CATEGORIES
فئات
దృష్టి మళ్లితే ప్రమాదం జరిగినట్లే
చెప్పాలంటే నేడు మొబైల్లో ప్రపంచమే కనిపిస్తుంది. దీని ద్వారా ఏదైనా కొనటం, అమ్మటం, ఇంట్లోనే కూర్చుని సేవలు పొందటానికీ వీలుంది.
ఆన్లైన్ షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీరు కొనుగోలు చేస్తున్న వస్తువు సరైనదా కాదా అన్నది ఆన్లైన్ రేటింగ్స్, కామెంట్స్‌తో ఏ రకంగా తెలుసుకోవచ్చో తప్పకుండా తెలుసుకోండి...
బడ్జెట్ బ్యూటీ షాపింగ్ టిప్స్
పండుగల్లో బ్యూటీ ప్రోడక్టుల కొనుగోలుకి ముందు ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలు తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
'అమ్మాయిలు హాస్టల్లో సేఫ్గ ఉంటున్నారా?
హాస్టల్ లేదా పీజీల్లో చేరటానికి ముందు ఈ విషయాలను తెలుసుకొని జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది.
మీ పెంపుడు జంతువు ఆరోగ్యంగా ఉందా?
పెంపుడు జంతువులను పోషించే అలవాటు మీకు ఉందా, అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి....
ఫలితం గురించి ఆలోచించను కేతికా శర్మ
అందాన్ని మాత్రమే నమ్ముకొని సినీ తారగా ఎదగాలనుకునే అమ్మా యిలు చాలామంది ఉంటారు.కానీ కేతికా శర్మ అందాన్ని, అభినయాన్ని, ఆత్మ విశ్వాసాన్ని మూడింటిని రంగరించి వ్యక్తిత్వంలో నింపుకోవటంతో టాలీవుడ్లో మూడేళ్ల కెరీర్లోనే మూడు చిత్రాలతో మరికొన్ని ఆఫర్లతో దూసుకుపోతున్నారు.
మన ఇంటి మధుర వంటకాలు
రుచికరమైన వంటలు చూద్దాం
దీపావళికి ఇంటిని మెరిపించే ఉపాయాలు
ఇంటి మూలమూలల్లో వెలుగు నింపడానికి పదండి, ఈ దీపావళికి సృజనాత్మకంగా ఏదైనా చేద్దాం...
శ్రీజ పోరాట పటిమకు సలామ్
తల్లి మృతితో తండ్రి కూడా ముఖం చాటేస్తే పిల్లల వర్త మానం, భవిష్యత్తు అంధకార మవుతాయి. కానీ బీహార్ కి చెందిన శ్రీజ 10వ తరగతిలో 99.4% మార్కులు సాధించి తల్లి, తండ్రి లేకున్నా మామ ఇంట్లో ఉండి బతకటమెలాగో నేర్చుకోవటమేగాక చాలెంజ్ గా తీసుకొని నిరూపించింది.
ధార్మిక లోగుట్టు బయట పడదు
డిల్లీలో ఒక భర్త పాలు లేవు, టీ ఉద్యం పెట్టలేను అన్నందుకు భార్యని హత్య చేసాడు.
ఉద్యోగం చేసే అత్తయ్యతో ఎలా వ్యవహరించాలి
కోడలు గృహిణిగా, అత్తయ్య ఉద్యోగినిగా పని చేస్తున్నప్పుడు అనుబంధాల అందాన్ని ఇలా కాపాడుకోండి...
పదే పదే వస్తున్నాయా ఎక్కిళ్లు
ఎక్కిళ్లు రావటం సాధారణ విషయమే. కానీ నిరంతరం పదే పదే వస్తున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది కాదు...
ఫెస్టివ్ సీజన్లో ఇంటి అలంకరణకు ఉపాయాలు
రాబోయే పండుగల సీజన్‌కి ఇంటిని అందంగా, అలంకరించే ఉపాయాలు తెలుసుకుందాం.
బాయ్ ఫ్రెండ్‌తో ఇబ్బందుల్లో పడకండి
బ్రేకప్‌కి కారణం ఏదైనప్పటికీ, పెళ్లి తర్వాత సంతోష కరమైన జీవితం గడపాలంటే ఈ విషయాలను తప్పక పాటించండి.
కరెంటు బిల్లు తగ్గించుకునే 9 పద్ధతులు
పెరుగుతున్న విద్యుత్ బిల్లును అదుపులో ఉంచడానికి పద్ధతులను తప్పకుండా అనుసరించండి.
మెన్స్ట్రువల్ హైజీన్ తప్పనిసరి
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోతే అది ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి...
ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా చేయండి జుంబా
గర్భధారణ సమయంలోనూ ఫిట్నెస్ కోసం జుంబా చేయవచ్చు. కానీ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
గర్భధారణలో పాటించే 10 జాగ్రత్తలు
గర్భధారణ సమయంలో స్త్రీ అనేక శారీరక, మానసిక మార్పులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి 'గర్భధారణకు ముందు', 'గర్భధారణ సమయం', 'ప్రసవ కాలం', 'ప్రసవం తర్వాత దశల వారీగా ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం.
అతిగా ఆశలు పెట్టుకోను -కృతీశెట్టి
తెలుగులో బంపర్ హిట్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కుర్రకారు అభిమాన రకృతిశెట్టి వచ్చీ రాగానే ప్రముఖ హీరోయిన్లలా హావ భావాలు, నటనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ లక్షలాది అభిమాను లను సొంతం చేసుకున్నారు.
మొబైల్ ను దిండుకు దూరంగా ఉంచండి
తరచుగా మీరు మొబైల్ ఫోన్ ని దిండు కింద పెట్టి నిద్రపోతూ ఉన్నట్లయితే, ఈ అలవాటు మిమ్మల్ని పెద్ద కష్టంలో పడవేస్తుంది.....
మరవలేని మహా రుచుల వంటకాలు
మరవలేని మహా రుచుల వంటకాలు
గర్భధారణ తర్వాత ఎలా ఉండాలి?
గర్భస్థ దశ సులభంగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పక తెలుసుకోండి...
సేబియమ్ జెల్ మోషెంట్తో హెలీ స్కిన్
టీ నేజర్ దశలో ఎంతో ఉల్లాసం ఉంటుంది. కానీ ఈ వయసులో అనేక స్కిన్ ప్రాబ్లమ్ కూడా ఎదురవుతాయి. మారుతున్న సీజన్ల ప్రభావం ఉంటుంది.
అమాయకులపై తెగబడటం పిరికితనం
గత కొన్నేళ్ల నుంచి కశ్మీర్ మళ్లీ పర్యాటకుల కేంద్రంగా మారింది. ముఖ్యంగా శీతాకాలం గుల్మార్గా మంచు కురవటం, స్కీయింగ్, స్లెడ్జింగ్ బాగా ఆకర్షిస్తుంటాయి. కానీ నేడు మరోసారి కశ్మీర్ హిందూ ముస్లిం వివాదంలో ఇరుక్కు పోతున్నట్లుంది.
ప్రజలు మేల్కొనేది ఎన్నడు?
మహారాష్ట్రలో అధికార మార్పిడి, మశివసేన మహ అగాడీ వికాస్ కూటమికి చెందిన ఉద్ధవ్ ఠాక్రేను డిఫెక్షన్ ద్వారా తొలగించటం, మరోవైపు అమెరికా సుప్రీం కోర్టు తమ రాజ్యాంగంలో మహిళల గర్భస్రావానికి చట్టపరమైన హక్కు లేదని ప్రకటించటం సామాన్య భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతాయా?
అమ్మాయిలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిందా?
మత సంబంధిత కథల్లో లింగ అసామానత్వం పునాదులు ఎంత నైపుణ్యంగా వేసారంటే మహిళలు కావాలనుకున్నప్పటికీ వాటిని కదిలించలేరు.
అధిక వయసు మహిళలపై పురుషులకు ఇష్టం ఎందుకు?
మగాళ్లు తరచుగా తమ కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ఆకర్షితు లవుతుంటారు. అసలు దీని వెనుక ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకోవటం ఆసక్తికరమే.
వైట్ టీతో ఆరోగ్యం
మీకు టీ తాగే అలవాటు ఉంటే వైట్ టీ తప్పకుండా ప్రయత్నించండి. దాంతో మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా, యవ్వనం గానూ ఉంచుకోవచ్చు.
మహిళా స్వేచ్ఛ మాటలకేనా?
మహిళల్ని అనుభవించే వస్తువుగా భావించే సమాజపు కుళ్లిపోయిన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?...
హార్డ్ వర్క్ చేస్తేనే అదృష్టం కలిసొస్తుంది - తమన్నా
సినీ రంగంలో స్థిరమైన కెరీర్‌ను కొనసాగించటం ఒక సవాల్ లాంటిది. కానీ ఇలాంటి సవాళ్లు ఎన్నో దాటుకొని ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించి సక్సెస్ఫుల్ తారగా ఎదిగారు తమన్నా భాటియా. దాదాపు ఒకటిన్నర దశాబ్దకాలంగా డజనుకుపైగా హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని తెలుగు, హిందీ, ఇతర దక్షిణాది భాషల్లో కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. పదిహేనేళ్ల వయసులో ముంబైలో చదువుతున్నప్పుడే యాక్టింగ్, డ్యాన్సింగ్ ప్రతిభ చూపి, ఆ తర్వాత మోడలింగ్, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా అందం, అభినయం, సంస్కారంలో ఘనమైన కెరీర్‌ను నెలకొల్పు కున్నారు. ప్రతి సవాల్‌నూ ధైర్యంతో ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించొచ్చు అంటున్న తమన్నా భాటియా ఇంటర్వ్యూ విశేషాలు....