CATEGORIES
Kategoriler
ఏకగ్రీవం
• ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు • ఎన్నికలకు ఇద్దరే నామినేషన్లు
బీజేపీ అవకాశం ఇస్తే పోటీచేస్తా..
• మహిళా సాధికారత.. నిరక్షరాస్యత నిర్మూలన.. • నిరుద్యోగ యువతకు ఉపాధి.. బడుగుబలహీన వర్గాలకు చేయూత..
2028 కల్ల భారత్ స్పేస్ స్టేషన్
ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
ఆరునెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు
• ఆదానీని దొంగ అంటూనే అలయ్ బలయ్ • మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు • ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
రైతులకు కార్పొరేట్ తరహాలో లాబాలు రావాలి
అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలనేవే ఉ జరిగినప్పుడు రైతులు ఆత్మహత్యలను 99 శాతం నివారించగలం..రైతులకు గిట్టుబాటు ధరతో పాటు మంచి లాభాలు రావాలన్నది నా స్వప్నం.. - సీఎం రేవంత్ రెడ్డి
రాములోరికి బంగారుచీర
ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించనున్న సిరిసిల్ల నేతన్న
రామమందిరంపై పోస్టల్ స్టాంప్
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా గురువారం శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపున్ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.
టీఎస్సీసీడీసీలో రిటైర్డ్ వృద్ధ జంబుకాలు
పదవీ విరమణ పొందినా అందులోనే తిష్ట ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్ వారికి దళిత బంధు స్కీం బాధ్యతలు
చరిత్రలో నేడు
జనవరి 19 2024
అయోధ్యలో మరో కీలక ఘట్టం
గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జలాభిషేకాల నిర్వహణ
నేడు తమిళనాడుకు ప్రధాని మోడీ
ఆలయాలను సందర్శించి పవిత్ర జలాల సేకరణ... భారీగా భద్రతా ఏర్పాట్ల చేస్తున్న అధికారులు..
గవర్నర్ కోటాకు బ్రేక్
• గవర్నర్ కోటా స్థానాలపై పీటముడి • ఇప్పుడప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు
క్యాన్సర్ రోగుల పాలిట కసాయి హృదయం
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి పెట్టాలంటున్న రోగులు
ఐపీఎస్‌ల కేటాయింపు
• తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లు • ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు
అద్దంకి ఔట్
• నామినేషన్లకు నేడే చివరి రోజు • రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
వెబ్ వెర్క్స్ పెట్టుబడి రూ.5,200 కోట్లు
• తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్ • సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు
దేశానికి షిప్ బిల్డింగ్ హబ్ కొచ్చి
కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి
చరిత్రలో నేడు
జనవరి 18 2024
అమ్మో టీఎస్ఆర్టీసీ
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రద్దీ పెరిగింది.
ఖాజాగూడా పెద్దచెరువు కబ్జా
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రోడ్డు.. తక్షణమే నిలిపివేయాలని మంత్రి ఆదేశాలు
అసైనీ ల్యాండ్స్‌లో రూ.150 కోట్ల స్కాం
సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మొయినాబాద్ తహశీల్దార్
ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులు
• 52.78 లక్షల ప్రయాణికులు స్వంత ఊర్లకి.. జీరో టికెట్ తీసుకున్న మహిళా ప్రయాణికులే ఎక్కువ
భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన
• తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు • వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతాం
పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి
• ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసం • భోగిమంటల్లో ప్రజావ్యతిరేక నిర్ణయాలు
కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు
• కాంగ్రెస్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర • ఎంపీ ఎన్నికల తరువాత ఎప్పుడైనా కూలే ప్రమాదం
సైన్యాన్ని ఉపసంహరించుకోండి
• మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి.. భారత్‌కు మాల్దీవుల ముయిజ్జు అల్టిమేటం జారీ
ప్రాణాలు తీస్తున్న పతంగులు
• మృత్యుపాశమై ప్రాణాలు తీస్తున్న మాంజా దారం • రెండు రోజుల వ్యవధిలో ఐదుగురి దర్మురణం
మాటిస్తున్న..
• ప్రశాంతమైన మణిపూర్‌ను తిరిగిచ్చేస్తాం • రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర ప్రారంభం • 67 రోజులపాటు 6 వేల 713 కిలోమీటర్లు
పంచె కట్టులో ప్రధాని
సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ
తమిళనాడులో పొంగల్ వేడుకలు
తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి.