ఇండియన్‌ గ్రే వోల్ఫ్‌.. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఈ దేశీ తోడేలు నిజామాబాద్‌ అడవుల్లో కనువిందు చేసింది.

time-read
1 min  |
July 12, 2020
ఆమెను చూస్తేనే ఎనర్జీ!
Namaste Telangana Hyderabad

ఆమెను చూస్తేనే ఎనర్జీ!

నేను పుట్టి పెరిగింది వైజాగ్‌లో. చదువు కూడా అక్కడే. చిన్నప్పటి నుంచీ యాక్టింగ్‌ అంటే ఇష్టం. అమ్మానాన్నా నా కలలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ, చదువు కూడా ముఖ్యమేనని అనేవాళ్లు. మా స్కూల్‌లోనూ అంతే.చదువు ముందు, కల్చరల్‌ యాక్టివిటీస్‌ తర్వాత. ప్రత్యేకించి ఒకరిని మెచ్చుకుంటే, మిగతా స్టూడెంట్స్‌ ఫీలవుతారని.. ఎలాంటి కార్యక్రమం అయినా గ్రూపుగానే చేయించేవాళ్లు. అలా మా టీమ్‌ గెలిస్తే నాకూ ఆ విజయంలో వాటా ఉండేది. చిన్నప్పుడు, నేవీ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని. ఆ ఉద్యోగం రిస్క్‌ అని అమ్మ భయపడటంతో ఆ కల అర్ధంతరంగా ఆగిపోయింది. కాలేజ్‌కి వచ్చాక సినిమాలు చూడటం మొదలుపెట్టాను. కానీ, సినిమాల్లోకి వెళ్లే దారి తెలియలేదు. అప్పుడే, ఓ ఇనిస్టిట్యూట్‌ గురించి ఎవరో చెప్పారు. అక్కడ యాక్టింగ్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలన్నది మాత్రం ప్రశ్నార్థకం.

time-read
1 min  |
July 12, 2020
అమితాబ్‌కు కరోనా
Namaste Telangana Hyderabad

అమితాబ్‌కు కరోనా

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (77)కు కరోనా వైరస్‌ సోకింది. ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు.

time-read
1 min  |
July 12, 2020
అతడు నేరస్థుడు!
Namaste Telangana Hyderabad

అతడు నేరస్థుడు!

ఇది పురుషాధిక్య సమాజం. అందుకే దేనికైనా బాధ్యుడు మగాడే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ప్రతిదానితో పోరాటం.

time-read
1 min  |
July 11, 2020
సలాం.. సలీమ్‌
Namaste Telangana Hyderabad

సలాం.. సలీమ్‌

ట్రాన్స్‌జెండర్‌! పుట్టుకతో వచ్చే ఓ లోపం జీవితాన్ని శాపంగా మార్చేస్తుంది. మనసుకు తగని శరీరంతో పోరాడేలా... బతుకును యుద్ధభూమిగా చేస్తుంది. తన పేరే ఒక తిట్టు. తన ఉనికే పెద్ద దోషం. ఇక ఆ మనిషి సెక్స్‌ వర్కర్‌గా మారితే... తనకు హెచ్‌ఐవీ సోకితే... ఆ వివక్షను తట్టుకునేందుకు మరో ప్రపంచాన్ని వెతుక్కోవాల్సిందే! కానీ నూరీ సలీమ్‌ తనే ఒక ప్రపంచమైంది. తనలాంటి ఎందరికో ఆసరాగా నిలిచింది!

time-read
1 min  |
July 11, 2020
ప్రేమకు ప్రతిరూపం రాధేశ్యామ్‌
Namaste Telangana Hyderabad

ప్రేమకు ప్రతిరూపం రాధేశ్యామ్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై ఓ సినిమా రూపొందుతోంది.

time-read
1 min  |
July 11, 2020
మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ
Namaste Telangana Hyderabad

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శమని..

time-read
1 min  |
July 11, 2020
వ్యాధి తీవ్రత లేనివారికి ఇల్లూ భద్రమే!
Namaste Telangana Hyderabad

వ్యాధి తీవ్రత లేనివారికి ఇల్లూ భద్రమే!

ఖైరతాబాద్‌లో నివసించే తిరుపతి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండేవాడు.

time-read
1 min  |
July 11, 2020
నెలరోజుల్లో 2.63 లక్షల మంది శ్రీవారి దర్శనం
Namaste Telangana Hyderabad

నెలరోజుల్లో 2.63 లక్షల మంది శ్రీవారి దర్శనం

హుండీ ద్వారా రూ.15.80 కోట్ల ఆదాయం

time-read
1 min  |
July 12, 2020
అంగారకా..మై ఆగయా!
Namaste Telangana Hyderabad

అంగారకా..మై ఆగయా!

ఏలియన్స్‌ కోసం మనిషి ఎన్నో ఏండ్లుగా వెతుకుతున్నాడు.. అప్పుడప్పుడూ ఆకాశంలో కనిపించే వింత వింత పళ్లాలు (యూఎఫ్‌వో) ఏలియన్ల ఉనికిపై పరిశోధనలు జరిపేలా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.

time-read
1 min  |
July 12, 2020
ఆలయం, మసీదు మరింతవిశాలంగా
Namaste Telangana Hyderabad

ఆలయం, మసీదు మరింతవిశాలంగా

ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో.. ఎంతఖర్చయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును విశాలంగా నిర్మిస్తాం.

time-read
1 min  |
July 11, 2020
మక్క..వోని రైతు దీక్ష
Namaste Telangana Hyderabad

మక్క..వోని రైతు దీక్ష

తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది.

time-read
1 min  |
July 12, 2020
ఇక పండుగే!
Namaste Telangana Hyderabad

ఇక పండుగే!

కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల కోసం ఇక పక్క రాష్ర్టాల వైపు చూడాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను పండించేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది.

time-read
1 min  |
July 10, 2020
ఇంటర్‌ సెకండియర్‌లో అందరూ పాస్‌
Namaste Telangana Hyderabad

ఇంటర్‌ సెకండియర్‌లో అందరూ పాస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది.

time-read
1 min  |
July 10, 2020
వెదురుగట్ట వనానికి కేసీఆర్ పేరు
Namaste Telangana Hyderabad

వెదురుగట్ట వనానికి కేసీఆర్ పేరు

బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్

time-read
1 min  |
July 10, 2020
నలుపు.. గెలుపు!
Namaste Telangana Hyderabad

నలుపు.. గెలుపు!

నలుపు..అన్ని రంగుల్లాంటిదే. నల్లవాళ్లు..అందర్లాంటి మనుషులే! తెలుపు ఎక్కువ కాదు. నలుపు తక్కువా కాదు. ఏ రంగు హంగు ఆ రంగుదే! మల్లెపూవుతో నల్లకలువకు పోటీపెడతారా? ఓ వర్ణాంధత్వ సమాజమా..ఇట్స్‌ అన్‌"ఫెయిర్‌'! ఈ వివక్ష అనాగరికం! మీ కొలమానాల్ని తగులబెట్టండి!.. సౌందర్యాన్ని నలుపు-తెలుపు ఆధారంగా విభజించే ధోరణిని తీవ్రంగా నిరసిస్తూ, తీక్షణంగా నినదిస్తూ.. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. ఆ దెబ్బకు కొన్ని ఉత్పత్తుల పేరు మారింది, కొన్ని వాణిజ్య ప్రకటనల తీరు మారింది. అయినా, మారాల్సింది చాలానే ఉందంటున్నారు ఓ ఇంటర్వ్యూలో... అంజలీ పాటిల్‌ (నటి), మిథూసేన్‌ (చిత్రకారిణి), సృష్టి జూపూడి (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి).

time-read
1 min  |
July 10, 2020
అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు
Namaste Telangana Hyderabad

అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు

కరోనా అనగానే కంగారు పుడుతుంది.. ఆ కంగారులో దవాఖాన గుర్తుకొస్తుంది. సర్కారు దవాఖానకు వెళ్తే బాగా చూసుకుంటారో, లేదో అన్న అనుమానం..

time-read
1 min  |
July 10, 2020
250 కోట్లతో మెగా డెయిరీ
Namaste Telangana Hyderabad

250 కోట్లతో మెగా డెయిరీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు.

time-read
1 min  |
July 10, 2020
రైతుతో మాట.. రైతే ముచ్చట..
Namaste Telangana Hyderabad

రైతుతో మాట.. రైతే ముచ్చట..

‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అంటూ స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రండి అంటూ నేరుగా ఆహ్వానించిన ముఖ్యమంత్రిని చూశారా? ఆ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

time-read
1 min  |
July 9, 2020
ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి
Namaste Telangana Hyderabad

ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/గుండాల : కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్‌ బారిన పడి ప్రముఖ కవి, గాయకుడు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిస్సార్‌ మహమ్మద్‌ (56) మృతిచెందారు.

time-read
1 min  |
July 9, 2020
రాగి మురుకులు
Namaste Telangana Hyderabad

రాగి మురుకులు

శనగపిండి, రాగిపిండి.. రెండూ జల్లించి కలపాలి. ఉప్పు, కారం, వోమ, నువ్వులు పిండిలో కలిపి రెండు టేబుల్‌ స్పూన్ల వేడి నూనె పోసి వేడి నీళ్లతో ముద్దలా కలపాలి.

time-read
1 min  |
July 9, 2020