CATEGORIES
Kategorier
లోకేష్ పాదయాత్ర @ 2 వేల కిలోమీటర్లు
చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న యువగళం - పైలాన్ ఆవిష్కరణ యువగళం పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు
జగనన్న సురక్షతో పేదల బతుకుల్లో వెలుగులు
పేదల బతుకులు వెలుగులు నింపడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలను అమలు చేస్తున్నట్టు సత్యవేడు జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు.
రెండు రోజుల పాటు 3 రాష్ట్రాల గవర్నర్ల పర్యటన
జూలై 11 నేడు రేపు తిరుమల శ్రీవారి దర్శనార్థం, తిరుపతి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొ నుటకు తిరుపతి జిల్లాలో పలు రాష్ట్రాల గవర్నర్లు పర్యటించను న్నారని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్ట్ స్టూడియో పనులు పరిశీలించిన కమిషనర్ హరిత
తిరుపతి తుడా సర్కిల్ వద్ద నిర్మాణంలో ఉ స్టూడియో ఆడిటోరియం పను లను మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు.
2193 మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా లబ్ది
- తిరుపతి కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి - రూ.105.91 లక్షలతో నియోజక వర్గ స్థాయి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ - సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం
దేశ రాజకీయాల్లో 'టమోటా' కీలకం
• బంగారంకన్నా ప్రియం.. టమాటాలే • పొరుగు రాష్ట్రాల్లోనూ ఠారెత్తిస్తున్న టమాటా ధరలు
హనుమంత వాహనంపై శ్రీసుందరరాజస్వామివారి అభయం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.
దోమల నివారణతోనే డెంగ్యూ నిర్మూలన
-పాము కాటు కంటే దోమకాటు ప్రమాదకరం -అంటు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
టీటీడీ వెబ్సైట్లలో ఆలయాల సమాచారం : జేఈవో వీరబ్రహ్మం
టీటీడీ వెబ్సైట్లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశిం చారు.
కోటి గీతలేఖన యజ్ఞానికి ఆహ్వానం
ఉడిపి పుత్తిగె మఠం వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం ఐదు గంటలకు స్థానిక అలిపిరి రోడ్డు లోని ఇస్కాన్ టెంపుల్లో కోటి గీత, లేఖన యజ్ఞానికి ప్రజలందరికి ఆహ్వా నం పలుకుతున్నామని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘం సెక్రటరీ కొత్తపల్లి అజయ్ కుమార్ తెలియజేశారు.
భారీ గోతుల్లో.. దుమ్ము పొరల్లో ప్రయాణం నరక యాతన.?
చిత్తూరు-గుడియాత్తం అంతరాష్ట్ర రహదారిని వీడని గ్రహణం..!
వ్యవసాయ విద్యుత్తు సర్వీసుల మంజూరు వేగవంతం
- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా - విధుల నిర్వహణలో అలసత్వం వద్దు - శ్రీకాళహస్తి రూరల్ సబ్ - డివిజనల్ పరిధిలో అవకతవకలపై విచారణకు ఆదేశం - తిరుపతి రూరల్ డివిజన్ సమీక్షా సమావేశంలో సిఎండి కె. సంతోష రావు
దళితులకు దిక్కేది
• దళిత మహిళపై తూకివాకం సర్పంచ్ అసభ్య పదజాలం • రాజకీయ అండతో యథేచ్ఛగా ఇసుక • అక్రమ రవాణా అక్రమాలను నిలదీసిందని వార్డు మెంబర్ ధనమ్మపై కక్షగట్టిన సర్పంచ్
అసెంబ్లీ టర్మ్ ముగిసిన తర్వాతే ఎన్నికలు...
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ కోలుకుంటుందా..?
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమా ర్పులు తీసుకొచ్చిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ ప్రస్తానం నుంచి చంద్రబాబు వరకు రాష్ట్రం లోనే గాకుండా జాతీయ రాజకీయాల్లోను క్రియాశీలకంగా వ్యవహరించింది.
నరసింహ యాదవు " ప్రజాబాంధవ " బిరుదు ప్రదానం
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్ల మెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ తుడా చైర్మన్, నరసింహ యాదవు శ్రీవెంకట పద్మావతి చారి టబుల్ ట్రస్ట్ ప్రజా బాంధవ బిరుదును ప్రధానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చిల్లీస్ అంజి
స్థానిక టీవీఎస్ 50 షోరూం. చిల్లీస్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అధినేత చిల్లీస్ ఆంధ్రప్రదేశ్ హెూటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు.
నగరాభివృద్ధికి ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలి - కమిషనర్ హరిత
తిరుపతి నగరాభివృద్ధికి ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో కోరారు.
బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు ఫోన్లో చెప్పకండి
జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
మృత్యువులోనూ వీడని బంధం
పవన్ ఇరిటేషన్ స్టార్.. బాబు ఇమిటేషన్ స్టార్..జగన్ ఇనిరేషన్ స్టార్: మంత్రి రోజా!!
పవన్ ఇరిటేషన్ స్టార్.. బాబు ఇమిటేషన్ స్టార్..జగన్ ఇనిరేషన్ స్టార్: మంత్రి రోజా!!
9న ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కు వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
ఈనెల 9న ఒబెరాయ్ గ్రూపు ఆఫ్ హోటల్స్ సంబంధించి కడప జిల్లా గండికోట నుండి వర్చువల్ విధానంలో తిరుపతి పట్టణంలోని ఏపీ టూరిజం శాఖ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (పేరూరు - అలిపిరి రోడ్డు) దగ్గర సదరు హోటల్ కు కేటాయించబడిన స్థలంలో ముఖ్యమంత్రి శిలా ఫలకం ఆవిష్కరించి శంఖు స్థాపన చేయనున్న సంబంధిత శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్ల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి అధికారులతో సమీక్షిస్తూ కార్యక్రమాన్ని పగద్భందీగా నిర్వహించాలని ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కారాలు
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో, శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతిని కళాశాల అసోసియేటె డీన్ డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల జాతీయ సేవా పథకం సిబ్బంది నిర్వహించారు.
పౌర్ణమి గరుడ సేవలో రామచంద్ర యాదవ్
పుంగనూరు పట్టణంలో వెలిసి యున్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి గరుడోత్సవం జరిగింది.
రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘనస్వాగతం
చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 09.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది.
జగనన్న సురక్ష కార్యక్రమం
మండలంలోని ఊలపాడు, కమ్మవారి పల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన సచివాలయా పరిధిలో రెండవ రోజు మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభి ప్రారంభించారు.
చిత్తూరు డెయిరీ నష్టాలు..హెరిటేజ్ డెయిరీ లాభాలు
• ఆ రహస్యం చంద్రబాబుకే తెలియాలి • సీఎంసీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
నిరసనలు, అరెస్టుల మధ్య సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు పర్యటన మంగళవారం నిరసనలు, అరెస్టుల మధ్య సాగింది.
సీఎం సభలో స్టిక్కర్లు వేసుకోవడం ఎంతవరకు సబబు?
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు సూటి ప్రశ్న
దొంగ ఓట్ల కోసం ఓటర్లను చంపేస్తారా..
చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సంచలన ఆరోపణలు ..