CATEGORIES
Kategoriler
తేదీల సయ్యాటలు
'కేజీఎఫ్' సృష్టికర్త అయిన అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'సలార్'.
ఆ బాధ నాకొద్దు
వరుసపెట్టి రజనీకాంత్, చిరంజీవి లాంటి అగ్ర నటులకు చెల్లి పాత్రలో నటించి ప్రత్యేకతను చాటుకున్నారు కీర్తి సురేశ్.
నీళ్లీ ఫైటు అదరహెూ
యువ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజీ’ బంపర్ హిట్.
క్యూట్ లవ్ స్టోరీ
అందాల భామ శ్రీలీల గ్లామరస్ లవ్ స్టోరీ చిత్రాల్లో నటించటంలో బిజీగా ఉన్నారు.
ఒక మంచి నాన్న
లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ మెన్ గా, మాస్ హీరోగా డిఫరెంట్ వేరియేషన్స్ పండించటంలో కుర్ర కథానాయకుడు నానీ అగ్రగామి.
ఫ్రీడమ్ కావాలి
‘డీజేటిల్లు’ భామగా తెలుగులో క్రేజ్ సంపాదించిన నేహాశెట్టి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.
అది పుకారు మాత్రమే
పత్రికల వాళ్లు ఈమధ్య సెలబ్రిటీలను కెమెరాల్లో బంధించడమేకాదు వారికి సంబంధించిన పుకార్లను సైతం ప్రచారం చేస్తున్నారు.
ఫోన్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు
యూ ట్యూబ్ తో యూల్లో ఫేమస్ అయిన ఎల్విష్ యాదవ్ 'బిగ్ బాస్' ఓటీటీ తాజా సీజన్లో విజేతగా నిలిచాక మంచి గుర్తింపు లభించింది.
నమ్మకంతో ఆటలు
యాక్టర్ నుంచి పొలిటీషియస్గా మారిన సన్నీ ఇప్పుడు మళ్లీ నటించా లనుకుంటున్నారు.
'బోల్డ్'గా మారిన టీవీ నటి
'బిగ్ బాస్' తర్వాత ఫియర్ ఫ్యాక్టర్ లో పని చేసాక నిక్కీ తంబోలీ యువతను బాగా ఆకట్టుకుంది.
అనన్య కొత్త సీక్వెల్ క్వీన్ అవుతుందా
అనన్య సీక్వెల్ క్వీన్ కావాలని నిర్ణయించుకుందా? ఇప్పటి వరకు ఆమె తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలేవీ చేయలేదు.
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌కి పరిష్కారం ఏమిటి?
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడితే సంతానోత్పత్తికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
దాంపత్య గొడవల్లో దోషి ఎవరు?
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాక చివరికి భర్తే దోషిగా మారుతుంటాడు.
వర్ణ వస్తాలు తొడిగిన చంద్రబింబం
ఫ్రంట్‌లో అట్రాక్టివ్ వర్క్ అలంకరించిన ప్రింటెడ్ యెల్లో డ్రెస్సు ఫెస్టివల్స్క పర్ఫెక్ట్ ఉంటుంది.
ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలులో జాగ్రత్తలు
ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.
ఫేస్ కట్‌కి సూటయ్యే మేకప్ పద్ధతులు
ముఖానికి తగ్గట్టుగా మేకప్ చేసుకొని మీలో అందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
ఆకాశంలో సగం! అవకాశాలు మాత్రం శూన్యం
అంతులేని సామర్థ్యం ఉండి కూడా దేశంలో మహిళలు నేటికీ అక్షరాస్యతలో వెనుకబడి పోతున్నారు. దీనికి కారణాలేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...
సౌందర్య సలహాలు
మీ సమస్యలను పంపాల్సిన చిరునామా: 'సౌందర్య సలహాలు' 'గృహశోభ', 122, చెనాయ్ ట్రేడ్ సెంటర్, పార్క్‌లేన్, సికింద్రాబాద్.
బ్లాక్ మెయిల్‌కి అడ్డాగా మారిన సోషల్ మీడియా
మహిళలు నేటి పురుషాధిక్య సమాజంలో వేధింపుల నుంచి కాపాడుకొని సక్సెస్‌ఫుల్‌గా ఎదగాలని తపిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఉపాయాలు ఇవిగో...
పండుగ సీజన్లో ఫిట్నెస్ కాపాడే 5 చిట్కాలు
పండుగల వేళ ఆరోగ్యాన్నిఆనందాన్ని నిలిపి ఉంచుకోవాలంటే ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
జీవితాలను ముంచేస్తున్న కిట్టీ పార్టీలు
ఈ రోజుల్లో ఒక వర్గపు మహిళల్లో కిట్టీ పార్టీల ట్రెండ్ విపరీతమైపోయింది. కానీ ఈ పార్టీలు ఎంత హాని కలిగిస్తున్నాయో మహిళలు గుర్తించటం లేదు....
ఇంటిని మెరిపించే 6 పెయింటింగ్ సీక్రెట్స్
పండుగలకి ముందు ఇంటి గోడలను పెయింటింగ్‌తో మెరిపించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలను పాటించండి...
నగల తయారీలో కనపడని కష్టాలు
బంగారు ఆభరణాలను ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఇవి కొన్నిసార్లు తమకు నచ్చిన వారి ప్రేమ, ఆప్యాయతలకు గుర్తుగా మరికొన్నిసార్లు పవరికి ప్రతీకగా ఇంకొన్నిసార్లు కష్టకాలంలో ఆదుకునే తోడుగా నిలుస్తాయి.
ట్రెడిషనల్ లుక్ కోసం మేకప్ చిట్కాలు
చీర లేదా లెహంగా ధరించి నప్పుడు ఈ ట్రిక్స్ మేకపన్ను మ్యాచ్ చేయండి. 'పర్ఫెక్ట్ ఫెస్టివ్ బ్యూటీ'గా మారండి.
7 పార్ట్ టైమ్ బిజినెస్ ఐడియాలు
అతి తక్కువ ఖర్చుతో అత్యంత సులభంగా సంపాదించే కొన్ని ఉపాయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫెస్టివ్ సీజన్లో పనిభారం తగ్గించే 6 పరికరాలు
సాధారణ రోజుల కంటే ఫెస్టివల్ సీజన్లో మీరు ఇంకా బిజీగా ఉంటారు. అందుకే ఈ పండుగల్లో ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఈ 6 పరికరాల గురించి తెలుసుకోండి.
మహిళల నోరు మూయించే చర్య
యూనిఫార్మ్ సివిల్ కోడ్ \"సంగతి కశ్మీర్, తీన్ తలాక్ లాగా మతతత్వ హిందువు లకి బాగా నచ్చుతుంది.
సర్కారుకు మందిరాల చింతే ఎక్కువ
ప్రభుత్వ కోటాలో ఆత్మ హత్యలు పెరగటాన్ని ఎంతో చాతుర్యంగా తన సమర్థక మీడియా ద్వారా తల్లిదండ్రుల కోరికలపైకి అక్కడి కిల్లింగ్ సెంటర్ల మీదికి తీసేసింది.
విజయోత్సాహం
అమెరికాలోని సాగినావ్ వ్యాలీ యూనివర్సిటీకి చెందిన ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు తాము డిజైన్ చేసిన రేసింగ్ కార్ కాంపిటీషస్లో మరోసారి గెలిచినందుకు సంతోషంగా ఉన్నారు.