CATEGORIES
Categories
శ్రీశైలం ఎండబెట్టే కుట్రలో కేసీఆర్
శ్రీశైలం ఎండబెట్టే కుట్రలో కేసీఆర్ భాగమయ్యాడని, కృష్ణానదిలో తెలంగాణ ఒక్క టీఎంసీని ఎత్తక ముందే జగన్ 13టీఎంసీలు తోడుకుపోయేందుకు సిద్ధమయ్యాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు.
ఖేల్ ఖతం...
చైనాకు భారత్ మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 యాప్స్స నిషేధం విధించడం మరో సంచలనం సృష్టించింది.. ఇండియాలో పజ్ వీడియో గేమ్ కు ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
అమ్మ తెలంగాణమా.. నిరుద్యోగ గానమా..
ఉద్యమ సమయములో నాయకులు చెప్పిన మాటలు నీటిమూటలే..
ఉద్రిక్తతల వేళ రష్యాకు..
సరిహద్దు సమస్యలపై రక్షణ మంత్రుల చర్చ
గంగమ్మ ఒడికి గణమయ్య
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
ఎఆర్ఎస్ స్కీమ్ ప్రకటించిన సర్కార్..
రాష్ట్రంలో ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్దీకరణకు మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
చిన్నమ్మకు మరో షాక్..
రంగంలోకి దిగిన ఈడీ.. రూ.300 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసే అలోచన
సీఎం సంతకం ఫోర్జరీ..
రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు స్వాహా. బ్యాంకు అనూహ్య నిర్ణయం
సుప్రీం కోర్టుకు వెళ్లండి..
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది.
రసవత్తరంగా మారనున్న ఉప ఎన్నికలు..
దుబ్బాకలో మొదలైన ఎన్నికల హడావిడి..
కుల బహిష్కరణకు గురైన సహచట్టం కార్యకర్త..
సమాచార హక్కుచట్టం ద్వారా సమాచారాన్ని తీసుకున్నందుకు గౌడకుల పెద్దమనుషులు ఒక యువకుడిని కుల బహిష్కరణ చేసి దారుణానికి పాలుపడ్డారు.
ఇక సెలవు...
'భారమైన హృదయంతో నేను మీకు ఈ వార్త తెలియజేస్తున్నా.. మా నాన్నగారు శ్రీ ప్రణబ్ ముఖర్జీ కొద్ది క్షణాల కిందటే తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు నిలపడానికి ఆర్ ఆర్ హాస్పిటల్ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. అందరికీ ధన్యవాదాలు' - ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ
దేశీయ జాగిలాలను పెంచండి...
దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
దక్షిణ చైనా సముద్రంలో.. యుద్ధ నౌకను మోహరించిన భారత్
చైనాపై సై అంటే సై అంటోంది భారత్. ఆ దేశాన్ని ఏ మాత్రం లెక్కచేయడం లేదు.
అందుకేగా అందాల రాక్షసి అన్నారు
అందం ఉంది.. వేడి ఉంది. అంతకుమించి గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేసే స్టంటూ బాడీలో ఉంది. అన్నీ ఉన్నా కానీ ఎందుకనో ఈ ఏడెనిమిదేళ్ల కెరీర్ లో ఆశించిన ఎత్తుకు ఎదగలేకపోయింది.
కొండపోచమ్మ జలాశయంలో పారుతున్న అవినీతి వరద..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ లోనూ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.
అంతటా ఆన్లైన్ విద్య సాధ్యమేనా..!
బతికేందుకు ఉపాధి కావాలి.. ప్రజలకు మేమున్నామనే భరోసా కావాలి.. కరోనా వల్ల ఎన్నో జీవితాలు అతలాకుతలమయ్యాయి.. ఉన్నదాంట్లోనే బతుకును భారంగా నెట్టుకొచ్చేవారు వేలల్లో కాదు, ఇప్పుడు లక్షల్లో ఉన్నారు.. చిన్న పని దొరికినా చాలు జీవితాన్ని నెట్టుకురావచ్చనే ఆశతో లక్షలాది మంది ఉన్నారు.
హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్
డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో.. భద్రత పెంచిన పోలీసు ఉన్నతాధికారులు
దళితులకు మనుగడ లేదు..ఇదే తెలంగాణ ముఖచిత్రం..
కేసీఆర్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజం..
గవర్నర్తో సిఎం..
గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
వీవీ సింధు బయోపిక్ లో అక్కినేని కోడలు?
బాలీవుడ్లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది.
100 కోట్ల విలువ చేసే భూమిని కబ్బా చేసిన దివిస్ చైర్మన్?
భూమిని రక్షించాలని సుప్రీం కోర్టు చెప్పినా పట్టించుకోని అధికారులు..
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా..
పొల్యూషన్ కరప్షన్ బోర్డా..
పనితీరును బట్టే ప్రజలు ఓట్లు వేస్తారు..
అది మోడీ అయినా ఇంకెవరైనా..
విద్యార్థుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోండి
నీట్, జేఈఈ పరీక్షల విషయంలో విద్యార్థుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రానికి సూచించారు.
పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలి కేసీఆర్...
నెక్లెస్ రోడ్ కు పివి జ్ఞాన మార్గ గా పేరు పెట్టాలని నిర్ణయం..
రియల్ హీరో హ్యాట్స్ ఆఫ్ టూ యూ..
నీట్, జె ఈ ఈ పరీక్షాకేంద్రాలకు రవాణా సౌకర్యం బాధ్యత తాను స్వీకరిస్తానని సోనూసూద్ హామీ..
కోవలెంట్ ల్యాబ్స్ కాలుష్యంతో పర్యావరణ విధ్వంసం...
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు ప్రాంతం ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామకి వాడ.
ప్రభుత్వానికి ఉచితంగా భూమిని ఇచ్చి.. రోడ్డున పడ్డ కుటుంబాలు..
విద్యుత్ సబ్ స్టేషన్ కొరకు భూమినిచ్చి ఉపాధి కోల్పోయిన పేదల గాధ
అప్పులు తెచ్చుకోండి..
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా.. గొప్పనీతి శాస్త్రమిది వినరా పామరుడా.. అని ఒక సినీ కవి అన్నాడు. ఆయనమాటలు అంతగా నచ్చాయో ఏమో..?