CATEGORIES
Categories
నెరవేరని నిరుద్యోగుల కల.. కన్నీళ్లతో జీవితం విలవిల.
ఒక దేశ అభివృద్ధి ఆదేశ విద్య విధానం పైన ఆధారపడుతుంది.సత్ ప్రవర్తన గల సమాజాన్ని దేశానికి అందించాలంటే విద్య అవసరం అందుకేనేమో నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అన్నాడు " హార్బర్ట్ మహాశయుడు. ప్రామాణికమైన విద్య విద్యార్థులకు అందించాలంటే సరిపడ ఉపాధ్యాయులు ఉండాలి.
తిప్పర్తి రైతలకు తప్పని తిప్పలు...
తిప్పర్తి మండలంలోని మామిడాల రెవిన్యూ గ్రామంలో తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది అక్రమ సంపాదన ధ్యేయంగా చేసి అక్రమ పట్టాలు అమలు చేయడం ఎలాంటి ఆధారాలు లేకుండా భూములను పాసుబుక్ లోకి నమోదు చేయడం, సమస్యలు లేని భూములకు సమస్యలు సృష్టించడం, అందినంతా దోచుకోవడం ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం జరిగే విధంగా రైతు బంధు రైతు బీమా బ్యాంకు లోన్ పొందడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.
వందేళ్లు పూర్తిచేసుకున్నమహాత్మా గాంధీ చంపారావు సత్యాగ్రహం..
వందేళ్లు పూర్తిచేసుకున్నమహాత్మా గాంధీ చంపారావు సత్యాగ్రహం..
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు-మంత్రి తలసాని
కోదాడ పెద్దా చెరువులో చేపల పెంపక కార్యక్రమం ప్రారంభం
స్వాతంత్ర సమరయోధుల భూములకు తప్పుని కబ్జా బెడద...
నగరం లో అతి పెద్ద మునిసిపాలిటీ అమీన్ పూర్, జలకళతో సందడి చేసే చెరువులు, పచ్చదనంతో మతిపోగోట్టే అందాలతో, కాలుష్యం లేని వాతావరణం తో, నివాసానికి ఎంతో అనువైన ప్రదేశంగా పేరుగాంచిన అమీన్ పూర్ మునిసిపాలిటీ, ఇప్పుడు కట్టాదారుల కోరల్లో చిక్కుకుని విలవిల లాడుతోంది.
సీబీఐ విచారణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన రియా...!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించిన సంగతి తెలిసిందే.
ఖబ్దా దారుల దౌర్జన్యం...
గచ్చిబౌలిలో గందరగోళం..
సీమాంధ్ర ప్రయోజనాల కోసమేనా తెలంగాణలో కొత్త జోన్లు...
1956 నుంచి 64 ఏళ్లుగా హైదరాబాదులో పాతుకుపోయిన సీమాంధ్రులు
స్వర్గస్తుడైన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య..
పలువురు నేతలు, ప్రముఖుల సంతాపం
యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ జోషి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడైన ప్రొ.డా.
భావితరాలకు ఉపయోగంగాకొత్త విద్యావిధానం- ప్రధాని
జాతీయ నూతన విద్యావిధానంలో సంస్కరణలపై నిర్వహించిన ఓ సదస్సులో మోడీ ప్రసంగం
'యూట్యూబ్'లో ట్రెండ్ సృష్టిస్తున్న స్టార్ హీరోయిన్ ఫస్ట్ సాంగ్..!!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆధారాలివిగో.. చర్యలు ఏవీ..?
ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ కార్యాలయం అక్రమాల నిలయం
అవినీతి అధికారులు ఆడిన కపటనాటకం
మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన సంపద అనే నినాదాల పునాదుల మీద సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, ఉద్యోగాలు రాలేదు, నీళ్లు పరాయి రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. సంపద ఏమైందో..?
ప్రపంచ వేదికపై భారతీయ గళం సుష్మా స్వరాజ్: మోదీ
సుష్మా స్వరాజ్ ప్రధమ వర్ధంతి సందర్భంగా కొనియాడిన ప్రధాని
తెలంగాణ పరిస్తితి ఘొరం !
ఇండియాలో కోటి మార్క్ కు కరోనా టెస్టులు..
ప్రభాస్ 21 ... దీపికకు అంతిస్తే డార్లింగ్ కి ఎంత?
ఓ వైపు కరోనా మహమ్మారీ అట్టుడికిస్తుంటే మరోవైపు టాలీవుడ్ నిర్మాతలు ఎందులోనూ తగ్గడం లేదు.
దిశా చనిపోడానికి ముందు సుశాంత్ కి ఫోన్...?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించి రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు బయటకి వస్తున్నాయి.
కష్టపడి ఇల్లు కొంటే.. కష్టాలు వెంటాడుతున్నాయి....
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం దళితుని కుటుంబంపై భౌతిక దాడి
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి - వాతావరణ శాఖ
సెప్టెంబర్ ఒకటి నుంచి స్పైస్ జెట్ విమానాలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ట్రాన్ విధించడంతో చాలా కాలంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు మూతపడ్డాయి.
మెట్రో రైళ్ల ప్రారంభంపై త్వరలో నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన మెట్రో రైళ్లు తిరిగి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిరుద్యోగ పట్టభద్రుల పాలిట యమపాశం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందనే ప్రధాన ఎజెండా తో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సమయం లో రాష్ట్ర వ్యాప్తంగా వున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో సంతోషపడ్డారు.
కోవిడ్ - 19 ఉపశమనానికి “సన్ఫర్మా ఫావిపిరవిర్
ఒక్కో ట్యాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయం..
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్!
ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ కం కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై గతరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో క్వారంటైన్లో జాయిన్ అయ్యారు.
అమెజాన్ ప్రైమ్ డేలో ఉత్సాహపూరితమైన డీలను అందిస్తున్న శాంసంగ్
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రాన్రిక్స్ బ్రాండ్ శాంసంగ్, నేడు తమ అత్యద్భుతమైన జీవనశైలి టీవీ, ద సెరిఫెను అమెజాన్ ప్రైమ్ డే అమ్మకాలలో భాగంగా ఆగస్టు 6 మరియు ఆగస్టు 7, 2020 తేదీలలో 10వేల రూపాయల ప్రత్యేక తగ్గింపు ధరతో అందిస్తున్నట్లు వెల్లడించింది.
'రాముడు అందరివాడు'
రాముడి ఔన్నత్యాన్ని కొనియాడిన ప్రియాంక
హై కోర్ట్ చీఫ్ జస్టితో కిషన్ రెడి భేటీ
*ఫెయిల్ అయిన కేసీఆర్ సర్కార్..
ఉపాధి కరువై ఆకలి చావు
కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది.
జనాలు మర్చిపోకముందేఓటిటిలో రిలీజ్ చేయండి
కరోనా మహమ్మారి వలన లాక్ట్రాన్ ప్రారంభంలో సినిమా థియేటర్లన్ని మూతపడిన సంగతి తెలిసిందే.