CATEGORIES
Categories
దినదిన గండంగా దివిస్
1991లో దివిష్ లాబొరేటరీస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని, చౌటుప్పల్ మండలంలోని, లింగోజీగూడెం రెవిన్యూ గ్రామంలో స్థాపించడం జరిగింది. దీనికిగాను దివిష్ యాజమాన్యం స్థానిక రైతుల నుండి సుమారు 680 ఎకరాల భూములను కొనుగోలు చేసింది.
ఏవీ కాలేజీలో అవినీతి బాగోతాలు..
అన్ని స్థాయిల వారికి, అన్ని వర్గాల వారికి, పేద ధనిక బేధాలు లేకుండా అందరికీ విద్య అందాలనే సదాశయంతో మహనీయులు కొందరు తమ సర్వస్వాన్ని ధారపోసిన చరిత్రలు మన కళ్ళముందు ఎన్నో జరిగాయి.
'నగ్నం' బ్యూటి కోసం స్టార్ డైరెక్టర్ ప్రయత్నాలు...?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నగ్నం' సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన బ్యూటీ స్వీటీ అలియాస్ శ్రీ రాపాక.
వర్కౌట్స్ గురించి ఆసక్తికరమైన రామ్ ట్వీట్...!
కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. గర్భిణుల పాట్లు..
కరోనా ప్రతి అణువణువు పాకిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి..
కెసిఆర్‌ను జైల్లో పెట్టాలి..
తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీదను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధనా మందిరాలను కూలగొట్టిన సీఎం, సీఎస్, డీజీపీలకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో పెట్టాలన్నారు.
కరోనా రాష్ట్రాలపై పర్యవేక్షణ
ప్రధాని నరేంద్రమోడీ శనివారం దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
బలిపీఠం మీద ఈటల..!
ఇరుకున్నారా..? ఇరికించారా...?
అక్రమ లేఅవుట్లపై చర్యలేవి
హెచ్ఎండిఎ పరిధిలో ఈపాటికే ఉన్న అక్రమ లేఅవుట్లపై చర్యలు లేవు... పుట్టుకొస్తున్నవాటిపై దృష్టి అంతకన్నా లేదు.
మార్నింగ్ వాక్ కి వెళ్లిన 'పుష్ప'...!
గత నాలుగు నెలలుగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఆటోలో కరోనా మృతదేహం
కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన ఓ వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించిన ఘటన కలకలం రేపింది.
కొత్త శిఖరాలకు..
శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్ గా భారత్ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
'బండి' బోల్తా పడింది.. కథ ముగిసింది..
ఉత్తరప్రదేశ్ లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
ప్రభాస్ 20లో సెన్సేషనల్ సెలబ్రెటీ!
ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూపులకు తెరపడబోతున్న సమయం అసన్నం అయ్యింది.
రిజిష్టర్ పుల్.. సరుకులు నిల్
అంగన్వాడీలో అవకతవకలు - అంతా స్వాహా అవుతున్న స్పందన లేదు
వైద్యో నారాయణా..హరీ...
డాక్టర్స్ అంటే కళ్ళముందు కనిపించే దేవుళ్ళు. దేవుళ్ళే దయ్యాలుగా మారితే..?
హైదరాబాద్లో భయం! భయం.
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
చైనాపై కత్తులు నూరుతున్న అమెరికా
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్.. కనబడుట లేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎందుకు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు..? నెలాఖరు వరకూ అక్కడి నుంచే పరిపాలన సాగించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..?
ప్రాజెక్టుల అపర భగీరథుడు వైఎస్సార్
వైఎస్సార్సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి
హీరోయిన్ మూడవ పెళ్లి..రచ్చ రచ్చ
సౌత్ స్టార్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.
రెండోరోజూ కూల్చివేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) పాత సచివాలయం కూల్చివేత రెండోరోజూ శరవేగంగా సాగింది.
అరేయ్..ఏంట్రా ఈ పని..!
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
లంచాల మాటున అవినీతి అపార్ట్మెంట్లు
లంచాల మాటున చేరి మున్సిపల్ అధికారులు అక్రమ భవన నిర్మాణం ప్రోత్సహిస్తున్నారు.
డ్రోన్ ద్వారా యాంటి లార్వా స్ప్లే
చీఫ్ ఎంటమాలజిస్ట్ డా. రాంబాబు
కరోనాపై చేతులెత్తేసిన ప్రభుత్వం
కరోనా కేసులకు సంబంధించి పాజిటివ్ రేటు భయానక స్థాయిలో ఉండటం, రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తెలం గాణలో ఆందోళనకరంగా మారింది.
ప్రాణిక్ హీలింగను ప్రమోట్ చేస్తున్న మెగా కోడలు ఉపాసన...!
మెగా కోడలు.. హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన అందరికీ సుపరిచితమే.
ఇనాం భూమి హాం ఫట్... కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం
అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు
పర్యావరణ పరిరక్షణే ప్రతి ఒక్కరి బాధ్యత - యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో హరితహారం
పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రతి ఒక్కరి బాధ్యతని, అందుకు యువత ముందుకు కదలాలని వెంకటాపూర్ ఎస్ఈ భూక్య నరహరి అన్నారు.
బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్ట్ అప్ సీజన్ 2 ఫినాలే ఏది?
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్. భారతదేశంలో 2వ అతి పెద్ద బిస్కెట్ బ్రాండ్ మరియు గృహిణులకు 600 ఏళ్లుగా అత్యంత ప్రియమైన బ్రాండ్ బ్రిటానియా మారి గోల్డ్ నేడు పూర్తి స్థాయి వర్చువల్ ఫినాలేగా నిర్వహించిన కార్యక్రమంలో తన వార్షిక మహిళా వ్యాపారవేత్తల ఇనీషియేటివ్, బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ జాగృతిలో విజేతలుగా నిలిచిన పది మంది విజేతల పేర్లను ప్రకటించింది.