CATEGORIES
Kategoriler
మరవలేని రుచుల మధుర వంటకాలు
మరవలేని రుచుల మధుర వంటకాలు
చిన్నారుల చర్మ రక్షణకు స్మార్ట్ చిట్కాలు
చిన్నారుల చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
జుట్టు రాలకుండా సులువైన చిట్కాలు
జుట్టుకు నూనె ఎందుకు రాయాలి? దాంతో ఏయే లాభాలు ఉన్నాయో...తెలుసుకోండి.
యవ్వనంగా కనపడేందుకు మేకప్ చిట్కాలు
ఈ మేకప్ చిట్కాలు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనపడవచ్చు.
అందమైన పెదాల కోసం అనేక రకాల లిప్ స్టిక్
మీ అందంలో మెరుపు తీసుకు రావాలనుకుంటే లిపిక్కు సంబంధించిన ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అక్కడే ఉంది మతం లోగుట్టు
తుంటరి చేష్టల్లో తరచుగా మహిళల్నే బాధితులుగా చేస్తుంటారు. కిట్టీపార్టీలో అక్కడ లేని వ్యక్తి గురించి ఏదైనా చెబితే, తదుపరి పార్టీలో ఆ చెప్పిన వ్యక్తి మీద హంగామా సృష్టిస్తారు.
ఇదొక గర్విష్టి ప్రభుత్వం
సోషల్ మీడియాలో పోస్టుల్ని 'చూస్తే అరేబియా సముద్రపు ఐలాండ్ దేశం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థని భారత పర్యాటకులు కుప్పకూల్చినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే అక్కడి కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జూ భారత వ్యతిరేక విధానం పాటిస్తున్నారు.
హోదా కోసం గౌరవం తాకట్టు
దేశంలో మహిళలకు ఉన్న గౌరవమేమిటో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ద్వారా స్పష్టమైంది
జీవితమంటేనే సరదా
కొత్త సంవత్సరపు సందడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.
అదంతా స్వశక్తి
ప్రపంచంలో పేరు సంపాదించిన శక్తివంతమైన కొందరు మహిళా నేతలు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ కలుసుకున్నారు
అసలేనా, నకిలీనా
సర్కస్‌కి ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మంచి పేరు ఉంది.
మొబైల్ వదిలేసి డ్యాన్స్ నేర్చుకోండి
అమెరికాలోని ప్రతి నగరంలో ఒకటి రెండు 'బాలె' డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్లు కనిపిస్తాయి.
కష్టపడితేనే ఫలితం
పుస్తకాలు అమ్మే ఫ్రింజ్ కౌడ్ ఇటీవల క్రీచెస్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఇద్దరు ఆర్టిస్టులతో 6 డాలర్లలో రెండు పాటలు, ఒక వీడియో రూపొందించి ప్రచురణ సంస్థకు ఇచ్చాడు.
ముందు ప్రేమ తర్వాత పెళ్లి
లియా కన్నింగ్ హామ్ డౌగ్ ఒక ట్రావెల్ కంపెనీ నడుపుతోంది.
కొంచెం కొత్తగా ఉండడం అవసరం
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిక్షణం కొత్తగా ఉండడం తప్పనిసరి.
హాఫ్ సెంచరీ పూర్తవుతోంది
అటు గ్లామర్, ఇటు సీరియస్ యాక్షన్ లేడి పాత్రలకు కేరాఫ్ ఎవరంటే అనుష్క పేరు చెబుతారు.
వాళ్లు సొంతం చేసుకోవాలి
జీవితకాలంలో ఎన్ని చిత్రాలు తీసినా, ఏ భాషలో నటించినా, ప్రేక్షకులు తమను సొంతం చేసుకున్నప్పుడే హీరోలకు కీర్తి దక్కుతుందని యువ హీరో నానీ చెప్పుకొచ్చారు.
యాక్టర్స్ బ్రాంచ్ గొప్పతనం
ఆస్కార్ అవార్డుల కమిటీ హీరో రామ్‌చరణ్‌ని 'మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్' జాబితాలో చేర్చటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలా పిలిస్తే నాకెంతో థ్రిల్
సినిమాలో ఒక పాత్ర ఎంచుకునే ముందు చాలా టైమ్ తీసుకోవటం తనకు అలవాటు అని ఎక్స్ప్రెషన్స్ క్వీన్ మెహరీన్ అంటున్నారు.
సంక్రాంతికి తియ్యటి మసాలా
స్వీటులోనే ఘాటైన హాటు ఉందని మహేశ్ బాబు అభిమానులు విజిల్స్ వేస్తున్నారు
కలలతో ఏజ్ అయిపోతుంది
ఇటీవల 'జపాన్' చిత్రంలో మెరిసిన ఈ భామ తన తదుపరి చిత్రాలు తెలుగు, తమిళంలో ఉంటాయన్నారు.
హిందీ నిర్మాతలకు దొరకని బాబీ
'యానిమల్' సినిమా బాబీ డియోల్‌కి టర్నింగ్ పాయింట్ మారింది. ఈ చిత్రంలో అతడు చేసిన పది నిమిషాల పాత్రతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు
ఓటీటీలోనే సినిమాలకు గుర్తింపు
సంజన నటించిన సినిమాలు తక్కువ. 'ధక్ ధక్' సినిమా తప్ప, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టు ఉన్నట్లు అనిపించడం లేదు.
నెమ్మదిగానైనా విజయం లభించింది
నెమ్మదిగానైనా విజయం లభించింది
కరణ్ కి కొంచెం కోపం వచ్చింది
రణ్వీర్, దీపికల ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి కరణ్ కాఫీ రుచిలో మజా లేకుండా పోయింది.
కత్రినా కైఫ్ భర్త చేతుల్లో తృప్తి
‘యానిమల్’ బాబీ నెంబర్ 2 తృప్తిడిమీ రశ్మికను వెనక్కి నెట్టి ఇప్పుడు తనే నేషనల్ క్రష్ మారింది
పోస్టార్టమ్ బాధితురాలు రోచెల్
పోస్టార్టమ్ బాధితురాలు రోచెల్
సన్నివేశం నచ్చకుంటే సినిమాలు మానేస్తా - మీనాక్షి చౌదరి
కెరీర్ ప్రారంభంలోనే అవకాశాలు వరుసగా రావటం ఏ హీరోయిన్ కైనా అదృష్టమే. సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ, వ్యక్తిగతంగా కొన్ని ప్రమాణాలు పాటిస్తూ టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ దూసుకెళ్తున్న నాయిక మీనాక్షి చౌదరి. తెలుగులో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ఈ హర్యాణా భామ 'ఖిలాడీ', 'హిట్-2’ తర్వాత మంచి గుర్తింపు సాధించారు.
చలోక్తులు
చలోక్తులు
ఇంటి పని సులభతరం చేసే 5 గ్యాడ్జెట్లు
ఇంటికి ఉపయోగపడే గ్యాడ్జెట్ ఏది కొన్నా, అది పనిని సులభం చేయాలి. అంతేకానీ దాంతో మనం పశ్చాత్తాపం చెందేలా ఉండకూడదు.