CATEGORIES
Categories
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా
• మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు • ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి • సీఎం రేవంత న్ను కలిసిన నీలం మధు ముదిరాజ్
నిరుద్యోగులకు కుచ్చుటోపీ..
• పార్ట్ టైం జాబ్ ల పేరుతో రూ.524 కోట్లు హాంఫట్.. • భాగ్యనగరంలో భారీ స్కామ్.
కోడ్ ఎఫెక్ట్
• జెన్కోలో ఏఈ, కెమిస్ట్ నియామక ఎగ్జామ్ వాయిదా • ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
• మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల • లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ.. ఏప్రిల్ 19 నుంచి ఏడు విడతల్లో పోలింగ్
ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం
నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక
రాజకీయ ఒత్తిడితో న్యాయవ్యవస్థకు ముప్పు
న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు రాజకీయ ప్రయోజనాలకై న్యాయ వ్యవస్థ పై ఒత్తిడి • సీజేఐకి సంచలన లేఖ రాసిన 600 మంది న్యాయవాదులు
మరో నాలుగు రోజులు
• ఏప్రిల్ 1న కోర్టులో ప్రవేశ పెట్టాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం • ఆప్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్లో మార్పు
ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12వరకు పరీక్షలు
ఘర్ వాపస్
• కాంగ్రెస్ గూటికి కేశవ రావు, మేయర్ విజయలక్ష్మి • 30న ముహూర్తం ఖరారు అయినట్లు ప్రచారం • విషయం తెలుసుకుని కేకేను పిలిచి మాట్లాడిన కేసీఆర్
పరిశ్రమలొస్తేనే..ఉపాధి అవకాశాలు
త్వరలో సెగ్మెంట్కు సిమెంట్ ఫ్యాక్టరీ కొడంగల్ భూముల ధరకు కోకాపేటంత పెరగాలే పట్టాభూముల మాదిరిగా అసైన్డ్ ల్యాండ్స్కు పరిహారం అద్దమోలె మెరువాలె.. ఆదర్శంగా నిలువాలె కొడంగల్ నుంచి కాంగ్రెస్కు 50వేల మేజార్టీ ఇవ్వాలి ఏప్రిల్ 6న తక్కుగూడలో కాంగ్రెస్ సభ ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ 99.86 శాతం ఓటింగ్ నమోదు
చరిత్రలో నేడు
మార్చి 29 2024
టెక్ దిగ్గజం బిల్ గేట్స్తో ప్రధాని భేటీ
ఒకరేమో ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. మరొకరకు భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.
జింఖానా మైదానంలో హునార్ మహోత్సవం ఏప్రిల్ ఆవ తేదీ వరకు.
- నేటి నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు.. - ప్రతిరోజు మ. 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన
ఖమ్మం జిల్లాలో సామాజిక గేమ్
• ఓ సామాజిక వర్గానికే పెద్దపీట .. • బీసీలకు అన్యాయం జరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడు.. • బీసిలు కేవలం ఓటు బ్యాంకు గానే మిగిలిపోతున్న దౌర్భాగ్యం.. • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలు బీసి నేతలు
దక్కని ఊరట
• లిక్కర్ స్కామ్ కేజీవాలు చుక్కెదురు • మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు • కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు
మొదటి ముద్దాయి కేసీఆర్..!
బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ అసాధ్యం
సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం
• హరీష్ రావు మాజీ పీఏ నరేష్ అరెస్ట్ • మెదక్ జిల్లా వాసి ఫిర్యాదుతో కేసు నమోదు • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
స్మార్ట్ సిటీల మిషన్లో స్మార్ట్ స్కామ్..!
• 2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్ • ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి • ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం
తమ్ముడి కోసం అన్న తాపత్రయం
తమ్ముడిని కేసుల నుండి తప్పించడానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మల్లగుల్లాలు
బీజేపీ 7వ జాబితా
అభ్యర్థలను ప్రకటన బీజేపీ.. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ రాణాకు టిక్కెట్
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
బీజాపూర్ - సుక్మా సరిహద్దులో ఎదురుకాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి
రాజేంద్ర నగర్లో కొత్త హైకోర్టు
శంకుస్థాపన చేసిన సుప్రీం సీజేఐ చంద్రచూడ్ సకల హంగులతో 100 ఎకరాల్లో నూతన భవనం
చరిత్రలో నేడు
మార్చి 28 2024
నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా కల్వర్టు నిర్మాణం బలంగా చేపట్టాలి..
తెలంగాణ రైతు కూలీ సంఘం డిమాండ్...
ఆసియా కుబేరుల కేంద్రంగా ముంబై..
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై.. ఆసియా ఖండంలోనే కేంద్రంగా మారింది. చైనా రాజధాని బీజింగ్ ను దాటేసి మూడో స్థానానికి దూసుకెళ్లిందని 'హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్' తెలిపింది.
ఎన్నికల తరవాత బీజేపీలోకి రేవంత్
• అందుకే ప్రధాని మోడీని బడేభాయ్ అన్నారు.. • బీజేపీని కట్టడి చేసే సత్తా..కాంగ్రెస్కు లేదు.. • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వాఖ్యలు
కడిగిన ముత్యంలా బయటికి వస్తా
ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు
కడిగిన ముత్యంలా వస్తానన్న కవిత ఏ విషయంలో కడిగిన ముత్యమో చెప్పాలి
లిక్కర్ స్కామ్తో తెలంగాణ పరువు తీసిన కవిత ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రధాన దోషి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్తో ఆఫీసర్ల సొంత పనులు
భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న అధికారులు!! టాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు