CATEGORIES
Categories
ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు..
రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
లేని చెట్లకు.. నాలుగు కోట్లు
అడవులను రక్షించాలి.. ప్రకృతిని కాపాడాలి.. చెట్లు పెరుగుతేనే వర్షాలు పడుతాయి.
హైకోర్టు ఆగ్రహం..
మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న ఆదేశాలు బేఖాతర్తెలంగాణ సర్కార్‌పై మండిపాటు..కరోనా ర్యాండమ్ టెస్టులపై అసహనం
దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
మోడీ ఆత్మనిర్బర్ భారత్ తో మరింత వృద్ధి: బండి సంజయ్
తీసుడెందుకు.. పెటుడెందుకు..
ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నారు.. తగ్గాయని అనిపించినప్పుడు తీస్తున్నారు.. ఉన్నవాళ్లందరికి పరీక్షలు చేస్తే కదా కరోనా ఉందా, పోయిందా అని తెలిస్తుందని హైకోర్టు ఆగ్రహించినా ప్రభుత్వంలో మాత్రం చలనమే రావడం లేదు.
చేయి దాటుతోంది...
జిల్లాలకు వ్యాపిస్తున్న వైరస్.. ప్రపంచమే వణికిపోతుంది.. తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది.. నియంత్రణలోకి రావడం గగనమే..
హరితహారానికి సన్నద్ధం అవుతున్న సర్కార్
20 నుంచి ఆరోవిడత. నేల స్వభావానికి తగిన మొక్కలు నాటాలి. అధికారులతో సమీక్షించిన మంత్రి ఇంద్రకరణ్
శ్రీవారి దర్శనం ఎంతమందికి..
శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను ఈ నెల 11నుంచి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ని కృష్ణుడు దావూద్ ఖతం..
'డెత్ సర్టిఫికెట్'కు నిరాకరణ • తమ్ముడి సమాధి పక్కనేపాక్ లోనే అంత్యక్రియలు • ప్రాణ భయంతో పారిపోయిఊపిరి తీసుకున్న భారతీయ ముస్లింలు
కల్వకుంట్ల గడిలో తెలంగాణ బందీ..
కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి అని, ఆరేళ్లుగా ఆయన బయటకే రాలేదని బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు.
ఓటీటీలో రిలీజ్ కానున్న అమ్మడి బాలీవుడ్ డెబ్యూ మూవీ...?
హీరోయిన్ ప్రణీత పేరు వినగానే సినీ అభిమానులకు ఆమె అందమైన కళ్ళు.. పాల బుగ్గలు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే నవ్వు గుర్తిస్తాయి.
కేటీఆర్ గెస్ట్ హౌజ్లో.. రెండో డ్రోన్ కెమెరా ఎవరిది..?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్) తెలంగాణ రాజకీయాలలో ఓ చిరు సంఘటన.
ఆకేరు వాగుపై కొత్తగా ఆరు చెక్్యమ్ లు నిర్మిస్తాం
తెలంగాణ సోనాబియ్యం కోసం దేశం ఎదురు చూపు25వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణంనెల్లి కుదరు కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి
నీళ్లు, కరెంటు పంచుకోండి..
తమ రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు తెలంగాణ, ఏపీలను కోరామని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
ప్రభుత్వంలో.. రెండు గ్లాసుల పద్దతి
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్) తెలుగు రాష్ట్రాలలో అవాంఛనీయ ధోరణులు. అధికారం మాటున అక్రమాల చెట్టాపట్టాల్. ఏపి సిం ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి మరో ఐఏఎస్ అధికారి మరణానికి కారణమంటూ కేంద్రానికి ఫిర్యాదు. ఇక తెలంగాణలోని ఓ మంత్రిగారు మమతానురాగాలను చూపిస్తూ.. ఓ ఉద్యోగ సంఘ నాయకురాలి భర్తకు మాత్రమే పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ. చిన్న చిరుద్యోగి చేసిన తప్పుకు ఒకశిక్ష. అదే శాఖలో ఉన్నతాధికారులు అదే తప్పిదం.. అంతకంటే పెద్ద తప్పిదం చేసినా నో రూల్స్.. 'ఓన్లీ బ్రేకింగ్'. తెలుగు రాష్ట్రాల పనితీరుపై 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం.
కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పోలీసులు..
సీఎం కేసీఆర్‌కు అనుభ వంతో పాటు ముందుచూపు కూడా లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ పై కరోనా పంజా
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఇప్పటివరకు 480 మంది కరోనా పాజిటిస్టుగా తేలారు.
'నారప్ప' ఫస్ట్ లుక్ విడుదల.. అదరగొట్టిందిగా..!
టాలీవుడ్ వైవిధ్య సినిమాల హీరో విక్టరీ వెంకటేష్ మరోసారి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సింహాద్రి అప్పన్నా.. మోసం చేస్తున్నారు..
లాక్ డౌన్ లో అడ్డంగానిబంధనలకు విరుద్ధంగాచక్రం తిప్పిన ఈఓ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంతి కిషన్ రెడ్డి లేఖ
అంబర్‌పేట కా రోడ్ వద్ద వంతెన నిర్మాణ పనులను ప్రారంభించాలి
మాట్లాడేది లేదు..రెస్పెక్ట్ ఇచ్చేది లేదు : బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి..
పుల్వామా సూత్రధారి ఫా జీబాయి హతం
భద్రతా బలగాలకు అతిపెద్ద విజయంఅనేక దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు
ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు..
కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసు కుంది.
ముంచుకొస్తున్న ముప్పు,
దూసుకు వస్తున్న నిసర్గ తుఫాన్మూడు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరికలుఅలర్ట్ అయిన ఎన్టీఆర్ఎఫ్ దళాలుఅప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోడీ
మరకత ఆలయంలో మరో గంటానాదం
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా 19 దృష్ట్యా లాక్ డోన్ విషయం విధితమే, లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు ఎందరో అభాగ్యులకు రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలు అనాధలు వృద్ధులకు అండగా నిలిచింది, మరకత ఆలయం ఆపన్నహస్తం.
శ్రీశైల మల్లన్నా.. దొరికిన దొంగలు..
రూ.2.12 కోట్ల స్కాం4 కేసులు - 27మంది అరెస్ట్రూ.83.40 లక్షలు రికవరీవిచారణకు 'ఆదాబ్' బాటలు
శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్
త్వరలోనే తిరుమల దర్శన భాగ్యంటిటిడికి అనుమతించిన ప్రభుత్వంభౌతిక దూరం పాటించాలే చర్యలకు ఆదేశందర్శనంపై మూడ్రోజుల అధ్యయనంఅలిపిరి వద్దనే థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ : వైవి
కాంగ్రెస్ జలదీక్షకు భగ్నం..
ముందుగానే నేతల గృహనిర్బంధంఎక్కడికక్కడే నేతల అరె' దీక్షలకు బ్రేక్సర్కార్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహంఅవతరణ దినోత్సవాన కెసిఆర్ జులుం
క్వారంటైన్'లోకి తెలుగు హీరోయిన్..
ఈ మధ్య సామాన్య జనాలతో పాటు సినీ తారలు కూడా క్వారంటైన్ లోకి వెళ్లక తప్పట్లేదు.
పెద్దల సభకు ఎన్నికలు
• వాయిదాపడ్డ రాజ్యసభకు రీషెడ్యూల్• జూన్ 19 నిర్వహించాలి : ఈసీ•మొత్తం 55 స్థానాలు ఖాళీ..•33 ఏకగ్రీవం.. 18సీట్లకు ఎన్నిక..