CATEGORIES
Kategoriler
కోతి మంచితనం
కవ్వాల్ అరణ్యంలో ఒక మంచి కోతి ఉండేది. ఒకసారి ఆ అడవిలోని ఒక ' నక్కకు పండ్లు తినాలని అనిపించింది.
ఉనికిలో ఐదోశక్తి!
మనం గుర్తించినా గుర్తించకపోయినా ప్రాథమిక శక్తులు మన రోజువారీ పనులన్నింటినీ ప్రభావితం చేస్తాయి.
రాజకీయాలపై కత్తి ఝుళిపించిన పద్మారావు
'ఆధునిక ఆంధ్రుల రాజకీయాలు హింస-దోపిడి- అణచివేత గ్రంథరచయిత డా॥కత్తిపద్మారావు,
విజ్ఞాన-వినోద 'బాలరంజని'
బాలసాహిత్యం ఎంతో విశిష్టమైనది. ఉత్తమోత్తమ పౌరు లుగా బాలబాలికల్ని తీర్చిదిద్దేది బాలసాహిత్యం. కథ(ల)కు ప్రాణం వుంది అవి సృజనాత్మకతను పెంచుతాయి. దాదాపు 35 కథలున్నాయి
ప్రకృతి పలికించిన భావం - సమత కవిత్వం
ప్రకృతి పలికించిన భావం - సమత కవిత్వం
అనంతదుఃఖ కారకాలు
బ్రతుకును అవతలి తీరం చేర్చగలిగేది వల్లకాడు.
సాకారం
కాలనాళిక తుఫాను కత్తి ఝళిపింపుతో మావిచెట్టు పెద్ద కొమ్మొకటి పూవు పిందెలతో దారం తెగిన గాలిపటంలా తెగిపడిపోయింది!
పారిపోదాం పిల్లలమై..
పారిపోదాం పిల్లలమై..
సరికొత్త షాండ్లియర్లు
ఒకప్పుడు రాజుల కోటలూ సంపన్నుల భవంతుల్లోనే ఎక్కువగా కనిపించేవి.క్రమేణా ఎగువ మధ్యతరగతి వాళ్లకీ అందుబాటులోకి వచ్చింది.
ఇంటికే గిడ్డంగి
దుక్కి దున్ని సాగు చేయడం, చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడం ఒకెత్తు.. ఆ పంటను గిట్టుబాటు ధరకు అమ్మడం మరో ఎత్తు.
ఆమె జగతికి ఏలిక..హింసిస్తే కాళిక
కవర్ స్టోరీ సండే డెస్క్
అందుబాటులో లేని ప్రజారవాణా వ్యవస్థ
ట్రాఫిక్ ఇబ్బందులు, మితిమీరిన ఇంధన వినియోగం, పెరుగు తున్న కాలుష్యం వంటి అనేక సమస్యలకు ప్రజారవాణ వ్యవస్థ నుంచి చాలా వరకు పరిష్కారం లభిస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి.
తిని, నిద్రపో..
ఫుల్‌గా తిన్నాక కాసేపు నిద్రపోవాలని ఎవరికైనా అనిపి స్తుంది. మరి హోటల్‌కు వెళ్లినప్పుడు ఇలాగే నిద్రవస్తే ఏం చేయగలం?
సోలార్ కరెంటు ఆటో
డీజిల్ రేట్లు మండిపోతున్నాయి.వాటికి తట్టుకోలేక ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బ్యాటరీ సమస్య. వచ్చే డబ్బులు కూడా గిట్టుబాటు కావట్లేదు.
విజయదేవరకొండ జోడీగా దివ్యాన్ష!
ది వ్యాన్ష కౌశిక్ పేరు వినగానే తెలుగు ఆడియన్స్‌కీ 'మజిలీ' సినిమా గుర్తుకు వస్తుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక మందన్న
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక జంటగా ఓ సినిమా రానుంది.
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా‘ర్ట్యూ న్స్'
ఈ వారం కా‘ర్ట్యూ న్స్'
దక్షిణ దిక్కులో బావి వుంటే ?
దక్షిణ బావి (నీచ స్థానము)-అశుభం
వారఫలం
వారఫలం
అవగాహన అవసరం
అవగాహన అవసరం
ఆలయ దర్శనం-శిల్పకళకు ప్రసిద్ది తిరువారూర్
తిరువారూర్ అనే పేరు వినగానే కర్ణాటక 'సంగీతప్రియులకు సంగీతమూర్తులుగా పేరు గాంచిన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి పేర్లు గుర్తుకు వస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ త్యాగరాజస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది.
శుభాలనొసగే శ్రావణమాసం
స్థితికారుడు అయిన శ్రీ మహా విష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మితో పాటు మహిళలందరికీ ఎంతో ఇష్టమైంది శ్రావణమాసం.పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో వుండే మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. సముద్ర మథనంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిం చింది ఈ నెలలోనే.
ప్యారడీ పాట
ప్యారడీ పాట
జోక్స్
జోక్స్
కళ్ళు తెరిపించే సత్యజ్ఞానం
ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు, పేరు వెంకయ్య. సాధువుకు నమస్కరిస్తూ \"స్వామీ, ఆశను వదులుకోవాలనుకుంటున్నాను. కానీ నా వల్ల అవడం లేదు. అది జిడ్డల్లే నన్ను అతుక్కుంది. నేనేం చేయాలి?\" అని అడిగాడు సాధువుని.
మలుపు తిప్పే భయం మంచిదే
చదువుకునే విద్యార్థులకు పరీక్షలంటే భయం. ఇంటర్వ్యూలో కూర్చున్న నిరుద్యోగికి ఉద్యోగంలో సెలక్ట్ అవుతానా, లేదా? అనే టెన్షన్, భయం వెంటాడుతుంది.
పచ్చని చెట్టు
పచ్చపచ్చని చెట్లు ప్రకృతికివి మెట్లు...
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలోత్సాహం
అనిరుద్ తన స్నేహితులతో ప్రతిరోజూ సాయంత్రం సమీపాన ఉన్న ఉద్యానవనంలో ఆడుకుంటాడు