CATEGORIES
Kategoriler
డబ్బులొస్తున్నాయి కాబట్టే సినిమాలు చేస్తున్నా!
కరోనా సంక్షోభంతో చిత్ర పరిశ్రమలో స్తబ్ధత నెలకొంది. షూటింగ్‌లన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. కానీ రామ్‌గోపాల్‌వర్మ మాత్రం వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నారు. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘థ్రిల్లర్'. అప్సరరాణి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా శ్రేయాస్‌ఈటీ, ఆర్జీవీ వరల్డ్‌థియేటర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో 11భాషల్లో నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ ‘నమస్తే తెలంగాణ’తో సంభాషించారు.
సొంత భవనం ఉంటేనే అటానమస్!
డిగ్రీ, పీజీ కాలేజీల్లో 10% మాత్రమే సొంత భవనాలుండగా, మిగతా 90% అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం దేశంలోని ఎన్ని కాలేజీలు సొంత భవనాలకు మారుతాయి? స్వతంత్ర హోదా దక్కడానికి ఎంత సమయం పడుతుంది? అందుకోసం ఎంత ఖర్చు అవుతుంది?
బెంగళూరులో చెలరేగిన హింస
ఫేస్‌బుక్‌లో ఓ వివాదాస్పద పోస్టు బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర హింసకు దారితీసింది.
నిమ్స్‌కు చేరిన కోబాస్
కరోనా నిర్ధారణకు అత్యంత ప్రామాణికంగా ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెద్దసంఖ్యలో చేసే కోబాస్- 8800 యంత్రం ఎట్టకేలకు నిమ్స్ దవాఖానకు చేరుకున్నది. 24 గంటల్లో దాదాపు 4 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలుచేయడం దీని ప్రత్యేకత. మొత్తం రూ.7 కోట్ల విలువైన ఈ యంత్రం రాష్ర్టానికి వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు.
రష్యా టీకా ఓకేనా?
కరోనా టీకా కోసం ప్రపంచమంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్న వేళ రష్యా ‘టీకా’ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆశను రేకెత్తించింది.
రైతుకు ఆర్థిక స్వావలంబన యువతకు ఉపాధి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ పాలసీల ద్వారా రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశమున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీంతో గ్రామాల్లో యువతకు స్వయంఉపాధి లభిస్తుందని, ఉద్యోగావకాశాలు మెరుగువుతాయని అన్నారు.
కదనరంగంలో మన కమల
ఆమె పదునైన విమర్శలకు ఎంతటి ప్రత్యర్థులైనా జడుసుకోవాల్సిందే.. ఆమె ప్రశ్న సంధించారంటే ఎదుటివ్యక్తి సమాధానం కోసం తడుముకోవాలి. అణిచివేత ఎక్కడుంటే ఆమె స్వరం అక్కడ గంభీరంగా వినిపిస్తుంది.. ధిక్కరిస్తుంది.. నిలదీస్తుంది.. ఆమె కమలాహారిస్.. అమెరికాలో పరిచయం అక్కరలేని ఉక్కుమహిళ.
విషమంగా ప్రణబ్ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నది. మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ దవాఖానలో సోమవారం శస్త్రచికిత్స చేశారు.
వ్యవసాయానికి లక్ష కోట్లు
దేశంలో వ్యవసాయోత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్‌కు మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.లక్ష కోట్లతో కేంద్రప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. గ్రామాల్లో వ్యవసాయోత్పత్తులకు గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితర మౌలికసదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ నిధిని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నిధి నుంచి రైతు సంఘాలు, వ్యవసాయ ప్రాథమిక రుణ సమాఖ్యలు, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రూ.10వేల కోట్లు, వచ్చే మూడేండ్లు ఏటా 30వేల కోట్ల చొప్పున రుణాలు ఇస్తారు.
సీటీస్కాన్ దందా!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీధర్ తల్లికి (56) ఆయాసం ఎక్కువ కావటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాడు.
