CATEGORIES
Kategorier
కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి సైకిల్‌పై సాధారణ పౌరుడిగా మాజీ ప్రధాని నిష్క్రమణం
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసారు.
13 అసెంబ్లీ సీట్లకు 10న ఉపఎన్నికలు
సార్వత్రిక 13న ఓట్ల లెక్కింపు ఎన్నికల్లో జరిగిన పోటాపోటీ తర్వాత ఇపుడు మళ్లి బిజెపి, ఇండియా కూటమి ఢీ అంటే ఢీ అనేస్థితిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి
నిమ్స్ అదనపు ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య
నిమ్స్ ఆస్పత్రిలో ఎనస్తీషియా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అదనపు ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) తన ఇంట్లో ఆత్మహత్యకు పా ల్పడిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బోనాలు నిర్వహణకు రూ. 20 కోట్లు
ఉత్సవ క్యాలెండర్, పోస్టర్లను విడుదల చేసిన మంత్రులు నగరవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో త్రీడి మ్యాపింగ్ ఏర్పాట్లు నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఘనంగా వేడుకలు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆగస్టు 11న నీట్- పిజి పరీక్షలు
జాతీయ పరీక్షల బోర్డు ప్రకటన
తమిళనాడు బిఎస్పి అధ్యక్షుడి హత్య
తమిళనాడు బహు జన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కె. ఆర్మ్ స్ట్రాంగ్న ఆరుగురు గుర్తుతెలీని వ్యక్తుల ముఠాహత్య చేసింది.
యుకె ఎన్నికల్లో తెలుగువారి ఓటమి
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది
వరదలతో అసోం అస్తవ్యస్తం..
52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం
12వంతెనలు కూలిపోవడంపై బీహార్ లో 16 మంది ఇంజినీర్ల సస్పెన్షన్
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పక్షంరోజుల్లోనే పది వంతెనలు కూలిపోవడంతో నిర్మాణపనుల్లో నాణ్యతను శంకించేపరిస్థితి ఏర్పడింది.
గంగోత్రికి దగ్గరలో కుప్పకూలిన తాత్కాలిక వంతన నిలిచిపోయిన యాత్రికులు
ఉత్తరాఖండ ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి.
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్దం కాదు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యుజి పేపర్ లీకేజీ వ్యవహా రంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫి డవిట్ దాఖలు చేసింది.
ఆప్ పార్లమెంటరీ చైర్పర్సన్ సంజయ్ సింగ్
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను ఆప్ పార్లమెంటరీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ నియమించింది.
హత్రాస్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
యూపీలో హాథ్రస్ చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు.
భొలె బాబాకు 100 కోట్ల ఆస్తులు, 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు..
భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాశ్మీరై పై వివాదాస్పద వైఖరితో కీర్ స్టార్మర్
బ్రిటన్‌లో చిన లేబర్‌పార్టీ అధినేతగా కీర్ స్టార్మర్ ప్రధా నిగా బాధ్యతలుచేపట్టనున్నారు. లేబర్‌పార్టీ విజయం తో ఇప్పుడు భారత్‌తో బ్రిటన్ సంబంధాలపై చర్చ లు జోరుగా నడుస్తున్నాయి.
నిద్ర సరిపోవడం లేదు.. రాత్రి 8 తర్వాత ప్రచారానికి రాలేను: జోబైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్వి రామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది.
విద్యాశతకం విద్యార్థులకు ఎంతో ఉపయోగం
ఆవిష్కరణలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి. రాజమౌళి
భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలాలు
గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని ఇస్రోచీఫ్ ఎస్ సోమ్‌నాథ్ అన్నారు.
మహిళా సంఘాల భాగస్వామ్యంతో నీటివనరుల అభివృద్ధి
గ్రామీణ, పట్టణ నీటిసరఫరా నియంత్రణ, నిర్వహణ విధాన రూపకల్పన చేయండి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వేల నీటివనరుల నిర్మాణం కేంద్ర కేబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా
తొలిసారి ఫైనల్స్‌కు దక్షిణాఫ్రికా
మట్టికరచిన సంచలనాల అఫ్ఘానిస్థాన్ 8.5 ఓవర్లలో సఫారీల ఘన విజయం
'సీతారామ' ట్రయల్ రన్ సక్సెస్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలపరిధిలోని బీజీ కొత్తూరు వద్ద వున్న సీతారామప్రాజెక్టు ఫేస్-1పంప్ హౌజ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
తెలంగాణ మాస్టర్ ప్లాన్ విజన్ 2050
ఏ శాఖ ఖాళీ లేదు.. సమర్థులైన మంత్రులున్నారు నిధుల కోసం త్వరలో ప్రధానిని కూడా కలుస్తాం పార్టీ ఫిరాయింపులకు పునాది వేసేందే కెసిఆర్ పిసిసి చీఫ్‌గా ఎవరొచ్చినా కలిసి పనిచేస్తా ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ చిట్‌చాట్
ఆర్థికవృద్ధిలో..భారత్ పైపైకి..
మనదేశం వాటా 15 శాతం మెరుగుపడిన ఉపాధి అవకాశాలు హరిత ఇంధన సాధన ధ్యేయం పేపర్ లీకేజి నిందితులను కఠినంగా శిక్షిస్తాం ఆయుష్మాన్ భారత్ ఓ గేమ్ ఛేంజర్ ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
‘విశ్వంభర' సెట్స్‌లో వివి వినాయక్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది.
బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీ
ఉత్కంఠ పోరులో సెమీస్ లో అఫ్ఘానిస్థాన్ టి 20 నుండి బంగ్లాతో పాటు, ఆస్ట్రేలియా ఔట్
'ప్రమాణం'లో ఒవైసీ వివాదం
ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి పలువురు ఎంపీలు తెలుగులోనే ప్రమాణం.. తమిళనాడు కృష్ణగిరి ఎంపి కూడా.. కార్యక్రమాన్ని తిలకించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలగించిన ప్రోటెం స్పీకర్
కెసిఆర్ మీటింగ్‌కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా
పోచారం లాంటి వారు పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదు: కెసిఆర్
రాష్ట్రానికి రూ. 693 కోట్ల బకాయిలివ్వండి
కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డాను కోరిన సిఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో విస్తృత చర్చలు రాష్ట్ర అవసరాలే పోరాడాలని ఎంపీలకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నడ్డాతో భేటీ అయిన సిఎం రేవంత్
దక్షిణాఫ్రికా సెమీస్ కు వరుణుడి హెల్ప్
డక్ వర్త్‌లో 3 వికెట్ల తేడాతో సఫారీల గెలుపు ఉత్కంఠ పోరులో ఓడిన వెస్టిండీస్