CATEGORIES
Categories
ఓజోన్‌తో కోవిడకు చెక్
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ వైరస్ బారి నుంచి జనాలను కాపాడటానికి పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఎలా కేటాయిస్తారు..?
సినీ దర్శకుడు ఎన్.శంకరకు భూమి కేటాయింపుపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.
పంట నష్టంతో కడతేరిన రైతుల బ్రతుకులు
.పత్తాలేని అధికారులు..
మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం
కిడ్నీ సంబంధ సమస్యలు కూడా చేరాయి: ఆర్మీ ఆస్పత్రి
అధికారుల వేధింపులకు నిండు ప్రాణం బలి..
కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో డేటా ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగం నుండి తొలగింపబడ్డ బాషాబోయిన ప్రవీణ్ మృతి స్థానికంగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
భయపడదామా.. పోరాడదామా..
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మారిటోరియం కాలంలో వడ్డీ వసూళా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
సన్ రైజర్స్ జట్టుకు 13 మంది స్పాన్సరర్లు
ఐపీఎల్ కోసం 13 మంది స్పాన్సర్లతో సంతకం చేసినట్లు సన్ గ్రూప్ యాజమాన్యంలోని టీం ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ప్రకటించింది.
ఆదిపురుష్ 3డిలో సీతగా కియరా అద్వాణీ
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా 'తానాజీ' ఫేం ఓం రౌత్ 'ఆదిపురుష్ 3డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
శాంతించిన ఓరుగల్లు..
వరంగల్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యార్ధులకు ఆన్లైనే లైఫ్ లైన్
నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు అందా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నిలకడగా ఎస్పీ బాలు ఆ ఆరోగ్యం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలించాయి.
సుశాంత్ మృతి రోజు అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృ తంగా విచారణ జరుపుతోంది.
మహానగరాన్ని కమ్మేస్తున్న 'మత్తు'
ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా మాదకద్రవ్యాల దిగుమతి - చాప కింద నీరులా సరఫరా - విద్యార్ధులు, సంపన్నవర్గాల యువతే లక్ష్యం
ఎన్నాళ్లీ బానిస జీవితం..
“డియర్ ఆజాద్.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటే ఇదేనేమో! నాపై మీరు ఎలాంటి ఆరోపణలైతే చేస్తారో.. సరిగ్గా ఆ ఆరోపణలే ఇప్పుడు మీపై వచ్చాయి. నన్ను బీజేపీకి బీ-టీమ్ అని మీరు తిడతారు. ఇవాళ మీ పార్టీవాళ్లే మిమ్మల్ని బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిజమే, హిందూత్వ నాయకత్వాన్ని ప్రశ్నించే ఎవరైనా బీ-టీమ్ గా ముద్రపడాల్సిందేమో” -ఓవైసీ
ఆన్లైన్ క్లాసులకు గ్రీన్ సిగ్నల్
కరోనా భయంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇటు మేనేజ్ మెంట్ నుంచి గానీ, అటు తల్లిదండ్రుల నుంచి గానీ ఎటువంటి ఆసక్తి కనిపించడం లేదు.
కాలుష్య నియంత్రణ మండలి లీలలు..
లీ-ఫార్మా కాలుష్యంలో పి.సి.బి. అధికారుల మాయాజాలం..
సుశాంత్ గంజాయి సిగరెట్ తాగేవాడు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని తలపిస్తోంది.
తుదిదశకు చేరుకున్న ప్రయోగాలు
• ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ • ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
మన పని అయిపోయింది..
సంచలనం సృష్టిస్తున్న శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనలో ఏఈల సంభాషణ..
సెప్టెంబర్ 1 నుంచి లా డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేత..!
దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణంటూ కేంద్రం నడుంకడుతోంది.
కాంగ్రెస్లో కలవరం..
కాంగ్రెస్ పార్టీ అధినేత స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారు.
ప్రైవేటుపరం కాదు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రైవేటీకరణ పై అనేక అపోహాలు ఉన్నాయని చైర్మన్ కే శివన్ తెలిపారు.
వైరల్ అవుతున్న రానా-చైతూల హ్యాపీ పిక్..!!
టాలీవుడ్ హీరో రానా పెళ్లి తంతు ముగిసి పది రోజులు అవుతుంది. ఇక ప్రస్తుతం రానా ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు.
మాట ఇచ్చారు.. మరచిపోయారు..
ఓట్లకోసం నాయకులు చెప్పే మాటలు, చేసే వాగ్దానాలు నీటి మూటలే అన్నది వాస్తవం.
ధైర్యమే మందు
కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ఓరుగల్లును వీడని వరుణుడు
వరంగల్ లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లూ, వాహనాలు అన్నీ నీటిలోనే ఉన్నాయి.
మంచినీళ్ల ఏటిఎంలా..? మురికి కూపాలా..?
జీహెచ్ఎంసి పరిధిలో కొరగాకుండా పోయిన తాగునీటి ఏటీఎంలు..
కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడ పోతున్నాయి..?
నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.
దివిస్ కాలుష్యంతో ఆరెగూడెం ఆగమాగం..
విస్తరణ నిలిపివేయాలని, కాలుష్యం నివారించాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మాణం..