CATEGORIES
Categories
గురజాలలో దాహం దాహం...
- కొత్త బావిలో నీరున్న ప్రజల నాలుక తడుపుని ధైన్యం.... - బిల్లు రాక పంచాయతీకి ఒప్పజెప్పని గత సర్పంచ్.... - గొంతు ఎండుతున్న గురజాల ప్రజల నాలుకలు
ధాన్యం దళారీలపై ఉక్కుపాదం
జనగామ మార్కెట్లో నలుగురు ట్రేడర్ల సస్పెన్షన్ రైతులను మోసం చేస్తే ఊరుకునేది హెచ్చరిక
జైల్లోనే అరెస్ట్
• ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ • అరెస్ట్ విషయాన్ని కోర్టుకు తెలిపిన సీబీఐ
మరింత కుంగిన బ్యారేజ్..!
• ప్రమాదకర పరిస్థితికి మేడిగడ్డ బ్యారేజ్ • రోజురోజుకు కుంగుతున్న 20వ పిల్లర్
మద్దతు ధరలు.. ఉద్యోగాల కల్పన ఏమయ్యింది..?
• రైతులు, నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతారు • రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీకి రాహుల్ ప్రశ్నలు
హైదరాబాద్ షా ఎవరు..
పాత బస్తిపైనే అందరి దృష్టి దశాబ్దాలుగా ఎంఐఎంకు పట్టంకడుతున్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీ
ఉత్సాహంగా ఈదుల్ ఫితర్ వేడుకలు
దేశవ్యాప్తంగా రంజాన్ పండగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు మీరాలం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నెలరోజుల ఉపవాస దీక్షలకు సెలవు
ఈసారి ముందుగానే రుతుపవనాల రాక
సంవృద్ధిగా వర్షాలు కరుస్తాయని ఐఎండీ వెల్లడి
వెంటాడీ మరీ మట్టుబెడతాం
• ఉగ్రవాదం బలపడకుండా పదేళ్ళుగా కట్టడి • స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
రాజమౌళి లవర్ బాయ్ వేషాలు..మాములుగా లేవుగా..
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు.
కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది
లోక్సభ ఎన్నికల్లో దానికి బుద్ధి చెప్పాలి.. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
ఇండోనేషియాకు ఈ - సీ 3 ఎగుమతి
భారతదేశపు మొదటి బహుళజాతి కార్ల తయారీదారుగా సిట్రియోన్.. మేడ్-ఇన్-ఇండియా ఈవిఎస్ లని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి సిట్రియోన్
ప్లాటినమ్ జ్యువెలరీతో మరింత ఆనందంగా ఉగాది
ఉగాది అంటేనే అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పండుగ. హిందూ క్యాలెండర్లో ప్రారంభ నెల అయిన చైత్రం మొదటి రోజున జరుపుకుంటారు.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 12 2024
కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని వసతులు కల్పించాలి
కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. గురువారం వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, పి డి డిఆర్ డి ఏ, డిఎసీ, డిఎం అగ్రికల్చరల్, పౌరసరఫరాలు, డిస్ట్రిక్ కోపరేటివ్ ఆఫీస్, పిడి మెప్మా, ఏపీఎం లతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హోమియోపతిపై పరిశోధనల ద్వారా ప్రజల విశ్వాసం పెంచాలి
హోమియోపతి దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా
• బహుజనబిడ్డల బడిపంతులపైన ఆంధ్ర విషపు పంజా..! బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు
మాజీ డీసీపీపై మరో కేసు
• షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు • పోలీసులను ఆశ్రయించిన వేణుమాధవ్
రాముడికి మొక్కుదాం..బీజేపీని తొక్కుదాం
• మనకు బీజేపీతోనే పంచాయతీ • కాంగ్రెస్ను పడగొట్టే ఖర్మ మాకు లేదు • ట్యాపింగ్ కాదు.. మంచినీళ్లపై దృష్టి పెట్టండి
ముద్దుల ప్రచారం..
• ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు • ఇరుకున పడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థి
సాయన్న కూతురికే..
• లాస్య నందిత సోదరి నివేదికు టికెట్ • కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన
లెక్కలన్నీ చెప్పాల్సిందే..
• హోర్డింగ్లకు సంబంధించినవి కూడా.. • ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే
మళ్లీ పొడగింపు..
• టెట్ దరఖాస్తులు 20వరకు పొడిగింపు • ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ అప్షన్
ఆప్ మంత్రి రిజైన్
మంత్రి రాజకుమార్ పార్టీకి, పదవికి రాజీనామా.. పార్టీ అవినీతితో కూరుపోయిందని వ్యాఖ్య.. సంక్షోభంలో ఉన్న పార్టీకి ఎదురుదెబ్బలు
గెలుపు వ్యూహాలు
• భువనగిరి ఎంపీ గెలుపే లక్ష్యంగా కార్యచరణ • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి
ఛత్తీస్ ఘడ్ బస్సు బోల్తా
-15మంది మృత్యువాత - మరో 12మందికి తీవ్ర గాయాలు - ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
దేవుడి ఫోటోతో కాదు.. మోడీ ఫోటోతో రండి
- కరీంనగర్కు ఏం చేశారో వినోద్, బండి చెప్పాలి - అంజన్న ఆశిస్సులతో 17 ఎంపి స్థానాలు మావే - మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
కవిత కేసులో సిబిఐ ఇంటరాగేషన్
- సవాల్ చేస్తూ కవిత పిటిషన్ - 26కు వాయిదా వేసిన కోర్టు
గర్భస్థ శిశు పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆదేశాలను సార ప్రకారము డిప్యూటీ డిఎంహెచో డాక్టర్ ప్రకాష్ మరియు బృందం ప్రైవేట్ ఆసుపత్రులను మరియు పిసిపిఎన్దిటి స్కానింగ్ సెంటర్ తనిఖీ చేయడం జరిగినది.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 11 2024