మూర్తీభవించిన ప్రేమ
కర్ణాటకలో కొప్పళ్ జిల్లాలోని శ్రీనివాస్ గుప్త ఇంటికి బంధువులు అంతా వస్తున్నారు.
ఔట్‌సోర్సింగ్ నర్సుల జీతాల పెంపు
కరోనా కష్టకాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలను ప్రభుత్వం సోమవారం పెంచింది.
కయ్యాలమారి ఏపీ..
నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం.
ఎంసెట్ ఇంజినీరింగ్ సెప్టెంబర్‌లో
సెప్టెంబర్ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత పది రోజుల విరామంతో అంటే అక్టోబర్ రెండోవారంలోగా ఇంజినీరింగ్ కాలేజీలలో అడ్మిషన్లకోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అదే నెలాఖరులోగా ఇంజినీరింగ్ కాలేజీల్లో తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) కూడా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
మంటల్లో కరోనా సెంటర్
అసలే తగినంత శ్వాస అందని కరోనా రోగులు.. ఎడతెగని దగ్గు దమ్ముతో ఉక్కిరిబిక్కిరయ్యే బాధితులు! అలాంటివారిని దట్టమైన పొగ కమ్మేసింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో నలుదిశల నుంచి చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు, నల్లని పొగలు అక్కడికక్కడే ఏడుగురి ఆయువు తీశాయి. చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదం ఏపీలోని విజయవాడలో ఒక ప్రైవేటు దవాఖాన హోటల్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న కొవిడ్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణాజలాల విషయంలో రాష్ర్టానికి ఉన్న హక్కులపై చట్టబద్ధంగా పోరాడుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
రామాలయంలో 2,100 కిలోల గంట!
డిజైన్ రూపొందించిన ముస్లిం కళాకారుడు
రక్షణరంగంలో ఇక స్వదేశీ!
‘ఆత్మనిర్భర్ భారత్' నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఈ-ఆడిట్‌లో ఆదర్శం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రశంసించింది.
జిల్లాలకు 50వేల రెమ్డిస్‌విర్
కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానలకు చేరుకున్నాయి.
పెండ్లి బాజా ఇంటిముందే
‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకొనే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ అన్నారో సినీ కవి.
రెండు ముక్కలైన విమానం!
దేవభూమి కేరళలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. కోజికోడ్‌లోని కరీపూర్ విమానా శ్రయంలో భారీ విమాన ప్రమాదం సంభవించింది.
కరోనాలో ఇన్‌ఫెక్షన్లు ఆరు రకాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి అంచనాలకు అంతుచిక్కకుండా దోబూచులాడుతున్నది.
జల సంబురం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ /నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
వోక్స్, బట్లర్ సూపర్
చేతిలోకొచ్చిన మ్యాచ్ ను వదిలేసుకోవడం ఎలాగో.. పాకిస్థాన్‌కు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలిసి ఉండకపోవచ్చు.
రోజూ గిల్లేవాడు ఆర్జీవీ
‘అర్థంలేని భావజాలంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఓ వ్యక్తితో కథతో తెరకెక్కుతున్న చిత్ర మిది.
ఇంటి భోజనమే ఇష్టంగా..
ఇరవై ఏండ్ల క్రితం.. తెలుగు సినిమాలు గుర్తున్నాయా? ఆఫీసుకు హడావుడిగా వెళ్తున్న భర్త..
చేనేతకు పూర్వ వైభవం
చేనేత కళాకృతులకు పూర్వవైభవం తీసుకువస్తామని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
కరణం మల్లీశ్వరి బయోపికో?
ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో బయోపిక్స్ ట్రెండ్ నడు స్తోంది. వివిధరంగాల్లోని ప్రముఖల జీవితాల్ని వెండితెర దృశ్యమానం చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
అజ్ఞాతవాసి..ఆదివాసి!
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం