CATEGORIES
Categories
చరిత్రలో నేడు
ఏప్రిల్ 26 2024
ఆటపాటలతోటే అంగన్వాడి విద్య
నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని నర్సంపేట 4 అంగన్వాడీ కేంద్రం లో పూర్వ ప్రాథమిక విద్య పిల్లల పేరెంట్స్ ను పిలిపించి ఈసీసిఈ డే నిర్వహించడం జరిగింది
ప్రతి ఇల్లు ఒక పుస్తక నిలయం కావాలి
- మై హెూమ్. మై లైబ్రరీ ఛాలెంజ్' పోస్టర్ ని ఆవిష్కరించిన నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్
కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా..?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ కథ ఏంటి! రాష్ట్రంలో బిఆర్ఎస్ హయాంలోనే లిక్కర్ మార్ట్లు వెలిశాయి! బిజెపి పెద్దలతో సంతోష్కు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా ?
మోదీ నీచంగా మాట్లాడారు
• కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని చెప్పడం బాధాకరం
దద్దరిల్లిన రాజేంద్ర నగర్ సర్కిల్..
• అట్టహాసంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నామినేషన్ • చేవెళ్ల లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో • రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాలయంలో రెండో సెట్ దాఖలు..
అగ్గి కురుస్తోంది
• తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న సూర్యుడు • మరో ఐదు రోజులు మండుటెండలు • 40 నుంచి 44డిగ్రీల నమోదవుతున్న ఉష్ణోగ్రత..
కవిత ఇప్పట్లో రానట్లే.!
మే 7వరకు జైళ్లోనే కవిత, కేజీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో లభించని ఊరట కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
యేండ్లుగా ఎదురుచూపులు
• పీహెచ్ డీ స్కాలర్స్ కు అందనీ స్కాలర్ షిప్స్ • ఓబీసీ, ఎస్సీలకు తీవ్ర అన్యాయం • ఫుల్ టైమ్ పరిశోధన చేస్తున్నా సాయం కరవు
రేపు తెలంగాణకు అమిత్ షా రాక
• సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర హోంశాఖమంత్రి
నేటినుంచి కేసీఆర్ బస్సుయాత్ర
తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు వరుసగా 17 రోజుల పాటు సాగనున్న బస్సుయాత్ర మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ముగియనున్న యాత్ర..
రూ.26వేల కోట్ల కిస్తీలు కట్టా
• అప్పుల సంసారంగా తెలంగాణ రాష్ట్రం • శత్రువు చేతిలో కత్తిలా మారిన అరుణ • కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే సీఎం అయ్యా....
కాషాయవనంగా భువనగిరి
• భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నామినేషన్ • పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు • భారీ మెజార్టీతో నర్సయ్యను గెలిపించాలి : జైశంకర్
సైగ చేస్తే అంతా వచ్చేస్తారూ
తాను సైగచేస్తే అంతా కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఈనెల 25 నుండి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
-మాస్ కాపీయింగ్కు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి - జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి
ఓటరు జాబితా పెండింగ్ లేకుండా చూడాలి
-అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి
ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రపంచ పుస్తక దినోత్సవం, ఆంగ్ల భాషా దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బకాల్వాడ గ్రంథాలయంలో ఇంగ్లీషు లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంగ్లభాష, పుస్తక అధ్యయనం ప్రాముఖ్యతపై మంగళవారం సదస్సు నిర్వహించారు.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 24 2024
“జై హనుమాన్ “నామస్మరణతో మారుమోగిన కాగజ్ నగర్ వీధులు
వేల సంఖ్యలో తరలివచ్చిన హనుమాన్ భక్తులు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల వైఫల్యం
బస్సెకుతున్న కారు
• ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బస్సుయాత్ర • 22నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారం
రాలిపోతున్న గులాబీ రేకులు
• వరుసగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాశ్ గౌడ్
బిడ్డా.. టచ్ చేయ్
• నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. • మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడిమసైపోతావ్ • కారు షెడ్డుకు పోయింది.. అది బయటకు రాదు..
కాంగ్రెస్ చేసింది శూన్యం
• బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే • అందుకే బిఆర్ఎస్ ను ప్రజలు ఓడించారు
తొలిదశ ప్రశాంతం
• 21 రాష్ట్రాలకుగాను 102 స్థానాల్లో పోలింగ్ • చెదురుముదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం
ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు
• సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై అసంతృప్తి • రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత • నాలుగు నెలల పాలనలో అయోమయం
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం అని నాడు పుస్తకాల్లో చదువుకున్నాం.కానీ నేడు ఆ విషయాన్ని మరిచిపోతున్నాం. కెమికల్ ఫుడ్ తో నిత్యం ఆస్పత్రుల పాలవుతున్నాం
కోట్లల్లో మైనింగ్ మాఫియా..!
• పటాన్ చెరువులో సుమారు రూ.300ల కోట్ల మైనింగ్ స్కాం..? • రూ. 100 కోట్ల లిక్కర్ స్కాం చేసినందుకే తీహార్ జైల్లో కవిత.. • మనీలాండరింగ్ చట్టం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్మునికి వర్తించదా..?
రాహుల్..అమేథికి రా..
• దమ్ముంటే ఇక్కడ్నుంచే పోటీ చేయ్ • కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ • బీజేపీ 150 సీట్లే వస్తాయన్నందుకు షా కౌంటర్
అవినీతిలో విజయన్
• అందుకే మోడీతో దోస్తీ • వాళ్ల ఇద్దరి మధ్య రహాస్య ఒప్పందం
నామినేషన్లు షురూ.
• మల్కాజిగిరిలో ఈటల, నాగర్ కర్నూల్లో మల్లు.. • మెదక్ లో రఘునందన్, మహబూబ్ నగర్ లో అరుణ, నల్గొండ సైదిరెడ్డి