CATEGORIES
Kategorien
![అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rmlAVp8T91686968638002/1686968696888.jpg)
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
![బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్ బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rAPS58fh51686968478958/1686968636545.jpg)
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
![షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/8maJP--GA1686968380179/1686968477646.jpg)
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
![అద్నాన్ సమీపై ఆరోపణలు అద్నాన్ సమీపై ఆరోపణలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/AGLjoQcX_1686968332530/1686968378969.jpg)
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
![టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్ టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/0eXRfajHh1686967567691/1686968304804.jpg)
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
![వయ్యారాల సుందరి వయ్యారాల సుందరి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/MQzmYEDpE1686967354680/1686967549441.jpg)
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
![రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/ektzk2Rew1686966740477/1686967324772.jpg)
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
![తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్ తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/TZ2cYY5vM1686965925533/1686967323888.jpg)
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
![‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది ‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/Kd9owZ0iZ1681471062020/1681471103174.jpg)
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
![‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు ‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/yyGBsdcLW1681471016009/1681471061102.jpg)
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.
![ఊర్వశి సంపాదన రహస్యం ఊర్వశి సంపాదన రహస్యం](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/QDj21QHf61681470958988/1681471015025.jpg)
ఊర్వశి సంపాదన రహస్యం
అందం విషయానికి వస్తే ఊర్వశి రౌటేలా దేవలోక నర్తకి ఊర్వశి కంటే తక్కువేం కాదు. ఆమె పొడవాటి కాళ్లు, గుండ్రని ముఖం, అచ్చు పోసిన శరీరం చూసిన వారినెవరినైనా మూర్ఛ పోయేలా చేస్తుంది.
![అక్షయకుమార్కి మరోసారి దెబ్బ అక్షయకుమార్కి మరోసారి దెబ్బ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/4-EFQca5S1681470889677/1681470957490.jpg)
అక్షయకుమార్కి మరోసారి దెబ్బ
ప్రతి రోజు వ్యాయామం చేసే బలిష్టుడైన, ఒడ్డూ పొడుగు ఉన్న అక్షయ్ కుమారిని దెబ్బ కొట్టిందెవరని మీరు ఆలోచిస్తుండవచ్చు.
![ఆయేషా కపూర్ 'ఝాల్' ఆయేషా కపూర్ 'ఝాల్'](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/fxWBBdO1E1681470817133/1681470889171.jpg)
ఆయేషా కపూర్ 'ఝాల్'
వెబ్ సిరీస్ లో సెక్స్ అంశాలు లేవని చెప్పలేము. వీటి ముఖ్య ఉద్దేశ్యం యువతరాన్ని ఆకట్టుకోవడమే.
![సరోజినీ నాయుడు పాత్ర సవాళ్లతో కూడుకున్నది శాంతిప్రియ సరోజినీ నాయుడు పాత్ర సవాళ్లతో కూడుకున్నది శాంతిప్రియ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/A-lyth0Sx1681470480101/1681470809392.jpg)
సరోజినీ నాయుడు పాత్ర సవాళ్లతో కూడుకున్నది శాంతిప్రియ
1990 దశకం నాటి ప్రముఖ నటి శాంతిప్రియ వి.శాంతారామ్ మనవడు, ఆర్టిస్టు సిద్ధార్థ్ రేను 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
![సెక్స్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి సెక్స్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/GNeYaJfm11681470244787/1681470473358.jpg)
సెక్స్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి
సెక్స్ సంబంధిత వ్యాధులు స్త్రీ పురుషులిద్దరిలో అయిష్టతతోపాటు శారీరక, సె మానసిక సమస్యలను పెంచుతాయి.
![రిజర్వేషన్లతో విభజించు పాలించు రిజర్వేషన్లతో విభజించు పాలించు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/aoW-dl8Jt1681465074371/1681470163001.jpg)
రిజర్వేషన్లతో విభజించు పాలించు
ఓబీసీ రిజర్వేషన్లు 27% చేయండి
![ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీ ఖన్నా ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీ ఖన్నా](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/-j6xAyQcR1681463991812/1681464263663.jpg)
ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీ ఖన్నా
క్రమశిక్షణలో ఎదుగుతూ, అందిన అవకాశాలను వినియో గించుకుంటూ అగ్ర తారగా ఎదిగిన నాయిక రాశీఖన్నా. పదేళ్లుగా హిందీ, దక్షిణాది చిత్రాల్లో టాప్ హీరోలతో నటిస్తూ అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
![- సంచలన ప్రకటన చేసిన కంగనా - సంచలన ప్రకటన చేసిన కంగనా](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/3uZ2OhCuC1680435727244/1680435800548.jpg)
- సంచలన ప్రకటన చేసిన కంగనా
తన స్టయిల్లో నిర్భయంగా మాట్లాడుతూ చర్చల్లోకి వచ్చే కంగనా రనౌత్ మళ్లీ అలాంటి ఒక ప్రకటన చేసి సంచలనం సృష్టించింది.
![సాక్షి చోప్రా కూల్ లుక్ సాక్షి చోప్రా కూల్ లుక్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/OkVY-eI1Y1680435675687/1680435728570.jpg)
సాక్షి చోప్రా కూల్ లుక్
తన జమానాలో ప్రసిద్ధ టెలివిజన్ సీరియల్ 'రామాయణ్' సీరియల్తోపాటు పలు కుటుంబ కథా చిత్రాలు రూపొందించిన రామానందసాగర్ మనవరాలు మీనాక్షి సాగర్ కూతురు సాక్షి చోప్రా గాయని, మోడల్.
![కష్టాల్లో స్వప్నా చౌదరి కష్టాల్లో స్వప్నా చౌదరి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/v061fOK6k1680435623399/1680435675885.jpg)
కష్టాల్లో స్వప్నా చౌదరి
హర్యానా డ్యాన్సర్ స్వప్నా చౌదరి వదిన, సప్నాతోపాటు తన అత్త నీలమ్, భర్త కరణాలు కట్నం పేరుతో హింసించారని ఆరోపిస్తూ పల్వల్ మహిళా పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది.
![‘ఖిలాడీ తో ఊగిపోయిన 'భాయిజాన్' ‘ఖిలాడీ తో ఊగిపోయిన 'భాయిజాన్'](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/X2QUJr7k41680435564327/1680435624584.jpg)
‘ఖిలాడీ తో ఊగిపోయిన 'భాయిజాన్'
షారూఖ్ ఖాన్ 'పఠాన్' సక్సెస్తో కొత్త ఆధ్యాయాన్ని సృష్టించినప్పటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో అందరూ సందడి చేయడం మొదలు పెట్టారు.
![‘ఫాదు'తో ప్రేక్షకులకు దగ్గరైన - గుంజన్ జోపీ ‘ఫాదు'తో ప్రేక్షకులకు దగ్గరైన - గుంజన్ జోపీ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/o1OY6QPNw1680435229499/1680435550339.jpg)
‘ఫాదు'తో ప్రేక్షకులకు దగ్గరైన - గుంజన్ జోపీ
'నటుడిగా మారడానికి ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ శిక్షణ తీసు కున్నాను. కానీ నేను సినిమా రచయితగా మారాను.
![టీ అమ్మండి కోటీశ్వరులు అవ్వండి టీ అమ్మండి కోటీశ్వరులు అవ్వండి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/z0i7hn9ON1680434629771/1680435163837.jpg)
టీ అమ్మండి కోటీశ్వరులు అవ్వండి
అవును టీ అమ్మి కూడా కోటీశ్వరులు కావచ్చు. ఇది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
![క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/uuk_tkIZn1680434209840/1680434566594.jpg)
క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం
ఆశారామ్ విషయంలో ఇప్పటి కాలాన్ని ఎప్పటికీ గుర్తుంచు కోవాలి.
![శ్రీదేవిలా ఎదగాలని -సైకాలజీ చదువుతున్నా కృతీ శెట్టి శ్రీదేవిలా ఎదగాలని -సైకాలజీ చదువుతున్నా కృతీ శెట్టి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1260748/7GhYAl8Nq1680433805897/1680434123264.jpg)
శ్రీదేవిలా ఎదగాలని -సైకాలజీ చదువుతున్నా కృతీ శెట్టి
అమాయకత్వం నిండిన అందం, కుర్రకారును ఉర్రూత లూగించే అభినయంతో టాలీవుడ్లో 'ఉప్పెన' సృష్టించిన కథానాయిక కృతీ శెట్టి.
![ధైర్యవంతురాలుగా శ్రద్ధా కపూర్ ధైర్యవంతురాలుగా శ్రద్ధా కపూర్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1220801/Vh7pEaOk11676646386116/1676646565338.jpg)
ధైర్యవంతురాలుగా శ్రద్ధా కపూర్
శక్తి కపూర్ కుమార్తె, హీరోయిన్ శ్రద్ధాకపూర్ తన తదుపరి చిత్రంలో ధైర్యవంతురాలైన కశ్మీరీ అమ్మాయి రుక్సానా కౌసర్ పాత్ర పోషించనుంది.
![పేదరికంతో ఈ డ్యాన్సర్ ధైర్యం కొల్పోలేదు పేదరికంతో ఈ డ్యాన్సర్ ధైర్యం కొల్పోలేదు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1220801/0Mtyz59gR1676646334533/1676646384856.jpg)
పేదరికంతో ఈ డ్యాన్సర్ ధైర్యం కొల్పోలేదు
హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. అందులో ఒకరు గణేష్ ఆచార్య.
![‘మస్త్ మస్త్’ రవీనా కూతురు రాషా రెచ్చ గొట్టే అందం ‘మస్త్ మస్త్’ రవీనా కూతురు రాషా రెచ్చ గొట్టే అందం](https://reseuro.magzter.com/100x125/articles/6507/1220801/qY2sD60uG1676646263433/1676646333208.jpg)
‘మస్త్ మస్త్’ రవీనా కూతురు రాషా రెచ్చ గొట్టే అందం
అందాల ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ ఇప్పుడు సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఆమెపై చర్చ నడుస్తూనే ఉంటుంది.
!['12వీ ఫెయిల్'తో రానున్న విధు వినోద్ చోప్రా '12వీ ఫెయిల్'తో రానున్న విధు వినోద్ చోప్రా](https://reseuro.magzter.com/100x125/articles/6507/1220801/ScCxn3GEy1676646177449/1676646257390.jpg)
'12వీ ఫెయిల్'తో రానున్న విధు వినోద్ చోప్రా
సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీసిన విధు వినోద్ చోప్రా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనే విద్యార్థుల కథాంశంతో '12 వీ ఫెయిల్' అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
![బికినీలోనే సహజంగా ఫీలవుతాను -మహిమా గుపా బికినీలోనే సహజంగా ఫీలవుతాను -మహిమా గుపా](https://reseuro.magzter.com/100x125/articles/6507/1220801/5eJFCCD_U1676645323103/1676646157169.jpg)
బికినీలోనే సహజంగా ఫీలవుతాను -మహిమా గుపా
వయస్సుకి వచ్చిన హీరోయిన్లతో సినిమాలు తీయడం,అలాంటి హీరోయిన్లను ప్రేక్షకులు మెచ్చుకోవడం లాంటి భోజ్పురి సినిమా ఇప్పుడు గతంలా లేదు