CATEGORIES
Categories
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్.. హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఆరెంజ్ అలెర్ట్ జారీ..
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు 14 రోజుల రిమాండ్
కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించిన పోలీసులు ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్..
బరితెగించి దొంగలకు సద్దికట్టిన కలెక్టర్ అమోయ్
• రంగారెడ్డి జిల్లాలో రూ. 25వేల కోట్ల భూ మాయ చేసిన కలెక్టర్‌పై చర్యలెక్కడ..? • బదిలీలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రభుత్వం కోర్టుల ఉత్తర్వులను లెక్క చేయని వైనం
టీ.పి.ఎస్ సునీత అక్రమ నిర్మాణాలపై వసూళ్ల దందా..!
• చెయ్యి తడిపితే అక్రమాన్ని సక్రమం చేస్తుంది.. • పాపం మేడమ్‌కు రోజుకు లక్షల రూపాయలు చూస్తేనే నిద్ర పడుతుందంట.. • ఒక్కో నిర్మాణం వెనుక లక్షల్లో వసూళ్ళ దందా.. లబోదిబోమంటున్న బాధితులు
స్వయం పాలన దిక్సూచి కామ్రేడ్ కుంజ రాము
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తు తం మహబూబాబాద్ జిల్లా లోని పాకాల కొత్తగూడా మం డలం మోకాలపల్లి అనే ఆది వాసి గూడెంలో కోయ తెగకు చెందిన నిరుపేద కుటుంబం లో కుంజ రాము జన్మి చారు.
తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తాం
• తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయస్థాయి సభ ఉంటుంది • కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయస్థాయిలో గ్యారెంటీల ప్రకటన..
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం
నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలు
బీజేపీ ఆరో జాబితా విడుదల
• రాజస్థాన్ నుంచి రెండు, మణిపూర్ నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల ప్రకటన • రాజస్ధాన్‌లోని దౌసా నుంచి కన్హయ్య లాల్ మీనా, కరౌలీ ధోల్పూర్ నుంచి ఇందూ దేవి పేర్లను ప్రకటించిన బీజేపీ.. • ఇన్నర్ మణిపూర్ స్థానం నుంచి బరిలో తౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్
చరిత్రలో నేడు
మార్చి 27 2024
ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోండి...
- హైదరాబాద్ పోలీస్ కమిషనరు ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్.. - నాలుగు లక్షల సిమ్ కార్డులతో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు... - ఇది అత్యంత తీవ్రమైన నేరం...
బీజేపీ ఐదో జాబితా విడుదల
తెలంగాణలో రెండు స్థానాలు, ఏపీలో ఆరు స్థానాలకు ప్రకటన
నిజామాబాద్‌కు ఈడీ
• కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా • భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై వివరాల సేకరణ • బీనామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ
రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
• సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారు.. • కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయదు • కాంగ్రెస్ తప్పుడు ప్రచారం బీజేపీకి రెండంకెల సీట్లు
గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు!
గ్రూప్ 4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు సవరించిన ఖాళీల జాబితా వెల్లడి వెబ్సైట్లో జిల్లాల వారీగా వివరాలు గ్రూప్-1తో మొదలైన హారిజాంటల్ రోస్టర్..
లాకప్ నుంచే పాలన
జైలు నుంచి తాగునీటి సమస్యపై కీలక ఉత్తర్వులు.. గురువారం రాత్రి సీఎం కేజ్రివాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు..
సంతోష్ప ఫోర్జరీ కేసు
• ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో స్థలం కబ్జాకు యత్న • రోడ్ నెం. 14లో స్థలంపై కన్నేశారని ఆరోపణ • బీఆర్ఎస్ మాజీ ఎంపీపై నవయుగ కంపెనీ ఫిర్యాదు
కేజ్రివాల్ అరెస్టు నిరసనగా..
• 31న రామ్జీలా మైదానంలో విపక్ష కూటమి మెగా మార్చ్ • విపక్ష పార్టీలపై బెదిరింపు ధోరణులకు వ్యతిరేకంగా నిరసన
ఉక్రెయిన్ప రష్యా మిసైళ్ల వర్షం..
రష్యా రాజధాని మాస్కోపై పోలాండ్ ఆగ్రహం
పీవోకే భారత్‌లో విలీనం అవుతుంది
విశ్వాసం ఉందన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైనికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
సూత్రధారి ప్రభాకర్ రావు
• తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు • ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం • ఏ-1గా ప్రభాకర్‌రావు, ఏ-2గా ప్రణీత్రారావు
అధికారిక గుర్తింపు..
• చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ ఇక శివ శక్తి • ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం • 2023 ఆగస్టు 26న చంద్రయాన్ 3 ల్యాండ్
యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ వార్నింగ్
-ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం - పరువు నష్టం కేసులు వేస్తామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మణికొండలో కామ దహనం..
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాత గ్రామపంచా యతీ ముందు (కాముని కంత)లో కామ దహనం కార్య క్రమం జరిగినది.
టెట్ పరీక్ష ఫీజులను తగ్గించాలి
సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నేత బొల్లేపల్లి స్వామి గౌడ్ బహిరంగ లేఖ
డ్రగ్ పార్శిళ్ల పేరుతో పోలీసుల ఫోన్ కాల్స్..
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సజ్జనార్
కవిత కస్టడి పొడగింపు
విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత
హైకోర్టుకు కేజీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై..ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ శనివారం హైకోర్టును ఆశ్రయించారు.
మాస్కోలో మారణ హోమం
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికీ ఈ దాడికీ సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది.
విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు
• గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం • గత ప్రభుత్వ ఉత్తర్వులు ఉపసంహరణ • గతంలో అర్జీ పెట్టుకున్నవారికి అవకాశం..
అభ్యర్థి ఎవరైనా..గెలుపు మాదే..
• హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు • కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు • కవిత అరెస్ట్‌కు తెలంగాణకు సంబంధం ఏమిటి