CATEGORIES
Kategorier
ముమ్మరంగా జగనన్న సురక్ష ధృవ పత్రాలు పంపిణీ
మొదటి రోజే 11 వేలకు పైగా అభ్యర్థనలు జగనన్న సురక్షకార్యక్రమాలక అనూహ్య స్పందన తిరుపతి జిల్లా కలెక్టర్ కే. వెంకటరమణా రెడ్డి ఉద్ఘాటన
మండుతున్న కూరగాయల ధరలు
మంట పుట్టిస్తోన్న పచ్చి మిర్చి..కిలో రూ.160..! మాట వినని టమాటా వెనకే ఉల్లి.. ఇలా అయితే.. ఎట్టా కొనాలి.. ఎలా తినాలి.
అక్కచెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధి
-వందశాతం పథకాలు ప్రజలకందించడమే ధ్యేయం - జగనన్న సురక్ష పథకంతో అందరికీ ಲ - మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు
మండలంలో జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభం
సత్యవేడు మండలంలో జగన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం మొదటి రోజు సందర్భంగా అలిమేలు మంగాపురం, చెరివి గ్రామ సచివాలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ శిరీష శ్రీనివాసులు రెడ్డి, సుజాత సుధాకర్, రత్నమ్మ పరంధాం అధ్యక్షతన ఎంపీడీవో చంద్రశేఖర్, తహసిల్దారు షేక్ జరీనా ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు.
విద్యుత్తు భద్రత విషయంలో రాజీ పడొద్దు
సిఈఐజీ డిపార్ట్మెంట్లో కొత్త పొజిషన్ల ఏర్పాటు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు న్నాం
పెను భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి
• విద్యుత్ ఉద్యమంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. • స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. • వామపక్ష పార్టీలు ఆందోళన
జాతీయ స్థాయి రెఫరల్ ఆసుపత్రిగా బర్డ్
- ప్రపంచస్థాయి వసతులతో పేదలకు ఉచిత సేవలు - ఇలాంటి సమ్మిట్లతో నూతన వైద్యులకు ఎంతో ఉపయోగం
స్విమ్స్ డైరెక్టర్గా సదా భార్గవి బాధ్యతల స్వీకరణ
టీటీడీ జేఈవో సదా భార్గవి శు క్రవారం సాయంత్రం స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, మరియు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు.
శ్రీనివాససేతు గెడ్డెర్ల నిర్మాణానికి ట్రైల్ రన్ ప్రారంభం
తిరుపతి శ్రీనివాససేతు తుది దశ పనుల్లో భాగంగ రామానుజ సర్కిల్ నుండి ఆర్టిసి బస్ స్టాండ్ ను కలుపుతూ రైల్వే లైన్ పై రెండు మార్గాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో భాగంగా ఐరన్ గెడ్డెర్లను అమర్చే ప్రక్రియలో భాగంగ శు క్రవారం ట్రైల్ రన్ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.
పూర్ణాహుతితో ముగిసిన వారాహి నవరాత్రి
- 108 విశిష్ట ద్రవ్యాలతో పూర్ణాహుతి - వారాహి ధైర్యానికి పరాక్రమానికి ప్రతీక
తలకోన దేవస్థానం హుండీ లెక్కింపు
శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం ఆలయచైర్మన్ భూమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
అలరించిన అర్జున తవస్సు
పచ్చికాపలంలో జరుగుతున్న వార్షిక మహాభారత మూత్సవంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం అర్జున తపస్సు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
యస్వీయూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆచార్యులకు వీసీ సత్కారం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలపాటు ఆచార్యకత్వ బాధ్యతలు నిర్వర్తించిన ఆచార్యులను ఉపకులపతి ఆచార్య కె రాజారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ ఘనంగా సత్కరించారు.
శ్రీవాణి సొమ్ము జగన్ ఖజానా కెలుతొందా.!
శ్వేత పత్రం క్లీన్చెట్గా విడుదల చేయాలి తెలుగుదేశం పార్టీ నేతల డిమాండ్
బక్రీదన్ను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి
మండలంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంతముగా సాప్రదాయాబంధంగా నిర్వహించుకోవాలని ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.
చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు
టీటీడీ పరిపాలన భవనం మైదానంలో 29 నుండి జులై 5వతేదీ వరకు హవనం
తూర్పు పాఠశాలలో తల్లిదండ్రులకు కమిటీ సమావేశం
మండల కేంద్రంలో దిగువపేటలో ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు.
శ్రీ శక్తి పీఠంలో కిరాత వారాహి దేవిగా భక్తులకు అభయం
రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్టకు ఈశాన్య సరిహద్దులో, యోగుల పర్వతం పాదపీఠంలో వెలసి ఉన్న శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి దేవి మహోత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారు శ్రీ కిరాత వారాహి దేవిగా భక్తులకు అభయమిచ్చారు.
సచివాలయాల్లో 11 రకాల సేవలు ప్రీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయిం చింది.
ఏపీలో 355 ఆర్టికల్ అమలు చేయాలి
ముచ్చటగా వ్యవధిలో రెండవసారి టీడీపీ నేతలు ఏపీ రాజ్ భవన్ గడప తొక్కారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన ప్రతీ సారీ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు
108 వాహనానికి అనారోగ్యం
మండలం బస్టాండ్ కూడాల నుంచి భారతం మిట్ట అర కిలోమీటర్ల వరకు ఇలా ప్రజలు నెట్టుకు వచ్చారు.
కడు రమనీయంగా ద్రౌపతి మాత కళ్యాణం
ఉభయ దాతలుగా కొట్టే నరసింహారెడ్డి తేజవతి దంపతులు
నవోదయ ఫలితాల్లో విశ్వం విద్యార్థుల ప్రభంజనం
జాతీయ స్థాయిలో 20232024 విద్యా సంవత్సరానికి 29 ఏప్రిల్ 2023 జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల య్యాయి,
రేణిగుంటలో చిత్రం షూటింగ్
రేణిగుంట సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో షూటింగ్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు ఆలయమూర్తి స్వామి తెలిపారు.
ఉచిత కంటి ఆపరేషన్లకు 90 మంది ఎంపిక
ఉచిత కంటి ఆపరేషన్లకు 90 మందిని ఎంపిక చేసినట్లు సాయి మాత సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి: జనసేన
శ్రీవారి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన సొమ్ము పై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిటిడి అధికారులు పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని తిరుపతి జనసేన పార్టీ నాయకులు | కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
కంపులో కాపురాలు.. పట్టించుకోని పంచాయితి?
తిరుపతి రూరల్ మండలం లోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కోనేరు నుంచి 7వ వార్డు లోని కాలువగట్టువీధి లో ఉన్న అండర్ డ్రైనేజీ మూతలు ఊడిపోయి కాలం గడుస్తున్న ఎన్నిసార్లు పజలు పంచాయతీ కార్యాయంలో మొరపెట్టుకున్న పట్టించుకోని పాపాన పంచాయతీ కార్యాలం పోలేదు
అలరించిన దుర్యోధన వధ
సాంప్రదాయాన్ని సాటి చెప్పిన కళాకారులు
కార్పోరేట్ విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యే మిన్న
నేదురుమల్లి రామ్ కుమార్, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, మేయర్ శిరీషల ఉద్ఘాటన