CATEGORIES
Categorías
కమీషన్ల కోసమే కాళేశ్వరం రీ డిజైన్
మేడిగడ్డ కెసిఆర్ హయాంలోనే కూలింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పర్యాటక ప్రాంతాలను గుర్తించాలి
ప్రజలు వెళ్లేలాగా ప్రమోట్ చేయాలి పర్యాటక ఆదాయంపైనా దృష్టి పెట్టాలి
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం
సివిల్స్ అందుకునే వారి కోసం చేయూత సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా
వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు
భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు
రుణమాఫీపై ఆందోళన వద్దు
అర్ములైన ప్రతి ఒక్కరికీ అందచేస్తాం: తుమ్మల
23 నుంచి బడ్జెట్ సమావేశాలకు ప్రారంభం
ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
సిరికొండ కొండపై తొలి ఏకాదశి వేడుకలు
సిరికొండ కొండపై తొలి ఏకాదశి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రతి కేంద్రంలో గ్రామం మధ్యన ఉన్న కొండపై సంవత్సరం తొలి ఏకాదశి రోజు సిరికొండ గ్రామ ప్రజలు పిండివంటలు చేసుకుని చిన్న పెద్ద అందరూ కొండపై వెళ్లి భుజిస్తారు.
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం పండగ
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం కంట్టి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో మొహ ర్రం ఘనంగా జరుపుకున్నారు.
రైతు వేదికలలో రుణమాఫీ సంబరాలు
• సంబరాలలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే • రేపటి నుండి రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ ప్రారంభం • జహీరాబాద్ ఎంపీ
మూడవ రోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలు
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు
ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు పర్యటన
అమిత్తో మాత్రమే చర్చలు
రైతుకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం
మాజీమంత్రి సత్యవతి రాథోడ్
పార్టీ మారిన వారిని మాజీలు చేసే వరకు నిద్రపోము
అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి కొట్లాడుతాం రాజశేఖర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ ఖాళీ అన్నాడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
మేడిగడ్డకు భారీగా వరదనీరు చేరిక
సరస్వతీ బ్యారేజీలో నిలిచిపోయిన సెస్మిక్ పరీక్షలు గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు
రూట్ మ్యాప్ తయారు చేశామన్న ఉత్తమ్ నీటిపారుదల అధికారులతో సుదీర్ఘ సమీక్ష
తిరుపతి చేరుకున్న నితిన్ గడ్కరీ
రాష్ట్ర రోడ్డు రవాణాలపై అధికారులతో సమీక్ష
మీకు క్రెడిట్ కార్డు ఉందా.. తస్మాత్ జాగ్రత్త
డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వివరాలు ఎవరికి చెప్పవద్దు
ఆర్మ్ స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ పాశవిక హత్యను ఖండిస్తూ.. మంథని నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ లో అయన చిత్ర పటానికి నివాళులర్పించారు.
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న డా.తుమ్మల యుగంధర్
యుగంధర్ ని పేషెంట్ కుటుంబ సభ్యులు డా. తుమ్మల యుగంధర్ కి కృష్ణత ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ సంగమేశ్వరునికి నల్లమల్ల రవికుమార్ ప్రత్యేక పూజలు
నందికొట్కూర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సంగమేశ్వర దేవాలయంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఆయన సందర్భంగా జనసేన సమన్వయకర్త నల్లమల్ల రవికుమార్ శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పల్లకీ ఉత్సవం
లోక కల్యాణం కోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు సాంప్రదాయంగా ప ఉత్సవం శ్రీశైల దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా(సర్కారి సేవగా) జరిపించబడుతోంది.
రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం
బిజెపి, బిఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన మేయర్ పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్ ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్ఎస్ కార్పోరేటర్లు
మంత్రి శ్రీధర్ బాబుతో విపక్ష ఎమ్మెల్యే భేటీ
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి ఎమ్మెల్యేలు కలవడంపై సర్వత్రా చర్చ
రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యమెంటరీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది.
అమ్మ పేరు ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు
నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో అమ్మ పేరు మీద ఒక్క మొక్క అనే కార్యక్రమం బిజెపి నాయకులు చేపట్టి సిరికొండ గ్రామంలో వివిధ చోట్ల మొక్కలను నాటారు.
నాణ్యత లోపం వల్లే ఓడేడు బ్రిడ్జి కూలిపోయింది
బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి, కమిషన్ల కక్కుర్తి కారణంగానే గాడార్లు, పిల్లర్లు కూలిపోయాయి బ్రిడ్జి కులిపోవడానికి కారణం అప్పటి బిఆరెస్ ప్రభుత్వమే
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఝరాసంగం మండల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ సంఘం, బహుజన సంఘర్షణ సమితిల ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మంత్రి సితక్క కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మా ప్రాంతం మీదున్న ఆదర అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
మంథని మండలం గుంజపడులో మండల విరబోయిన అధ్యక్షులు విరబోయిన ఆధ్వర్యంలో శనివారం రాజేందర్ జనసంఘ్ వ్యవస్థపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్,ముఖర్జీ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు.
అదిలక్ష్మీ ఆశ్రమ చండిహెూమంతో లోక కల్యాణం
సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామ శివారులోని శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోూ త్సవ వేడుకలు శనివారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.