CATEGORIES
Kategoriler
జన్మదినవేళ నాలుగింతలహేల
పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన కొత్త సినిమాల తాలూకు కబుర్లతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన విశేషాల్ని చిత్రబృందాలు వెల్లడించాయి. ఈ బర్త్‌డే సర్ప్రైజ్లు పవన్కల్యాణ్అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
పబ్జీపై నిషేధం
మరో 117 చైనా యాప్‌లపైనా బ్యాన్. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
తైవాన్‌తో స్నేహ సంబంధాలు
మన పీవీ ఘనతలివీ
పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తూ..ఐదుగురు దుర్మరణం
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోరం.. మృతులంతా పాతికేండ్లలోపు వారే
ప్రశ్నోత్తరాలు రద్దు
వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.
లాక్డౌన్ కాలంలో హైదరాబాద్ రోడ్లు సూపర్
జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో. మంత్రి కేటీఆర్‌కు నివేదించిన ఎమ్మెల్యేలు
మావోయిస్టుల కట్టడికి చర్యలు
భాస్కర్ టీం కదలికలపై నిఘా. రెండోరోజూ జిల్లా పోలీసులతో డీజీపీ సమీక్ష
రోజుకు 2 కోట్ల గుడ్లు తింటున్నారు
దేశంలో కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ మేటిగా ఉన్నది. లాక్‌డౌన్‌కు ముందు.. రోజుకు 1.8 కోట్ల గుడ్లను వినియోగించగా, ఇప్పుడు 2 కోట్లకు పెరిగింది. తలసరి వినియోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ఐసీఎమ్మార్, ఎన్ఐఎన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో ఏటా తలసరి గుడ్ల వినియోగం 180గా ఉన్నది. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో 3.5 కోట్ల నుంచి 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తికాగా, ఇప్పుడు 3 కోట్లకు పడిపోయింది.
నిజాలు చర్చిద్దాం
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపైనా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చ జరుగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే..
కాపురంలో కలహం ప్రాణాంతకం
‘డబుల్ బెడ్రూం ఇల్లన్నారు. ఇప్పుడేమో పాత ఇంట్లోనే కాపురం పెట్టారు.
ఈషా... ఆ పేరే ఓ పేరే ఓ బ్రాండ్
ఈషా అంబానీ... ఇంటి పేరు చూసి ముకేష్ కూతురని గమనించేయవచ్చు. ఆనంద్ పిరమల్ లో జరిగిన పెండ్లి వార్తల్లో నిలిచింది కాబట్టి, గొప్పింటి కోడలని భావించవచ్చు. కానీ తనదైన వ్యక్తిత్వం ఏమిటా అని ఆరా తీస్తే... ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగల ప్రత్యేకత కనిపిస్తుంది. అందుకనే ఫార్చ్యూన్ పత్రిక వెలువరించే 40 ఏళ్ల లోపు 40 మంది ప్రభావశీలుర జాబితాలో తనకు చోటు దక్కింది.
ఆత్మస్టెర్యమే ఆమె నేస్తం
ముంబైకి చెందిన స్మితా జగాడే.. 2010లో కారు డ్రైవింగ్ నేర్చుకుంది.
కేంద్రం పరిహారం ఇవ్వాల్సిందే
ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కావడంతోపాటు దేశం మరింత పటిష్ఠం అవుతుంది.
జ్యోతిర్లింగాన్ని పరిరక్షించుకుందాం!
క్షీణతకు గురవుతున్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి శివలింగం పరిరక్ష ణకు సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలను జారీ చేసింది.
డిజిటల్ క్లాస్ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన డిజిటల్ తరగతులకు 85.42% మంది విద్యార్థులు హాజరయ్యారు.
వ్యాపార సూత్రం.. ప్రకృతి మంత్రం!
‘నాన్నా! అదేం మొక్క ?’ ఏదో చెప్పేవాడు తండ్రి.‘ఆ ఆకులతో ఏం చేస్తారు..?’ఇంకాస్త వివరించేవాడు. ఏదో విని ఊరుకోలేదా చిన్నారి..ఇప్పుడు పెద్దయ్యాక.. తండ్రి చెప్పిన పాఠాలనే వ్యాపార సూత్రాలుగా మలుచుకుంది. ఆయుర్వేద మంత్రాన్ని గెలుపు తంత్రంగా ఎంచుకుంది. ఎన్షియంట్ లివింగ్ ప్రొడక్ట్స్ యజమానిగా, స్త్రీశక్తికి చిరునామాగా నిలిచింది ఆంత్రపెన్యూర్ కళ్యాణి గోంగి.
సేద్యానికి ఆవిష్కరణలు
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఆవిష్కరణలు మరిన్ని జరుగాల్సిన అవసరం ఉన్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
ఒక్క రూపాయి జరిమానా
కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది.
కష్టకాలంలో 110 కోట్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేతన్నలను కష్టకాలంలో ఆదుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
తెలంగానమెరిగిన ప్రణబ్‌దా..
తెలంగాణతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీది ప్రత్యేక అనుబంధం.
ట్రబుల్ షూటర్!
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో డిసెంబర్ 11, 1935లో ప్రణబ్ జన్మించారు.
దివ్యాంగులకు మరిన్ని పథకాలు
వాసుదేవరెడ్డి బాధ్యతల స్వీకరణలో మంత్రి కొప్పుల
నేటి నుంచే ఆన్లైన్ పాఠాలు
ఉదయం 7.45 గంటలకు దూరదర్శన్‌లో ప్రారంభించనున్న మంత్రి సబిత. పూర్తిగా సహకరిస్తామన్న టీచర్ యూనియన్లు
పితృ దేవతలారా.. దీవించండి!
‘భస్మీభూతమైన శరీరం తిరిగి ఎలా వస్తుంది?’ వ్యక్తి బతికి ఉన్నప్పుడు వారికి పెట్టిన భోజనం ఉపయోగమవుతుంది.
రేపటి నుంచి జేఈఈ నేడు ఈసెట్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదాపడిన వివిధ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి.
పేదల అక్షయ పాత్ర రైస్ ఎటిఎం
2005 సంవత్సరం.. ఓ రోడ్డు ప్రమాదంలో మరణం అంచులకు వెళ్లి బయటపడ్డాడు దోసపాటి రాము.
ఆశ్రమం నుంచి ఐసీసీ వరకు
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్- వీళ్లు క్రికెట్‌కే గర్వకారణం అంటూ అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఇచ్చే గుర్తింపు.
పచ్చటి పోటీ
రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ‘గ్రీన్‌స్పేస్ ఇండెక్స్'
ఓ సైబర్ నేరగాడి ఆవేదన
కరోనా, ప్రజల అప్రమత్తతతో సంపాదన తగ్గిందట!
లక్షల కోట్ల డిఫెన్స్ పెట్టుబడులు!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్థికంగా, పారిశ్రామికంగా కుదేలవుతున్న దశలో పెట్టుబడిదారులకు తెలంగాణ ఆశాదీపంగా మారింది. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్, ఫార్మా, ఐటీ రంగాలకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారింది.