CATEGORIES
Categories

పోలీస్ గ్రీవెన్స్ డే
• గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు • బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలి

స్టార్ హీరో అల్లు అర్జున్ మామకు... సిఎం కేసీఆర్ బిగ్ షాక్!
-సిటింగ్ కే దక్కిన నాగార్జునసాగర్ టికెట్

రోజురోజుకు క్షీణిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం
పడిపోయిన బీపీ లెవెల్స్ ఆందోళనలో బిజెపి నాయకులు

బెల్లంపల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్
బెల్లంపల్లి పట్టణంలోని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వేణు ఆధ్వర్యంలో శనివారం 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఫార్వర్డ్ చేయడం తప్పే
అసభ్య పోస్టింగ్ కు బాధ్యత వహించాల్సిందే పొరపాటున సెండ్ కొట్టామంటే కుదరదు సుప్రీం

పెద్దవూరలో అల్లు అర్జున్ సందడి
నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు సినీ హీరో.. అల్లు అర్జున్ \"పుష్ప” సినిమా హీరో మామ కోసం తగ్గేదేలే..

చినుకు జాడేది..?
తీవ్ర వర్షాభావ పరిస్థితులు

దరఖాస్తు 25వేలు..
కాంగ్రెస్ టిక్కెట్ కావాలా..? దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు

ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన
కలెక్టర్లను అప్రమత్తం చేసిన చీఫ్ సెక్రటరీ

శ్రావణ శుక్రవారంతో పోటెత్తిన భక్తులు
అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

షర్మిల గృహనిర్బంధం
షర్మిల గజ్వెల్ పర్యటనకు పోలీసుల బ్రేక్ లోటస్పాండ్ నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్ షర్మిల

మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువ
లక్ష దరఖాస్తులు దాటినట్లు అంచనా టెండర్లకోసం క్యూకట్టిన కంట్రాక్టర్లు అత్యధికంగా శంషాబాద్, సరూర్ నగర్ లో దరఖాస్తులు

ఇస్రో యువికా లో శిక్షణ పొందిన విద్యార్థినికి సన్మానం
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పందిరి తన్విరెడ్డి “ఇస్రో యువికా 2023\" స్కూల్ పిల్లల కోసం చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమం యంగ్ సైంటిస్టు కు ఎంపికై 15 రోజులు శిక్షణ పొందిన తన్విరెడ్డి గురువారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు.

ఆగస్టు 19న జిల్లా కేంద్రంలో 5కే రన్
ఆగస్టు 19న జిల్లా కేంద్రంలో 5కే రన్ ఓటు ప్రాముఖ్యత పై అవగాహన ని అంబేద్కర్ స్టేడియం నుండి. ప్రొఫె సర్ జయశకర్ విగ్రహం మీదుగా నిర్వ హిస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మి శ్రా తెలిపారు.

ఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హరఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరిఖనిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలు
- బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ పాఠశాల అభివృద్ధి కోసం పదివేల సహాయం - విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలి -గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తాండూర్

కలెక్టరేట్లో స్వాతంత్ర వేడుకల్లో జర్మలిస్టులకు అవమానం
కింద కూర్చొని నిరసన తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు మరోసారి జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
డాక్టర్ వి ఎం.అబ్రహం బయలుదేరి వస్తుండగా ఇటిక్యాల మండలం కొండేరు స్టేజి సమీపంలో కొండేరు గ్రామ మహిళలు కూలి పనుల నిమిత్తమై టాటా ఏసీ ఆటోలో వెళుతుండగా ఆటో డ్రైవర్ రోడ్డు మార్గాన్ని క్రాస్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఆటో నీ ఢీ కొట్టడం జరిగింది, అది గమనించిన ఎమ్మెల్యే అబ్రహం తన వాహనాన్ని ఆపి అక్కడ గాయాలతో ఉన్నటువంటి మహిళలను తన సొంత వాహనంలో చికిత్స నిమిత్తమై హాస్పిటల్ కి తరలించి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది.

వచ్చే నెలనుంచి విశ్వకర్మ పథకం
రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000కోట్ల కేటాయింపు సంప్రదాయ నైపుణ్యాలుగలవారికి ఈ పథకం క్రింద లబ్ది ఎర్రకోటనుంచి ప్రధాని మోడీ ప్రకటన

కేటీఆర్ కు ఘన స్వాగతం
- స్వాగతం పలికిన మండల బిఆర్ఎస్ నాయకులు

పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..
రాష్ట్ర ఐ.టి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, శాఖామాత్యులు తారక పరిశ్రమల రామా రావు సోమవారం కామారెడ్డి, యెల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవాలు

జిల్లా లో సోమవారం ప్రారంభమైన గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
నల్గొండ పట్టణం వేంకటేశ్వర థియేటర్ లో గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను తిలకించిన అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్

పల్లె ధావకానాలో ఆరోగ్యమేల నిర్వహించిన వైద్యులు
ములుగు జిల్లా వెంకటాపురం మం డలం ఎదిర పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ భవ్య శ్రీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సోమవారం ఆలు బాక పల్లె ధావకానలో ఆరోగ్య మేళ నిర్వహించారు.

పోలీసుల కార్డెన్ సెర్చ్
మండలం లోని కృష్ణరావుపేట లో ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

బ్రాహ్మణులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలి..
పీఏసీఎస్ చైర్మన్ హరి ప్రసాద్ బోప్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్..

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో డిక్కీది అద్భుతమైన పాత్ర

తెలుగు రాష్ట్రాల పోలీసులకు సేవాపతకాలు
తెలంగాణ నుంచి 34మంది, ఏపీ నుంచి 29మంది ఎంపిక

వర్గీకరణ బిల్లు పెడితే మద్దతు
కాంగ్రెస్ నేతలకు మందకృష్ణ స్పష్టీకరణ

అదిలాబాద్ కాంగ్రెస్లో డిశుం డిశుం
● ఒక్కసారి భగ్గుమన్న వర్గ విభేదాలు ● రసాభాసగా మారిన కాంగ్రెస్ బిసి గర్జన ● అవాక్కయిన హనుమంత్ రావు

ఈ నెల 13 నుండి గడప గడపకు గడల
కార్యాచరణను ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు విజయవంతం చేసేందుకు సంఘాల ప్రతినిధులు పిలుపు