CATEGORIES
Categories
ప్రాణవాయువు కొరత
రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల కొరత వేధిస్తోంది.
అనురాగ్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి సబిత
ఘట్ కేసర్ మండలంలోని, వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అను రాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభమైంది.
అసదుద్దీన్ ఓవైసీకి అయోధ్యకు ఆహ్వానం
రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో పాల్గొనాల్సిందిగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని బీజేపీ నేత ఆహ్వానించారు.
అమెస్టర్ డామ్ నుంచి స్పైస్ జెట్లో స్వదేశానికి 269 మంది భారతీయులు
వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీ యులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ తన సుదూర చార్టెర్ విమా నాన్ని తొలిసారిగా నడిపింది. అమెస్టర్ డామ్ నుంచి 269 మంది భారతీయులను స్పైస్ జెట్ నేడు భారత్ కు తీసుకువచ్చింది.
సొంత వైద్యం చేసుకొని కొంపమీదకు తెచ్చుకుంటున్నారట
తలనొప్పి వస్తే మందులషాపుకు వెళ్లి మందుబిళ్ల అడగటం కామన్. విదేశాల్లో ఇలాంటివి కనిపించవు.
తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?
రేవంత్ రెడ్డికి చాన్సు రాకుండా
నగునూర్ చెక్ డ్యామ్ నిర్మాణం చివరి దశకు చేరింది
కరీంనగర్ మండలంలోని నగునూర్ గ్రామంలో చెక్ డ్యామ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
గబ్బిలాల్లో స్థిరంగా కరోనా వైరస్
గబ్బిలాల్లో ఎన్నో దశాబ్దాలుగా గుర్తించకుండా కరోనా వైరస్ ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
సింగిల్ టేక్ కెమెరాతో గెలాక్సీ ఎం31ఎస్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ఎమ్ సిరీస్ లో మరో కొత్త ఫోన్‌ను భారత్ లో ప్రవేశపెట్టింది.
తెలుగు సినీ పరిశ్రమలో కరువైన సేవాభావం..
సోనూసూద్ ని చూసి సిగ్గుతెచ్చుకోవాలంటున్న తెలంగాణ సినీ అభిమానులు, అభిమానించే స్థాయినుంచి అసహ్యించుకునే స్థాయికి మీ అభిమానులను దిగజార్చకండి
కార్పొరేట్ ఆసుపత్రులా? కాటేసేకాలనాగులా?
ఎన్నడూ లేని విధంగా కోవిడ్ 19 ప్రపంచాన్ని గజ గజా వణికిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఏమి చెయ్యాలో..?
అప్పుల ఊబిలోకి జిహెచ్ఎంసి
ఆదాయం ఆరతి కర్పూరంలా కరిగిపోతున్నది. ఖర్చులతో ఖజానా ఖాళీ అయిపోయింది.
రెవెన్యూ శాఖ అంటే లెక్కలేదు అక్రమాలకు హద్దే లేదు
ధూల్ పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ సూపరిండెంట్ వారి అబ్రకదబ్ర జాదూ ఖేల్
విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుంకట్టిన కేంద్ర ప్రభుత్వం
మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం
పొరుగు హీరోల్ని చూసి అయినా నేర్వరా?
స్టార్ హీరోలు ఎక్కువ సినిమాల్లో నటించడం లేదని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
ఆమె పరిచయం కాకపోతే ఇలా ఉండకపోతుండే...
అనుష్క నన్ను చాలా మార్చేసింది : విరాట్ కోహ్లి
అయోధ్య భూమిపూజపై టెర్రిస్టుల గురి
రామమందిరం నిర్మాణ భూమి పూజను అడ్డుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు.
ట్రైలర్ టాక్ : 'మర్డర్' చేయించడం తప్పా...?
కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే.
నర్సింపేటలో షూటింగ్ సందడి..
కరోనా లాక్ డౌన్ తో కుంటుబడిన సినిమా షూటింగ్.. లాక్ డౌన్ తరువాత ఈ ప్రక్రియ మెల్లి మెల్లిగా మొదలైంది.
లంచాల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం
హైదరాబాద్ జిల్లా, బండ్ల గూడ మండల్, కందికల్ గ్రామం లోని 223 సర్వేనెంబర్ లో గల 4. 23 ఎకరాల ఇనాం భూమికి యజమానులమంటూ కొంతమంది, కాదు ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం అంటుండగా, ఒకవ్యక్తి తానే యజమానినని నమ్మిం చి వేరొకరికి లీజుకు ఇవ్వడం జరిగింది.
తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు తప్పవు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ మరోసారి చురకలు పెట్టింది. ప్రజలకు సమా పనిజేస్తోంది.. చీఫ్ సెక్రెటరీ. చారం అందించాలని హైకోర్టు చెప్పినా ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్లు ఉన్నాయి.. ?
అధికార యంత్రాంగం కనుసన్నల్లో అక్రమాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా అక్రమలేఅవుట్లు, నిర్మాణాలు
బడంగ్ పేట్ మున్సిపాలిటీలో?అక్రమాల సెంచరీ
ముడుపుల మైకంలో జోగుతూ మైమరిచిపోయిన మున్సిపాలిటీ యంత్రాంగం
శామ్ సంగ్ ప్రిజమ్
(ప్రిపేరింగ్ అండ్ ఇన్ స్పైరింగ్ స్టూడెంట్ మైండ్స్) ప్రారంభం
యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పర్టు అథారిటీ(ఉమ్టా)
యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పర్టు అథారిటీ (ఉమా)- హైదరాబాద్ సమావేశాలు క్రమంగా జరగడం లేదు.
బాధ్యతే శ్వాసగా బతికిన పాత్రికేయ ప్రముఖుడి ఆగిన శ్వాస..
అనారోగ్యానికి గురై అసువులు బాసిన సీనియర్ జర్నలిస్ట్ కే. శంకర్ గౌడ్
అనాధ పిల్లల్ని సైతం వదలని అవినీతి చీడ..
ఉత్తమ పౌరులను సమాజానికి అందించాలనే మహోన్నత ఆశయం తో అన్ని కోణాల్లో ఆలోచించిన ప్రభుత్వం, అనాధ పిల్లల భవితవ్యం కోసం అర్బన్ రెసిడెన్సి యల్ స్కూల్ పథకం కొందరు అవినీతి అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిర్వీర్యం అయిపోతోంది.
కరోనా ఫ్రాడ్ రూ.కోట్లలో
అక్ర మంగా డబ్బు సంపాదించేందుకు ఓ ముఠా ఏకంగా కరోనా రోగులని ఎంచుకున్నారు. కరోనా వ్యాధిన పడి ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగుల వైద్య ఖర్చుల నిమిత్తం దాతల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన ముఠా ఉదంతం హైదరాబాద్లో వెలుగుచూసింది.
కార్గిల్ అమరవీరులకు తొలి మహిళా ఐఎఎఫ్ పైలట్ నివాళి
కార్గిల్ విజయ్ దివాసు పురస్కరిం చుకుని భారత దేశపు తొలి మహిళా ఐఎఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా అమరవీరులకు నివాళులు అర్పించారు.
చిన్నారుల తల్లి దండ్రులను వణికిస్తున్న శునకాలు
బాధ్యులైన పంచాయితీ కార్యదర్శులు, ఎంపిడివో, ఎంపివోలపై చర్యలకు డిమాండ్