CATEGORIES
Categories
కన్నుల పండువగా పట్టాభిషేకం
వైభవంగా శ్రీ రాములోరి మహా పట్టాభిషేకం రాజవస్త్రాలు సమర్పించిన రాష్ట్ర గవర్నర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోంది
• ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు • బీఆర్ఎస్లోకి 20మంది ఎమ్మెల్యేలు.! • కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
12 ఎంపీ స్థానాలలో భాజపా విజయం
బీజేపీకి రాష్ట్రంలో తిరుగులేదు మల్కాజిగిరిలో ఈటెల భారీ మెజార్టీతో గెలుపు ఖాయం
చెన్నై సూపర్ కింగ్స్కు భారీ ఎదురు దెబ్బ
సీజన్ మొత్తానికి దూరమైన డెవాన్ కాన్వే
ఘనంగా ప్రారంభమైన టెక్నోస్మానియా 2024
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే 'టెక్నోస్మానియా 2024' గురువారం ఘనంగా ప్రారంభమైంది
చరిత్రలో నేడు
ఏప్రిల్ 19 2024
ఆరోగ్యకరమైన అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకొండి
కాలేయ వ్యాధులు మానవులలో సంభవించే మరణాలకు పద్నాల్గవ సాధారణ కారణం
కల్లుగీత పై నిర్బంధన ఎత్తివేయాలి
- గీత కార్మికులపై పెట్టిన కేసులను రద్దు చేయాలి - గౌడులకు ఒక్క ఎంపిసీటు కేటాయించకపోవడం బాధాకరం -తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
భూదాన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
• బోర్డుకు జ్యూడిషియల్ అధికారాలు కల్పించాలి. • భూదానయోధుల లక్ష్యం నేటికీ నెరవేరలేదు • భూదాన భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై సీబీ సిఐడి తో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కరి -న చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ కె. వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
మళ్లీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్
• బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న నిందితులు • సెక్షన్ 70 ఐటీ యాక్ట్ పోలీసులు కేసు నమోదు
రామయ్య భక్తులకు ఈసీ షాక్
• రాములోరి లగ్గానికి ఎన్నికల కోడ్ • కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి నిరాకరణ
మళ్లీ నిరాశే..
• సుప్రీంలోనూ కేజీకి దక్కని • అరెస్ట్ పై విచారణ 29కి వాయిదా
ఐపీఎల్లో 'రికార్డు సెంచరీ'..
39 బంతుల్లోనే హెడ్ శతకమోత
ఆస్తులు అమ్మైనా సరే..రోహిత్ శర్మను దక్కించుకుంటా
మైండ్సెట్ ఉన్న కెప్టెన్ తమ జట్టుకు అవసరం అని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 16 2024
రైతులను మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం
• ధాన్యం కొనుగోళ్లు పక్కాగా సాగాలి • ధరలు తగ్గించి, తరుగు పేరుతో మోసం చేస్తే చర్యలు • మంచినీటి సరఫరాలో నియంత్రణ పాటించాలి
ముచ్చటగా మూడోసారి మాదే విజయం
మేమే అధికారంలోకి వస్తామని ప్రతిపక్షాలకు కూడా తెలుసు : మోడీ గత పదేళ్లుగా దేశాభివృద్ధికే అంకితమయ్యాం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఓ కుటుంబాన్ని మాత్రమే బలోపేతం చేసింది
సీబీఐ కస్టడీకి కవిత..
ఢిల్లీ కోర్టు కీలక తీర్పు కవితకు మూడ్రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి
రాష్ట్రంలో భాజపాకి ఓటు అడిగే హక్కు లేదు
• ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు • చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి • కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
నా పనితీరే..నా పెట్టుబడి..
అదే నా కూతురిని గెలిపిస్తుంది : కడియం ఆరూరిని ఆదరించి అందలం ఎక్కించా.. నాకు డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తావా..
సాగర్ జలాలపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం
వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు.. తెలంగాణకు 8.5టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు..
అక్రమాల పుట్ట అమీన్పూర్ చైర్మన్ ను కట్టడి చేసేది ఎవరు..?
అతను పేరుకే మున్సిపల్ చైర్మన్.. కానీ అతని ప్రవృత్తి మాత్రం భూములను కొల్లగొట్టడం.. అయన కన్ను పడితే ఎలాంటి భూమైనా కబ్జాకు గురికావాల్సిందే.. అధికారులను లొంగదీసుకుంటాడు.. కోర్టుల్లో అబద్దపు డాక్యుమెంట్స్ తో కన్నుగప్పుతాడు..
అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్
• ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత • కరువు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి • బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్
• అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్ వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు..
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
• సెకండ్లో ఫస్టియర్లో 67శాతం..78శాతం ఉత్తీర్ణత • 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం
యాభై వేల కోట్ల రూపాయిల టర్నోవర్ ప్రకటించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
బంగారం, వజ్రాలు తదితర ఆభరణాల వ్యాపారాలలో ప్రముఖ సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాభై వేల కోట్ల రూపాయిలకు మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించినట్లు పేర్కొంది.
ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలు
-మావోయిస్టు కుటుంబాలకు కౌన్సిలింగ్ - లోంగిపోయిన నలుగురు మావోయిస్టులు
చరిత్రలో నేడు
ఏప్రిల్ 13 2024
మైలర్ దేవ్ పల్లిలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
రంగారెడ్డి జిల్లా మైలరేవ్ పల్లిలో భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు.