CATEGORIES
Kategorier
టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి బుధవారం టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు.
నేను బతికే ఉన్నా... చనిపోయానని నా ఆస్తి అమ్మేశారు
- రెండేళ్ల క్రితం చనిపోయిన భర్త... అతని పేరిట విక్రయ రిజిస్ట్రేషన్ - తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటూ సబ్ రిజిస్టర్ ను నిలదీసిన మహిళ
ఆగష్టు 5వ తేదీకి శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావా లని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారు లను ఆదేశించారు.
అమర రాజా సంస్థని సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి సమీపంలోని అమర రాజా ఫ్యాక్టరీని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్ ఓవెన్, వారి బృందం సందర్శించారు.
అంగన్వాడీ సహాయకురాలు పోస్టుకు దరఖాస్తు చేసుకోం
గొల్ల చీమనపల్లి పంచాయితీ, గాజీపేట గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో 16 నెలలుగా అంగన్వాడీ సహయకురాలు లేక అంగన్వాడీ టీచరే ఆమె పని, సహయకురాలు పనులు చేసుకొంటుంది.
108 అంబులెన్స్ నే మహిళ ప్రసవం.....
పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవం అయిన ఘటన రొంపిచెర్ల మండలంలో జరిగింది.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతర్
* కంచే చేనుమేస్తే ఆ చట్టాలను కాపాడేదెవరు? * స్వర్ణముఖిలో ఇసుక తోడుస్తున్న అక్రమార్కులు? * అడ్డుకున్న స్థానికులు.. చంద్రగిరిలో ఉద్రిక్తత
భక్తులకు అందుబాటులో సంపూర్ణ రామాయణం : టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
లోక కల్యాణార్థం సృష్టిలోని సకల జీవరాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన కిష్కింధాకాండ పారాయణం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి తెలిపారు.
లోక్ అదాలత్న సద్వినియోగం చేసుకోండి
మోటర్ వాహన కేసులు, ఆస్తి తగాదాల కేసుల పరిష్కారానికి స్పెషల్ లోకదాలత్ జూలై 22 న నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు నాయక్ తెలియజేశారు
జగనన్న సురక్షలో ప్రతి కుటుంబం కవర్ చేయాలి
- ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు సెప్టెంబర్ నాటికి ఆయా శాఖలకు అప్పగించాలి. - ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్
కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత" పల్లిపట్టు నాగరాజు"కు అంబేద్కర్ జాతీయ అవార్డు
గుంటూరు దళిత సార్వత్రిక భారత్ యూనివర్సిటీ నుంచి తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజగోపాల పురం గ్రామానికి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు డాక్టర్ అంబేద్కర్ అందు బి.ఆర్ జాతీయ అవార్డును కున్నారు.
సంస్కృతం లెనిదె సంస్కృతి లేదు.
సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి రాష్ట్ర గవర్నర్
రేణిగుంట విమానాశ్రయంలో గవర్నరు ఘన స్వాగతం
తిరుపతి జిల్లాలోని జాతీయ సంస్కత యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరుగుతున్న జాతీయ సంస్కృత సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు నేటి శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘన స్వాగతం లభించింది.
ఎం.బి.బి.ఎస్.విద్యార్థులకు నెక్స్ట్ స్క్రీనింగ్
పరీక్ష అమలుపై జాతీయ వైద్య కమిషన్ ప్రకటన
మౌలిక సదుపాయాల కల్పనతోనే..ఉపాధి, ఉద్యోగ అవకాశాలు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం నా అదృష్టం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుం టారు, అంతర్జాతీయ ప్రమాణాలు గల సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వడం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.
టీటీడీ చైర్మన్ రేసులో ఆ ఇద్దరు
ఆగస్టు 12తో కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల కాలం కావటంతో సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.
తిరుచానూరులో రాత్రి కూడా అన్నప్రసాదం
రూ.10 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి
రాష్ట్ర కళాకారుల కన్వీనర్ పళ్ళిపట్టు మహేష్ కుమార్
చిత్తూరు జిల్లా వెనుకబడిన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరకాలకుప్పం నరేష్ అధ్యక్షతను వహిస్తూ చిత్తూరు జిల్లాలో నూతన రాష్ట్ర కళాకారులకు కన్వీనర్ గా పల్లి పట్టు మహేష్ కుమార్
16 నుండి తిరుమల లో ఏడుకొండల నృత్యోత్సవాలు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి ఏడుకొండల పై ఈనెల 16,17,18 ఆది, సోమ, మంగళ వారాలలో ఆస్థాన మండపం లో నృత్యోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నేషనల్ లెవెల్ 7 హిల్స్ డ్యాన్స్ ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ పాలెం శెట్టి సురేష్ వెల్లడించారు.
అభివృద్ధి పధంలో తిరుపతి - ఎమ్మెల్యే భూమన
పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
కేసులు రుజువయ్యేంత వరకు అప్రమత్తం
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఆదేశం
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
భజనమండళ్ల గోవిందనామస్మరణతో మార్మోగిన నడకమార్గం
వాలంటరీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: డాక్టర్ నరేష్
వాలంటరీ వ్యవస్థను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించలేదని, వాలంటీర్లు విద్యావంతులే కదా పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారు విని ఆత్మ పరిశీలన చేసుకోవాలని జనసైనికుడు డాక్టర్ నరేష్ పేర్కొన్నారు
విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ద పెట్టండి
రాష్ట్ర ప్రభుత్వం విద్యారం గంలో సమూల సంస్కరణలు చేపట్టిందని, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.ష న్మోహన్ పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం
రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపు
ఒకరి మూర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా..!
* మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు * సంపద సృష్టితో పేదరికం పోగొట్టాలి
జనసేన నేత చెంపలు వాయించేసిన మహిళా సీఐ
శ్రీకాళహస్తిలో పోలీసులు, జనసేన నేతల మధ్య తోపులాటలు
47 వేల ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం
కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చ కబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆంజనేయ స్వామి గుడిలో హైటెక్ దొంగ
తిరుపతి రూరల్ మండలంలోని చల్లోపల్లె సర్కిల్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సినిమా రేంజ్లో దొంగతనం చోటు చేసుకుంది.
జగనోరా వైరసి కి వ్యాక్సిన్ చంద్రబాబే..!
* ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికే పాదయాత్ర చేపట్టా..! * రాష్ట్రం కోసమే నా పోరాటం... లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించను