CATEGORIES
فئات
పారిపోయిన బోనీ
ఒ క చోట ఎలుకల సమావేశం జరిగింది.'అందరు కలిసి బోనీ పిల్లిపై దాడి చేయాలనుకున్నారు. దాంతో ఆమె చనిపోతుంది, లేకపోతే గ్రామం విడిచి వెళ్లిపోతుంది. ఇక ఎలుకలను తినదు అని నిర్ణయించుకుని వాళ్లు చుంచూ ఆధ్వర్యంలో బోనీ ఇంటివైపు నడిచారు.
చీకూ
కమాన్ చీకూ! కొండ ఎక్కుదాం. ఈ కొండ వాలుగా లేదు. ఎక్కడం కష్టం. ఏమి కాదులే, ఏక్కేయగలం.
గిల్లూ నేర్చుకున్న పాఠం
గిల్లూ ఒక సోమరి ఉడుత.'శుభ్రత గురించి ఆమె పట్టించుకోకపోయేది. వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేది. ప్రతి ఒక్కరు ఆమెకు వివరించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వినలేదు.రోజంతా తిని పడుకునేది.
వెచ్చని దుస్తులు
చలికాలం వచ్చింది. కానీ జోజో నక్క సాధారణ దుస్తులతో స్కూలుకి వచ్చాడు. ఇతర జంతువులన్నీ ఏదో రకమైన వెచ్చని దుస్తులు ధరించి వచ్చాయి. మామూలు దుస్తుల్లో ఉన్న జోజోను చూసి ఉపాధ్యాయుడు \"జోజో, నీకు చలిగా అనిపించడం లేదా?” అడిగాడు.
రంగులు మారే పెయింట్
ఆమ్లాలు - క్షారాల గురించి తెలుసుకోండి
జెన్నీ సమస్య
జెన్నీ జిరాఫీ తెల్లవారుజామున అడవిలో ”తిరగడానికి వెళ్తుంది. ఆమె సిగ్గరి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది.
డమరూ - కేక్స్
డమరూ సిండీ పిల్లి బేకరీలో పని చేస్తున్నాడు. డమరూ క్రిస్మస్ వస్తోంది.జంతువులకి మనం చాలా కేక్స్ పంపిణీ చేయాలి.
గుర్తుండే ఆదివారం
అమన్ ఒక రోజు ఉదయం నిద్ర లేచి కిటికీలోంచి బయటకు చూసాడు. చల్లని గాలి తాజా అను భూతి కలిగించడంతో ఫిట్గా, చక్కగా ఉన్నట్లు భావించాడు.
వీడిన మిస్టరీ
స్కూలుకి సెలవు రోజు. జంపీ కోతి, మీకూ ఎలుకలాగే ఇతర అడవి పిల్లలకు కావలసినంత ఖాళీ సమయం ఉండేది. సిటీ అంతా తిరుగుతూ వాళ్లు నానా హంగామా చేసేవారు.
మొమో - కాఫీ
సగం నిద్రలో ఉన్నప్పుడు రఘు టేబుల్ కింద రహస్యంగా కదులుతున్న మొమో ఎలుకను చూసాడు.
మన – వాటి తేడా
సాధారణంగా చదివే సామర్థ్యం వల్ల మనుషులకు జంతువుల కంటే తెలివి ఎక్కువ అంటారు. కానీ అది పూర్తిగా సరైంది కాకపో వచ్చు. కొంతకాలం క్రితం జరిపిన అధ్యయనంలో పావురాలు కూడా చదువుతాయని తేలింది.
తాతగారు - బాలల దినోత్సవం
తాతగారు, రియా, రాహుల్ హడా విడిగా పాత పుస్తకాలు సేకరిస్తున్నారు.
సక్సెస్ కాని యూనియన్
ఒకప్పుడు లోతైన నదులు, కందకాలతో కూడిన విశాలమైన ఒక అడవి ఉండేది.
