CATEGORIES
Categories
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం
• చర్యలు తీసుకోవాలంటూ గవర్నరు బిజెపి వినతి• రాజకీయ విమర్శలు మానాలని బండి హితవు
20 వసంతాల పండుగ
• నిరాడంబరంగా టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు• జెండా ఎగురేసిన అధినేత కెసిఆర్• తెలంగాణ తల్లి , జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు• మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించిన నేతలు• జిల్లాల్లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, పార్టీ నేతలు
కరోనా గుణపాఠం నేర్పింది
• సర్పంచంతా కథనాయకులు..• పనితీరు కనబర్చిన పంచాయతీలకు పురస్కారాలు• ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి• పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లతో మోడీ
భారత్ కు పాజిటీవ్ టెన్షన్..
• 24 గంటల వ్యవధిలో 1,684 కేసులు• దేశంలో 23,452కు పెరిగిన కరోనా• చనిపోయిన వారి సంఖ్య 718 మంది• మరింత కఠినంగా ఆంక్షలు : కేంద్ర ఆరోగ్య శాఖ
విద్యాసంవత్సరం.. గందరగోళం
• టెన్ పరీక్షలపై సర్వత్రా ఆందోళన• విద్యాసంవత్సరంపైనా తొలగని అనుమానాలు
పెరుగుతున్న కరోనా కేసులు
• మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు చేరిక• కేరళలో కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదు
నాడు-నేడు కింద 15వేల స్కూళ్ల అభివృద్ధి
• టెస్త్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు• యూనివర్సీటీలలో కూడా ఆన్ లైన్ క్లాసులు• జూన్ నాటికి విద్యారంగ పనులు పూర్తి• విద్యారంగంంపై సిఎం వైఎస్ జగన్ సమీక్ష
దీక్ష విరమించిన సంజయ్
• కొనుగోళ్లను పట్టించుకోని సర్కార్• కడుపు మండి రైతులు ధాన్యం తగుల బెడుతున్నారు• ప్రశ్నిస్తే రాజకీయమంటారు : అధ్యక్షుడు బండి సంజయ్
ఎగసిపడ్డ గోదారమ్మ..
• రంగనాయక్ సాగరకు చేరుకున్న గంగమ్మ తల్లి• అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం చేసిన కాళేశ్వరం• పూజలు చేసి ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, హరీష్ రావు• తరలివచ్చి సంతసం వ్యక్తం చేసిన అన్నదాతలు
కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై సీఎ' కేంద్ర బృందం భేటీ
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : హైదరాబాద్: కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితులపై తెలంగాణ సీఎస్ తో కేంద్ర బృందం సమావేశమైంది.
ఇది దేశద్రోహం కాదా...?
వెలుగు చూస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ చీకటి భాగోతాలు• యధేచ్చగా దోపిడి.• 458 జి.ఓని కేర్ చేయని అధికారులు.• కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఎగనామం• తల్లిదండ్రుల రక్తం పీలుస్తున్న జలగలు• విద్యా హక్కు చట్టానికి తిలోదకాలు
యుద్ధప్రాతిపదికన నీటి తరలింపు..
• పరుగులు తీస్తున్న గోదారమ్మ• కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్ వైపు• చురుకుగా సాగుతున్న పనులు• విద్యుత్ శాఖ ఏర్పాట్లపై సిఎం కెసిఆర్ సంతృప్తి
పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ
• కరోనా పాజిటివ్ బాధితులందరికి ఇక్కడే వైద్య చికిత్స• పీడియాట్రీషియన్ల పర్యవేక్షణలో చిన్నారులకు మెరుగైన చికిత్స• కొత్తగా 27 కేసులు నమోదు.. మృతుల సంఖ్య 25కు చేరిక• మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష
కరోనా మనలను వదలదు..
• దాని కథ ఇప్పుడే ముగిసి పోలేదు• అప్రమత్తంగానే ఉండాలి• ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
కొత్త ఆవిష్కరణ
• హైదరాబాద్ లో దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్• వివిధ సంస్థల సహకారంతో డిఆర్‌డిఎ రూపకల్పన• వీడియో కాలింగ్ ద్వారా ప్రారంభించిన కేంద్రమంత్రులు• 2వేల టెస్టులకు అవకాశం ఏర్పడిందన్న కిషన్ రెడ్డి
కరోనా కరోడాలు ఏం బతుకులురా మీవి..?
ఆదిలాబాద్ రూ.21 లక్షలు • హోటల్ 'సిండికేట్'కే రూ. 16 లక్షల చెక్కులు.!
జియో లో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ భారీ పెట్టుబడి పెట్టనుంది.
మళ్లీ లా డౌన్ పొడగింపు..?
• మరోమారు సిఎంలతో ప్రధాని• 27న వీడియో కాన్ఫరెన్స్ ..• డాక్టర్లను కాపాడుకుంటామని ట్వీట్• వైద్య సిబ్బంది భద్రతలో రాజీ లేదు: ప్రధాని
ఏడేళ్ల వరకు జైలు
• ఆస్పత్రులపై దాడులు చేస్తే రెట్టింపు పరిహారం వసూలు• వైద్య సిబ్బందిపై దాడులకు కఠిన చర్యలు : కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం
చాపకింద నీరులా..
• ఇండియాలో ఇరవై వేలకు పైగా కేసులు• ప్రపంచంలో మనది 17వ స్థానం• కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు• లాక్ డౌన్ ప్రభావంతోనే కాస్త కట్టడి
ఇకనుంచి క్వారంటైన్ 28రోజులు
మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కారీ
లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష
• కరోనాపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం• సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకం• నేటి నుంచి జిల్లాల్లో పర్యటించాలని ప్రత్యేక బృందానికి ఆదేశం
జగన్ కు మోడీ కరెంట్ షాక్..!
• చక్రం తిప్పిన కేంద్రం• విద్యుత్తు చట్టంలో మార్పు• నోటిఫికేషన్ జారీ• మే 8 వరకు టైం
సాధువులను హతమార్చడం చాలా హేయమైన చర్య : విజయశాంతి
ఓవైపు కరోనా సమస్యతో ప్రజానీకం..
పప్పు దినుసుల వ్యాపారికీ భార్యాభర్తలకు కరోనా వైరస్
బోడుప్పల్ పెంటా రెడ్డి కాలనీలో అప్రమత్తమైన అధికారులు చుట్టూ నలుమూలల కిలోమీటర్ వైపు పోలీసుల బారికేడు
క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం
ముంబైలోని ఓ కరోనా క్వారంటైన్ సెంటర్లో అగ్రి ప్రమాదం జరిగింది.
అగ్రరాజ్యం ఆగమాగం..
• ఆగని కరోనా మరణాలు• అగ్రస్థానంలో నిలిచిన అమెరికా• కట్టడి చర్యలు ఫలితాలు ఇస్తున్నాయన్న ట్రంప్
భారీగా పెరిగిన కరోనా..
• కొత్తగా 1,553 కేసులు నమోదు• ప్రస్తుతం భారత్ లో 14,175 యాక్టివ్ కేసులు• గత 14 రోజుల్లో 59 జిల్లాల్లో కరోనా కేసులు నిల్• వివరాలు వెల్లడించిన కేంద్ర కార్యదర్శి లవ్ అగర్వాల్
పాక్ వక్రబుద్ధి..
• కరోనా వ్యాప్తికి ముస్లింలను టార్గెట్ చేశారని వ్యాఖ్యలు• ఇమ్రాన్ వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టిన భారత్
తండ్రి చివరిచూపుకు దూరం
• లాక్ డౌన్ ఉల్లంఘించను..• ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్