CATEGORIES
Categories
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
మానవత్వాన్ని మింగుతున్న మతతత్వ మూఢత్వం
మతమౌఢ్యం ఒక్కోసారి తీవ్రవాదంగా మారుతూ ఉంటుంది. ఇటీవల ప్యారీస్ లో ఒక టీచర్ గొంతును కోసేయటం కూడా ఈ మౌడ్యంలోకే వస్తుంది.
సెలవుల్లో నాది టీచర్ పాత్ర కియారా అద్వానీ
బాలీవుడ్ నుంచి అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమల వరకు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నాయిక కియారా అద్వానీ కుర్రకారును అలరించే గ్లామర్ పాత్రలతోపాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ని పండించటంలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ ముంబై భామ హిందీలో 'ఫగ్లీ' 'ఎమ్ఎస్ఎధోనీ', 'లస్ట్ స్టోరీస్', 'కలంక్, 'కబీర్ సింగ్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
బ్రెస్ట్ ఫీడింగ్తో లాభాలు
తల్లిపాలకు సంబంధించిన భ్రమలు తొలగించుకోడానికి ఈ విషయాలను తప్పక చదవండి.
నాలుగు అడుగుల నడక ఎంత మేలు చేస్తుందో తెలుసా?
'జీవితమంటేనే నడుస్తుండటం... ఉదయం సాయంత్రం నడుస్తూనే ఉండాలి...' 70వ దశకంలోని 'షోర్' అనే హిందీ చిత్రం గీతం జీవనసారాన్ని చెబుతోంది. నిజంగా నడుస్తూ ఉండటమే జీవితానికి గుర్తు. నడక సాగినంత వరకు జీవితం కదులుతూ ఉంటుంది.
మచ్చలు లేని చర్మం వెనుక రహస్యాలు
మెరిసిపోయే, వ్యాధిరహిత చర్మం వెనుక రహస్యం తెలుసు కోవాలంటే ఈ సమాచారం చదవండి.
ఇన్సూరెన్స్ పాలసీ
లైఫ్ ఇన్సురెన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీ కుటుంబం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.
బంధుత్వాలు భారంగా మారితే ఏం చేయాలి?
బంధువులతో ఏ విధంగా వ్యవహరిస్తే సంబంధాలు జీవితాంతం మధురంగా ఉంటాయో తప్పక తెలుసుకోండి.
తక్కువ ధరకే ఓటీసీ మందులు
కొనడానికి డాక్టర్ చిట్టీ అవసరం లేని వాటిని ఓటీసీ మందులు అంటారు. కానీ ఈ మందులు ఎప్పుడు, ఎలాంటివి కొనుగోలు చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.
చలికాలం చర్మాన్ని కాపాడే చిట్కాలు
మీ చర్మం సహజంగా ఎంత అందంగా ఉంటే అంతకంటే ఎక్కువగా ప్రజాకర్షణ మీపై ఉంటుంది.
ఆరోగ్యంపై ప్రేమ ఉంటే కాఫీని కాదనకండి
అలసట పోగొట్టే కాఫీ మీ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుతుంది.
30 ఏళ్ల వయసులో పెట్టుబడి ఎక్కడ పెట్టాలి?
వయస్సు ముప్పైలో పడ్డ తర్వాత ఈ పెట్టుబడి పద్ధతులు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
పార్టీల్లో మెరవడానికి మేకప్ టిప్స్
తక్కువ సమయంలో మీ చర్మంపై బ్రైట్నెస్, గ్లో రావాలను కుంటే ఈ చిట్కాలపై దృష్టి పెట్టండి.
సిగ్గుపడే విషయం ఏముంది :
ప్రెగ్నెన్సీని దుస్తుల లేయర్స్లో దాచి పెట్టే వారిలో క్రిసీ టైగన్ లేదు.
ఆత్మ విశ్వాసం తప్పనిసరి : :
మహిళల గుర్రపు స్వారీ బూట్లు ఎప్పుడూ ఫ్యాషన్ స్టేట్మెంట్గా ఉంటాయి.
