CATEGORIES
Categories
గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా: గుత్తా జ్వాల
భారత బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆరోపించారు.
కబళిస్తున్న కరోనా..
ప్రతి కంట కన్నీరు ఊబికివస్తోంది. ప్రతి హృదయం ఆవేదనతో రోదిస్తోంది. కనబడని మహమ్మారి రోజురోజుకు దగ్గరవుతూ కాటేస్తుందని భయంతో జనం వణికిపోతున్నారు.
ఇంధనం పన్నులతో నెట్టుకొస్తున్న సర్కార్లు
తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఒక తల్లిగా అనసూయ ఆవేదన
జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో పలు సామాజిక విషయాల గురించి స్పందిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అంతర్రాష్ట్ర సర్వీసులకు ఏపీ పచ్చజెండా
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
సలహాలు ఇవ్వండి..
ఈ నెల 28న జరిగే మన్ కీ బాత్ లో మాట్లాడేందుకు ఐడియాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు.
కరెంట్ కోసం బండి..
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లా డౌన్లో ప్రజలపై పడిన విద్యుత్ భారం విషయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అంబేద్కర్ ఆశయాలను సాధించుటలో భాగస్వాములు కండి
అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య
ప్రజల ప్రాణాలను వదిలేశారా....
ఒకరెమో కరోనా అదుపుదాటింది. దాని నియంత్రించడం మన వల్ల కాదు. ఇంక ఆ దేవుడిదే భారం అన్నట్లు మాట్లాడుతున్నారు.
పెళ్లికి ముందు స్వీటీ ప్లాన్
నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించడం తప్ప స్వీటీ అనుష్క శెట్టికి వేరొక ఆప్షన్ లేదా?
రాగల 24 గంటల్లో...
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
సిఎం ఆకస్మిక పర్యటన
ఉరుకులు పరుగులు తీసిన అధికారులు..కట్టపై తిరుగుతూ గోదావరి జలాల పరిశీలనకొండపోచమ్మ ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్
ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా?
సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని బిజెపి నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు.
సుమారు రూ.100 కోట్లకు.. మేయర్ గారి మేజర్ స్కెచ్
ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ. ఉద్యమంలో తెరాసలో విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎదిగాడు.
సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి ..
చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె తెలిపారు.
బంగారు తెలంగాణలో గాంధీ ఆసుపత్రి దిక్కా
బంగారు తెలంగాణలో ఒక్క ఆసుపత్రి తప్పా, మరేదీ లేదా.. ఆరు సంవత్సరాలు దాటుతున్న మనం సాధించేదేమిటో పాలిస్తున్న పాలకులకన్నా తెలుస్తుందో అర్థం కావడం లేదు.
ఈటెలకు ఉద్వాసన....!
కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపి,. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని వచ్చే వారం మంత్రి పదవి నుంచి తీసేయబోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఊహించని పాత్రలో బాలయ్య మెప్పిస్తాడా..?
టాలీవుడ్ లో గత కొంతకాలంగా నటసింహం బాలకృష్ణ అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు.
నిరంకుశపాలనకు నిదర్శనం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు.
నల్లజాతీయుడికి అందలం
నల్లజాతీయులను ప్రసన్నం చేసుకొనేందుకు అమెరికా ప్రయత్నం
కెటిఆర్ X రేవంత్ ఎవరు కరెక్ట్..?
ఫాంహౌస్ పంచాయతీగచ్చిబౌలి గడబిడ
ఇది పరీక్ష కాలం...
• ఆ మూడు ప్రాంతాలను భారత్ ఆక్రమించుకుంది• కాలాపానీ, లింపియదుర, లిపులేట్లపై కొత్త మ్యాపులు• నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం పొందింది• సాహసోపేత నిర్ణయాలు, పెట్టుబడులకు ఇదే సమయం• 95వ వార్సికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ
గులాబీ రంగులోకి 'లోనార్ సరస్సు'!
50వేల ఏళ్ల పురాతన సరస్సుజీవ వైవిధ్యమే కారణమంటోన్న నిపుణులు!
పంచ విప్లవాలకు కేంద్రం తెలంగాణ
ఆనాటి భగీరథుడు నీటిని శివుని నెత్తి నుంచి భూమి మీదకు తెస్తే..
రణరంగంగా గాంధీ ఆసుపత్రి..
తెలంగాణలో మూడు నెలలుగా కరోనా వైరస్ పేషెంట్లకు నిరంతరాయంగా వైద్య సేవలను అందిస్తోన్న జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
మీ ఫైల్.. మా ఇష్టం
అక్కడ ముందు దరఖాస్తు చూడరు, దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారు.
పర్యావరణహితంగా కేదార్నాథ్
అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
అమ్మదొంగ.. పోలీసులకు బెంగ
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
మోగిన గుడిగంటలు
లాక్ డౌన్తో కొద్ది రోజులుగా భక్తులకు దూరంగా ఆలయాలు మళ్లీ తెరచుకు న్నాయి.
కరెంటు బిల్లు గందరగోళం..
లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.