CATEGORIES
Kategorier
రెండవ దశ రీసర్వే పక్రియను నిర్దేశించిన ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలి
హద్దు రాళ్ళు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్
ఏర్పేడులో టీడీపీ అభ్యర్థుల కిడ్నాప్
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నరసింహయాదవ్ ఆందోళన
టీటీడీ చైర్మన్..భూమన బాధ్యతల స్వీకరణ
తొలి లక్ష్యం ఖరారు.. బ్రహ్మోత్సవాల నిర్వహణపై దృష్టి
విజ్ఞాన విహంగం కార్యక్రమ నివేదిక
విజ్ఞాన విహంగం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం తక్కువ ధర బోధనా పరికరాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భౌతిక శాస్త్ర ప్రయోగాలలో పాఠశాల ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా అభివృద్ధి చేయడం
పుంగనూరులో ఏం జరుగుతోంది..!
కొత్త వివాదానికి తెరలేపుతున్న వైనం..
టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటన
వైభవంగా ఆడికృత్తిక వేడుకలు
కార్వేటి నగరం లో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగా నిర్వహించారు.
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి బుధవారం సమర్పించారు.
నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు
గురువారం వేద వ్యాస జననంతో చంద్రగిరిలో మహాభారతం మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
సత్యవేడు మండల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్కు సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యులు ప్రారంభోత్సవం సత్యవేడు పాలిటెక్నికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నైపుణ అభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ సమక్షంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్కిల్ హబ్ను ప్రారంభించారు.
వీధి విక్రయదారులు పీఎం నిధిని సద్వినియోగం చేసుకోవాలి
తిరుపతి కమిషనర్ హరిత
వైభవంగా శాంతి కళ్యాణం
మండలం దేవళంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం శాంతి కళ్యాణం నిర్వహించారు.
ఓటర్ సర్వేను వేగవంతం చేయాలి: తాసిల్దార్ లోకనాదం పిళై
ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటరు సర్వేను ప్రతి ఒక్కరు బిఎల్బీ యాప్ ద్వారా వేగవంతం చేయాలని తాసిల్దార్ లోకనాథ పిళై అన్నారు.
భక్తిశ్రద్ధలతో కలశ పూజ
మండలం 102 ఇరామిరెడ్డిగారిపల్లె శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం కలశ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
విజయవంతంగా గడప గడపకు నారాయణస్వామి
మండలంలోని బొమ్మై పల్లి సచివాలయం పరిధిలో బొమ్మైపల్లి పంచాయతీ, ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి పంచాయతీ, తిప్పినాయుడు పల్లి ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి బీసీ కాలనీ, రామకృష్ణాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజయవంతంగా నిర్వహించారు.
ఆడికృత్తికకు పటిష్ట బందోబస్తు
కార్వేటినగరంలో కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ఏర్పాట్లను నగిరి రూరల్ సీఐ -శ్రీనివాశంతి పరిశీలించారు.
శ్రీసిటీ 15వ వార్షికోత్సవం.. రక్తదాన శిబిరం
425 మందికి పైగా ఉద్యోగుల రక్తదానం
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె
నేటి అర్ధరాత్రి రాత్రి నుంచే సర్కార్ ఎస్మా హెచ్చరికలు
నిత్యావసరాల ధరలతో ..సామాన్యులు గగ్గోలు
* బియ్యంతో కయ్యం.. ఇంకా తీరని కంది రంది * అగికి ఆజ్యం పోసేలా వంటగ్యాస్, పెట్రో ధరలు
జగన్ మూర్ఖత్వం..రాష్ట్రం సర్వనాశనం
* పురుషోత్తమపట్నం ప్రాజెక్టును గాలికొదిలేశాడు * జగన్కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు
ఎస్వీయూ పరిరక్షణకు...ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం
* యూనివర్సిటీపై తీర్మానం చేసే హక్కు మునిసిపల్కు లేదు
శభాష్ కుమార్ రాజు
మండల పరిధిలోని మారేపల్లి గ్రామ మాజీ సర్పంచి బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి కుమార్ రాజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్్స్కు అర్హత సాధించారు
వాహనాల కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంగా విద్యుత్ స్కూటర్లు : మంత్రి నారాయణస్వామి
ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను అందిస్తోందని, ఉద్యో గులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి అన్నారు.
ఎన్నికల సంఘం సూచనలు తు.చ. తప్పక పాటించాలి
ఎస్.ఎస్.ఆర్ – 2024 జాబితా పక్కాగా తయారు కావాలి: జిల్లా కలెక్టర్
ఆరోగ్య నిర్మాణంలో ఫార్మా డి లది కీలకపాత్ర
మండల పరిధిలోని మారేపల్లి గ్రామ మాజీ సర్పంచి బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి కుమార్ రాజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్్స్కు అర్హత సాధించారు
జేఈవో వీరబ్రహ్మంను కలిసిన శ్రీవాణి ట్రస్ట్ మీడియా నిజనిర్ధారణ కమిటీ
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై అపోహలు రావడంతో ఏర్పాటైన మీడియా నిజనిర్ధారణ కమిటీ శనివారం ఉదయం పరిశీలనకు శ్రీకారం చుట్టింది
గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డీ..నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టాను..!
* మీ పతనం ప్రారంభమైంది.. భూ స్థాపితం ఖాయం * బాంబులకే భయపడలేదు..రాళ్లకు బెదిరిపోతానా
మాస్టర్ ప్లాన్ రద్దుకు నిరంతర పోరాటం
ఎస్వీయూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఉద్ఘాటన
సర్వ జనులకు అందుబాటులో ఓపెన్ స్కూల్
* సామాజిక సేవతో కూడినది సార్వత్రిక విద్య * నియత విద్యకు సార్వత్రిక విద్య సమాంతరం * డిజీ లాకర్ లో రాబోతున్న ఓపెన్ స్కూల్ దృవీకరణ పత్రాలు
సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించండి
* ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమీక్షల నిర్వహణ * ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణ పనులను ఆగస్టు లోపు పూర్తి చేయండి