CATEGORIES
Kategorier
టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్: ఉలిక్కి పడ్డ సిబ్బంది.
కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు వెలిసిన తిరుమలకు బెదిరింపు ఫోన్ కాల్ అందింది.
యూఎస్ రిటన్ ఫ్లైట్ ఎక్కిచేస్తోంది... ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
విమా నాశ్రయాల్లో దిగిన విద్యార్థుల ఎఫ్-1 వీసా, బోర్డింగ్ పాస్ లాంటి వాటిని ఇమిగ్రేషన్ అధికా రులు తనిఖీ చేస్తారు.
టీటీడీ బోర్డు సిద్దం.!
రవాణాశాఖ సంచలన ప్రకటన..!
ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్పీ కార్డులకు ఇక గుడ్ బై
రవాణాశాఖ సంచలన ప్రకటన..!
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
తంబళ్లపల్లి మండలంలో జగనన్న లే అవుట్లలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఇళ్ల నిర్మాణాలు వేగవంతానికి లబ్దిదారులను ప్రోత్స హించాలని ఎంపీడీఓ సురేంద్ర నాథ్, తహసీల్దారు శ్రీనివాసులు అన్నారు.
ప్రభుత్వం ఆశించిన స్థాయిలో..ఫలితాలు సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి : డిప్యూటీ సీఎం
తిరుపతి నియోజకవర్గం పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి అధికారులను ఆదేశించారు.
సంఘటనకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంలో భూమన కరుణాకర రెడ్డి
తిరుపతిలో రూ.16.50 కోట్లతో.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిచే ప్రారంభం
ప్రకాశం బ్యారేజ్ పై పోటెత్తిన జనం..
విజయవాడలో లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన
తిరుమలకు భక్తిశ్రద్ధతో కాలినడకన పయనం
మండలంలోని కుప్పనపల్లి, పాత పేట గ్రామాలకు చెందిన తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులు సుమారు 80 మంది కడపనత్తం నల్లగుండ్రాయ స్వామి ఆలయం చేరుకున్నారు.
20న ఎ.పి.స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2 కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్
అభ్యర్థులు హాల్ టికెట్ తోపాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు : కోదండరామిరెడ్డి
గంగమ్మకు బంగారు ఆభరణాలు బహుకరణ
బంగారుపాళ్యం మండలం వజ్రలపురం కొండపై వెలసిన శ్రీ వజ్రాలపురం బోయ కొండగంగమ్మ దేవస్థానం అమ్మవారికి బంగారు కనుబొమ్మలు ముక్కుపుడక తిలకం భక్తులు బహుకరించారు.
తిరుమల నడకదారికి ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయండి
క్రూర జంతువుల నుండి తిరుమల భక్తులను కాపాడండి. టీటీడీ పాలకవర్గానికి లేఖ రాసిన బీసీవై పార్టీ అధినేత బి రామచంద్ర యాదవ్
తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొనే అద్భుత అవకాశం..
* దర్శనం కూడా, టికెట్లు బుక్ చేసుకోండి! * తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త * శ్రీవారి సేవ టికెట్లు విడుదల షెడ్యూల్ * అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేస్తారు
ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ అనుమతుల పురోగతి అధికారులతో చర్చించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతిలో నిర్మించ తలపెట్టిన ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి సంబందించిన అనుమతులు, నిర్మాణ కార్యాచరణ పురోగతిపై ఏపియస్ ఆర్టీసి, తుడా ఇంజనీరింగ్ విభాగం అధికారులతో తిరుపతి ఎంపీ మద్దిల గురు మూర్తి తిరుపతి బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు
తిరుచానూరులో ఆగని ఇసుక దందా.!
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో స్మశాన వాటిక పక్కన ఇసుక దందా రోజురోజుకు పెట్రేగిపోతున్నది.
త్యాగరాజ కృతులు ప్రజాచైతన్య గీతికలు
తిరుపతి శ్రీ త్యాగరాజ మండపం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ 79వ సంగీత, నృత్యోత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
భగవంతుడు నిండైన భక్తికే దాసుడు- టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
నిండైన మనసుతో పూజించే పేద భక్తులకు భగవంతుడు దాసుడని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇళాకాలో..రేషన్ బియ్యం ఇవ్వలేదని నిరసిస్తూ మహిళల ధర్నా
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇళాకాలో మున్సిపల్ పరిధిలోని 13వ వార్డుకు సంబం ధించిన తోపు మట్టం ప్రాంతానికి చెందిన రేషన్ బియ్యం ఇవ్వలేదని మహిళలు అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై శు క్రవారం రోజున నిరసన వ్యక్తం చేశారు.
గంగమ్మ గుడిలో అన్నదానం
రేణిగుంట గంగ జాతర సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం ఆకట్టుకున్న అశ్వ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
విద్యుదాఘాతానికి ఆరు గేదెలు మృతి
రూ. లక్షల్లో నష్టపోయిన పాడి రైతులు
దేశభక్తిని పెంపొందించడమే “ఫ్లాష్మాఖ్” లక్ష్యం
చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద విద్యార్థుల \"పంధ్రాగస్ట్ ఫ్లాష్ మాబ్\". ఆకట్టుకున్న తెలుగుతల్లి \"మిస్ ఇండియా భావన.
ఔరా...బలే చిన్నారులు
ప్రతిపల్లెలో ప్రతి ఇంటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డిఎస్పికి సిఎం చేతులు మీదుగా ప్రెసిడెంట్ మెడల్ ప్రధానం
స్థానిక పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పోలీసు శాఖలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకొన్నారు.
అంగన్వాడీ కేంద్రానికి గ్యాస్ స్టవ్ వితరణ
మండ లంలోని గంగినాయనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి చిన్నారుల తల్లిదండ్రులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్యాస్ స్టవ్ వితరణ చేశారు
గోపాల్ను సన్మానించిన యువత
నాగలా పురం మండల పరిధిలోని సదాశివాపురం గ్రామ పంచాయతీ దళితవాడలో గత 30 సంవత్సరాలకు పైగా స్మశానం లేకుండా గ్రామస్తులు అవస్థలు పడు తున్నారు.
మాజీ సైనికుల ఆధ్వర్యంలో జెండా వందనం
మాజీ సైనికుల ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం సమీపంలో ఉన్న అమర జవాన్ జ్యోతి స్తూపం వద్ద జెండా వందన కార్య క్రమాన్ని నిర్వహించారు.
శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటలకు ఉత్తమ సేవా పురస్కారం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్డి రెడ్డి కాలనీలో ఉన్న శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఉత్తమ సేవా పురస్కారం అవార్డును రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చేతులు ముందుగా మంగళవారం అందజేశారు
క్రైమ్ ఎస్ఐ సుమతికి ఉత్తమ సేవప్రశంసా పత్రం
స్థానిక క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళ క్రైమ్ ఎస్ఐ సుమతికి రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ బాలాజీ చేతులమీదుగా క్రైమ్ ఎస్ఐ సుమతి ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని అందజేశారు.