CATEGORIES
Categories
మెగా ఫ్యాను కిక్ ఇచ్చే వార్త
ఈ ఏడాది అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే.
నేడు తెలంగాణ గవర్నర్ సమీక్ష
ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించనున్నారు.
పాకకు చైనా డ్రోన్లు
ప్రిడేటర్లపై భారత్ ఆసక్తి
యూపీలో హరితహారం.. ఒకేరోజు 25కోట్ల మొక్కల నాటింపు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఓ బృహత్ కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.
దేవాలయంలో సుదర్శన హోమం
లోక కళ్యాణం కోసమే సుదర్శన హెమం నిర్వహిస్తున్నట్లు గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామి ఆలయ పండితులు తెలిపారు.
గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు
కాలసర్ప దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ పేర్కొన్నారు.
మరో అనూహ్య చర్య....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు.
ఆమె ఓ విష సర్పం..
కోల్ కతా: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామనను తృణమూల్ పార్టీ విషనాగుతో పోల్చింది.
గురువు గొప్పదనం
మానవజాతి మొదలైనప్పటినుండి జ్ఞానముకూడా ఉన్నట్లుగా, ప్రాచీన శాస్త్రముల ద్వారా తెలియవచ్చుచున్నది. అలాగే గురు శిష్య సాంప్రదాయము.
కెసిఆర్‌కు కరోనా..?
తేడాలు ఉండవు.. ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తారతమ్యాలు ఉండవు... అందరిని సమానంగా, సమన్యాయంగా తన దారికి అడ్డం వచ్చేవారందరిని కరోనా గట్టిగా హత్తుకుంటూ అవకాశం ఉంటే తన వెంట తీసుకెళితోంది.
బంగారం తక్కువ ధరకు కావాలా? ఇలా ప్రయత్నించండి!
కరోనా సంక్షోభం ఉన్న ప్రస్తుత సమయంలో బంగా రంపై పెట్టుబడి ధోరణి పెరిగింది.
డిగ్రీ, పీజీ విద్యార్థులను ప్రమోట్ చెయ్యాలి
ఓయూ రిజిస్టారికి వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘం
ఆ హీరో హీరోయిన్స్ కలిసి నటించకుండా ఉంటే బాగుండేది...!
ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి కారణంగా స్టోరీతో పాటు స్క్రీన్ పై హీరో హీరోయిన్ల కాంబినేషన్ కూడా కుదరాలి.
కేంద్ర మదిలో.. భద్రాద్రి రాములోరి కారిడార్
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్) భద్రాద్రి రాముడికి మరో పట్టాభిషేకం.
ఎన్టీఆర్ సినిమాలో మంచు హీరో...?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
జియోలోకి ఇంటెల్ రూ.1,894 కోట్ల పెట్టుబడులు
ప్రముఖ టెలికాం రంగ సంస్థ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది.
అమీన్‌పూర్ చెరువులను మింగేస్తున్న భూకబ్బ దారులు
దర్జాగా సహకారం అందిస్తున్న అధికార యంత్రాగం..
అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు ఎంపికైన నగర తెలుగు పండితుడు
మలక్ పేటకు చెందిన డాక్టర్ విజయ్ భాస్కరు అరుదైన అవకాశం
రవి ప్రకాష్ పై మరో కేసు.. ఆ కుట్ర వెనుక..?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
పట్టణాల్లో లింగనిర్ధారణ పరీక్షలు ?
చోద్యం చూస్తున్న జిల్లా వైద్యాధికారులు !
ఎన్నో పోతున్నాయి .. టిక్ టాక్ ఓ లెక్కా!
ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ కావడంతో సామాన్యులు సెలబ్రటీలు అనే తేడా లేకుండా అందరికీ బోర్ కొడుతోంది. సెలబ్రిటీల విషయానికొస్తే సోషల్ మీడియాలో వీడియోలు చిట్ చాట్లతో టైంపాస్ చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలా.. ఆదాయమా..
హైదరాబాద్లో లాక్ట్రాన్ విధించే విషయంలో తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి.
ఉద్రిక్తతల వేళ పుతిన్‌కు మోడీ ఫోన్
భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతితో ప్రధాని మోడీ చర్చలు జరిపారు.
కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న చందంగా కాంగ్రెస్, బిజెపిలు
కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెప్పించడమే ఓ ఘనతప్రాజెక్టులు కట్టే సమయంలో కాల్వలకు గండ్లు సహజమన్న హరీష్
ఆస్కార్ అకాడమీ నుండి బాలీవుడ్ స్టార్ కు ఆహ్వానం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రెటీలు పొందాలనుకునే అవార్డు ఆస్కార్.
రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో లా డౌనను పొడిగించారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 1018 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరి గిపోతుంది.
అమ్మమ్మ.. అన్న పిలుపు
అధికారి మనవడి రాకతో ఆనంద భాష్పాలు
వి.సి.ల నియామకం వెంటనే చేపట్టాలి
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా వున్న యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి - 6వ విడత హరితహారంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