CATEGORIES
Kategoriler
ప్రహరీ గోడ గొడవతో నాకు ప్రాణ హాని ఉంది
- ఆర్ఆర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ నిర్వహకులు ఆర్.రవికుమార్ - దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటు న్నారు.
భక్తిశ్రద్ధలతో మొహర్రం పండుగ జరుపుకోవాలి
మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.
కొట్టుకుండ్రు..
• రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం • బీజేపీ, బీఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన
డైటిషియన్లు లేకపాయే..మోనూ సక్కగుండకపాయే
• ఆదాబ్ కథనంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ వివరణ • డైటిషియన్స్ ప్రమోషన్స్ అనే దానిపై క్లారిటీ ఇవ్వని డీఎంఈ
నేడు గోల్కొండ బోనాలు
• ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం • భారీగా పోలీసు బందోబస్తు • మంత్రుల నిధులు విడుదల
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
• సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్.. ఈ నెల 8న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం..
ఇక ఏటా రెండుసార్లు టెట్
• జూన్ లో ఓసారి, డిసెంబర్లో మరోసారి • టెట్ మార్కులతో డీఎస్సీలో వెయిటేజీ
ప్రతి నియోజకవర్గానికో నాలెడ్జ్ సెంటర్
• యువతకు స్కిల్ శిక్షణ కోసం ఏర్పాటు • బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటి సీఎం
దేవభూమిలో వరదబీభత్సం
• కొండచరియలు విరిగి ఇద్దరు మృతి • హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తింపు
పరిష్కారమే అజెండా
• ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం • 1.45 గంటల పాటు సాగిన రేవంత్, చంద్రబాబుల భేటీ
23 కేంద్ర బడ్జెట్
22నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
బస్ పాస్ చార్జీలను తగ్గించాలి
గతంలో డీజిల్ సెస్ పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 45, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి రూ.125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ. 130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170 వరకు సెస్ పెంచినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే
చరిత్రలో నేడు
జూలై 07 2024
కోర్టులో ఉంటే మాకేంటి..!
• అవన్నీ మాకు బేఫికర్.. • మంత్రి పొంగులేటి ఆదేశాలతో అధికారులు చర్యలు..
ఐ డ్రీం మురళీపై.. అర్బన్ నక్సల్ కన్ను
- హైదరాబాద్‌లో కేసు నమోదు - పోలీసు వర్గాల ఆరా.! -అండగా ఉంటామన్న టిజేఎస్ఎస్, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు
జిఓ నెంబర్ 10ని రద్దు చేయాలి
- టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు లక్ష ఇవ్వాలి - కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల నిరసన దీక్షలు
బీజేపీకి టచ్ 26 మంది ఎమ్మెల్యేలు
• బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని డిమాండ్
ఓఆర్ఆర్పై కాల్పులు
హైదరాబాద్ శివారులో పార్థీ గ్యాంగ్ పట్టివేత..
హాత్రాస్‌లో రాహుల్
• హాత్రాస్ బాధితులకు రాహుల్ పరామర్శ • తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట
కేసీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు..
తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం • ఫోన్ టాపింగ్‌పై 2016లో హైకోర్టులో రిట్ దాఖలు చేసిన ఫరాత్ ఇబ్రహీం
మిగిలేది.. ఆ నలుగురేనా..
• ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు..!
7న డిఎస్ సంస్మరణ సభ
సిఎం రేవంత్‌కు అర్వింద్ ఆహ్వానం
ప్రాణవాయువే..విషవాయువై...
విషవాయువు పీల్చి ఐదుగురు మృతి
చర్చలకు ముహూర్తం
• ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం • నివేదికలు సిద్దం చేసిన అధికారులు '
టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత
• ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతల యత్నం • అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
Labour బ్రిటన్ లేబర్ పార్టీదే
• బ్రిటన్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం • 14ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ఘన విజయం • పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తాం : కీర్ స్టార్మర్ • ఓటమికి బాధ్యత వహిస్తున్నా : సునాక్
బీహార్‌లో కుప్పకూలుతున్న వంతెనలు
16మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ సీఈవోగా సుదర్శన్ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ ప్రస్తుతం జీఏడీ సర్వీసెస్‌లో సుదర్శన్ రెడ్డి విధులు
'జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఆయన జయంతి సందర్భంగా నివాళి
భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం 'జ్ఞానపీఠ అవార్డు' అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం డాక్టర్ రావూరి భరద్వాజ.
నగదు లావాదేవీలు నిలిపివేసిన జీ.హెచ్.ఎం.సీ
-ఇంటి పన్ను చెల్లింపుదారులకు తప్పని తిప్పలు.. - ప్రజల ఇబ్బంది పట్టించుకొని ఉన్నతాధికారులు..