స్మార్ట్
నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం.మనందరి కోసం క్రౌన్స్ తయారుచేద్దాం.
చేతులు ఎత్తాలని ఉంది
పిల్లలు స్కూలు అసెంబ్లీ నుంచి తిరిగి రాగానే క్లాస్ రూమ్ అంతా గోలగోలగా సందడిగా మారింది.
చీకూ
డింకూ గాడిద సీసా ఎగురుతుండగా చూసాడు.
తేలియాడే ద్వీపం
జాస్మిన్ ఒక అందమైన జాకానా పక్షి. తామర పూల మొక్కలతో నిండిన నదిలో నివసించేది.
సెల్ఫ్ రైజింగ్ వాటర్
గాలి పీడనాన్ని కనుగొనండి.
మంచి స్నేహితుడు
ఊడీ వడ్రంగి పిట్ట అతని భార్య లోనీ కొత్తగా గూడు కట్టుకోవడానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారు.
డమరూ - పార్కింగ్
డమరూ, కారుని ఎల్లప్పుడు సరైన ప్లేసులో పార్క్ చేయాలి. డమరూ ఫరా నక్క దగ్గర పనిలో చేరాడు.
కొత్త నక్షత్రం
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ నగరంలో ఒక జంట తమ చిన్నారి పాపను చేతులు పట్టుకుని బాల నికేతన్ స్కూలు కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్లు ఆమెను స్కూల్లో చేర్పించేందుకు వచ్చారు.
వరుసగా ఓటమి
డమరూ గాడిద ఒక పురుషుల బట్టల దుకాణంలో సేల్స్ మెన్ చేరిన మొదటి రోజు అది. బట్టలను పరిశీలిస్తూ దుకాణం చుట్టూ తిరుగు తున్నప్పుడు డమరూ కొంచెం అయోమయంలో పడ్డాడు.
అపరిచితుడు
టియా బుల్బుల్ (పికిలి పిట్ట) తన గూడు నుంచి బయటికి తొంగి చూసినప్పుడు ఆమెకు తన స్నేహితురాలు సావీ పావురం కనిపించలేదు.
తాతగారు -గాంధీ జయంతి
రియా, రాహుల్ తాతగారితో గార్డెన్లో వాకింగ్ చేస్తున్నారు.
ఎవరు గొప్ప?
అందరిలాగానే టీచర్ నుంచి రిపోర్ట్ కార్డ్ తీసుకోగానే ఆమెకు తాను మరోసారి అందరినీ దెబ్బ తీసినట్లుగా తెలిసింది. కార్డిని ఆమె ప్రతి ఒక్కరికీ ఎంతో గర్వంగా చూపించింది. మరోవైపు సంజన తన రిపోర్ట్ కార్డ్ చూసి ఉలిక్కి పడింది. ఎప్పటిలాగే ఆమె సగటు మార్కులు సాధించింది.
మినీ రావణ
దసరా పండుగ కోసం మినీ రావణున్ని తయారుచేయండి.
మంచి ప్లాన్
క్షత్రియ తిక మేనమామ ఊరి నుంచి తిరిగి వచ్చింది.
చీకూ
చంపకవనంలో క్లీనెస్ డ్రైవ్ మొదలుపెట్టారు.
ఆకుల్లో రంధ్రాలు
ఓజస్ తోటలో కూర్చుని ఉన్నాడు. అతడు \"ఏదో అల్లరి పని చేస్తున్నాడు.
మారువేషంలో మోసగాడు
ఒకప్పుడు అరేబియాలోని చిన్న గ్రామంలో 'ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా పవిత్రమైన వ్యక్తి. అతని దగ్గర ఎవ్వరూ ఊహించని, ఆరోగ్యకరమైన, వేగంగా పరుగెత్తే ఒక అందమైన గుర్రం ఉంది. దానిని అతడు తన ప్రాణం కంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడు తన గుడిసెలో లభించిన ఆహారం తీసుకుంటూనే, దానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాడు.