CATEGORIES
فئات
యజుర్వేద శాంతి మంత్రం
యజుర్వేద శాంతి మంత్రం
సూక్తి సౌరభం
సూక్తి సౌరభం
సుబోధ
సుబోధ
అద్వైతభావమే నేడు కావలసింది!
మనదేశంలోని సంప్రదాయాలు, తత్త్వశాస్త్రాలు, స్మృతులు వేర్వేరుగా కనిపించినా వీటి అన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతమొకటుంది.
ఎందుకీ కష్టాలు?
'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆరోగ్య 'యోగం'!
ఈ లోకంలో విద్యార్థి నుండి వయోవృద్ధుని వరకూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.జీవితపు ప్రతి దశలోనూ శరీర ఆరోగ్యం అత్యంత కీలకం.
వేదం బెవ్వని వెదకెడిని...
వేదాలు ఆయనే... వేదాంగాలూ ఆయనే! వేదాలు వినుతించేదీ ఆయననే... వేదాంగాలు వర్ణించేదీ ఆయననే!
పరమాత్మే - పరమగమ్యం!
సింహావలోకనం చేసుకునే వారు అత్యల్పం. వారిలో అధికులకు దొరికే సమాధానం అస్పష్టం.స్పష్టమైన సమాధానం దొరికినవారు అరుదు.
మహాచార్య రామకృష్ణ
భగవంతునికి స్వప్రయోజనం లేకపోయినా, కేవలం జీవులను ఉద్ధరించడం కోసమే కరుణతో మళ్ళీ మళ్ళీ ఈ భువిపై ఆచార్యునిగానో, అవతారంగానో ప్రకటితమవుతూంటాడు.
భగవంతుడు మెచ్చే గుణం!
కథ : మోహన సూర్యనారాయణ చిత్రాలు : పద్మవాసన్ అనుసృజన : స్వామి జ్ఞానదానంద
మహాభారతం పంచమవేదమా?
విక్రమార్కుడు వదల మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ మానుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకొని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు.
వైపరీత్యాలు కావు..విజ్ఞాన సంకేతాలు!
ఇంకా కొద్ది గంటల్లో తెల్లవారుతుంది. శీతాకాలం అవటం వలన విపరీతమైన చలి.
మీరు సహకరిస్తేనే...
ప్రతిష్టాత్మకమైన 'పద్మభూషణ్’ పురస్కారానికి సామాజిక ఏడాది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సేవావిభాగంలో వ్యవస్థాపకురాలు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుధామూర్తి గారిని ఎంపిక చేయటం విశేషం.
యువత మనదేశ భవిత!
1901 వ సంవత్సరం, స్వామి వివేకానంద బేలూరు మఠంలో బసచేసి ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా ఉదయం, సాయంత్రం వాహ్యాళికి వెళుతూ ఉన్నారు.
ఆ మౌక్తికం కోసమే అంతులేని అగాధంలోకి...
అపురూపమైంది ఆ ఆణిముత్యం. అగాధమే దాని ఆవాసం.అలలపై అన్వేషించినంత కాలం అది అలభ్యం. కడలిపై నావలో విహరించి, విహరించి కాలం వృథాగా గడిచిపోయింది.
ఏకత్వాన్ని దర్శించే మార్గం!
వేదాంత భావాలు విశ్వమంతటా ప్రచారం కావాలి! అవి అడవులనుండి, గుహలనుండి వెలువడి గురువులకు, విద్యార్థులకు, సంపన్నుడికీ, దరిద్రుడికీ, చివరికి పామరుడికి సైతం అందుబాటులోకి రావాలి.
ప్రతిమ పరమాత్ముని ప్రతీక
మన భారతీయ అధ్యాత్మవిద్య నిత్యజీవితంతో ముడిపడి ఉంది. దైనందిన జీవితంలో మనం ఆచరించే గృహకృత్యాలతో పాటు విద్య, కళలు, కావ్యశాస్త్రాల అభ్యాసం వంటి ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా సాగుతూ ఉంటుంది
జీవనగమనం 'అభినమనం'
జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు నారదమహర్షి శాపం వలన కుష్ఠురోగపీడితుడవుతాడు
అందరూ ముక్తులవ్వాలి
‘దుర్జనులు సజ్జనులు కావాలి, సజ్జనులు శాంతిని పొందాలి, శాంతిని పొందినవారు బంధవిముక్తులైన బంధవిముక్తులవ్వాలి, వారు ఇతరుల ముక్తికై పాటుపడాలి' అని ప్రార్థించడం నేర్పాయి మన వేదాలు.
విడువరా దెంతైనా...
ఎందరు మనల్ని పట్టుకున్నా, పట్టుకోవాల్సిన వారు పట్టుకోకపోతే మనం పట్టుతప్పిపోతాం
- ఫాలాక్షుడు గంగ దాల్చె నపుడు..
'భక్తవత్సలుడైన శివుడు ఆ భగీరథుని పూనికను మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి, ఆకాశం నుంచి భూమి మీదకి ఉరికే గంగను తన శిరస్సుపై ధరించాడు.
పాపహారిణి పావనగంగ
నదులు దేశానికి జీవనాడుల్లాంటివి. భారతదేశం నదుల్ని కేవలం భౌతిక లేక ప్రాకృతిక విషయాలుగా మాత్రమే కాక దేవతలుగా, సౌభాగ్యదాయినులైన దేవీరూపాల్లో సదా కొలుస్తూ వచ్చింది.
హృదయాచలమే సింహాచలం!
నరసింహుడు... అనగానే మన కళ్ళముందు మెదిలేది ఉగ్రరూపం. ఆ రూపాన్ని చూడగానే భయపడతాం. కాళీ అమ్మో! భయానక రూపం.