మతం ముందు నిస్సహాయ మహిళలు
ఆమె హిజాబ్ ధరించిందా లేదా అన్నది ప్రశ్న కాదు.
సైన్సు సౌలభ్యం
అమెరికాలోనూ బిడ్డ ఎక్కడ పుట్టాలన్నది నిర్ణయించడం స్టేటస్ స్టేట్మెంట్ అవుతుంది.
పనితో గుర్తింపు
ట్రినిటీ ఐరిష్ డ్యాన్స్ కంపెనీ అనుభవాలకు, ప్రయోగాలకు ప్రసిద్ధి చెందినది.
ఆసక్తిలో దమ్ము ఉంది
క్రీడలు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు, స్త్రీలకు పుస్తకాలు, రాజకీయాలు ఇవ్వని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి
మేకప్ వేజిలిన్ వాడితే కలిగే 7 లాభాలు
కాస్మెటిక్స్, వేజిలిన్ జోడి గురించి తెలిస్తే మేకప్లో వీటిని మీరు తప్పకుండా ప్రయోగిస్తారు.
గర్భనిరోధక మాత్రలు మహిళల స్వేచ్ఛకు నిదర్శనం
అబార్షన్ పిల్స్ పేరు వినగానే నొసలు చిట్లించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ మార్పుకి కారణం ఏమిటి?
గర్భనిరోధక మాత్రలు మహిళల స్వేచ్ఛకు నిదర్శనం
అబార్షన్ పిల్స్ పేరు వినగానే నొసలు చిట్లించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
మ్యూచువల్ ఫండ్స్ ఎంత లాభదాయకం?
మీ ఆదాయం, అవసరాలను బట్టి ఏ తరహా ఫండ్లో పెట్టుబడి పెడితే బాగుంటుందో మేము మీకు వివరిస్తాం. వినండి...
షెల్టర్ హెూమ్ బాలికలకు పెద్ద విపత్తు
చెదిరిపోయిన కుటుంబాలు లేదా ఇంట్లోనే వేధింపుల బారిన పడిన అమ్మాయిలకు తల దాచుకు నేందుకు మార్గం లేకపోవటమే పెద్ద విపత్తు దేశమంతటా షెల్టర్ హెూమ్స్ ఉన్నాయి.
దాన బీజాలు నాటేది మత గురువులే
జేమ్స్ బాండ్ చిత్రాల తాజా హీరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన ద్వారా తాను సంపాదించిన మొత్తాన్ని మరణానంతరం పూర్తిగా పిల్లలకే చెందేలా చేయనని చెప్పారు.
సొగసులో దాగి ఉన్న అదిరేటి హెయలు
సొగసులో దాగి ఉన్న అదిరేటి హెయలు
కథలకి తెర పడింది
కెరీర్లో దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గుర్తింపు సాధించిన హీరోయిన్ హన్సిక గురించి, ఆమె పెళ్లి కబుర్లు నిరంతరం ఏదో విధంగా వార్తలు, గాసిప్స్ వస్తుంటాయి.
నా దారి ఎప్పుడూ వెరైటీనే
పోటీ ప్రపంచంలో గుర్తింపు కావాలంటే తప్పకుండా మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండి తీరాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నట్లు కళ్యాణ్మ్ అంటున్నారు.
భారీ పారితోషికం అడిగిన టైగర్
శశాంక్ భేతాన్ దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ చిత్రం 'స్కూ) ఢీలా'ని చూడాలని అభిమానుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే, బడ్జెట్ దృష్ట్యా ఈ సినిమాను మూసి వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పనికి ఆటంకంగా మారిన లీజా చిన్న జుట్టు
లీజా రే అందరికి తెలుసు.ఆమె కొన్ని ఎంపిక చేసిన చిత్రాల్లోనే నటిం చినా, చాలా పేరు సంపా దించింది. అభిమానుల జాబితా కూడా చాలా పెద్దది.