CATEGORIES
Kategorier
ప్రభాస్ సరసన దిషా పటాని ?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న సాలార్ చిత్రంలో నటించనున్నాడు.
బస్సు బోల్తా..
భువనగిరి పట్టణ శివారులోని నల్గొండ రోడ్డులో గల కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పల్టీకొట్టడంతో కండక్టర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణీ కులకు తీవ్ర గాయాలయ్యాయి.
ముఖంపై చెప్పలేనివి షాకిచ్చేవి..!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
రామ మందిరానికి విరాళాల వెల్లువ
2రోజుల్లోనే రూ. 100కోట్లు జమ: వెల్లడించిన అయోధ్య ట్రస్ట్
కేంద్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల
కేంద్ర బడ్జెట్ కు కౌంట్ డౌన్ ప్రారంభ మైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోస్ట్ ఛాలెంజింగ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు.
మదుపర్లకు కాళరాత్రి
ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిన ప్రతికూల పరిస్థితులు
ఆసీస్ దే ఆధిపత్యం
భారత్ ఆసీస్ మధ్య ఆఖరి టెస్టు ఇంట్రెస్టింగా భా దక్కించుకోవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి అయింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనే షియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య 35కు పెరిగింది.
'యూట్యూబ్'లో ట్రెండ్ సృష్టిస్తున్న వకీల్ సాబ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల సినీ విరామం రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
సీరం నుంచి 110 లక్షల కోవిషీల్డ్ డోసులు
ఒక్కో డోసు ధర 200గా నిర్ణయం భారత్ బయోటెక్ ధర 295 రూపాయలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడి
సంక్రాంతి సంబరాలు ప్రారంభం
నగరంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది ప్రజలు సొంతూళ్ళకు వెళ్లినప్పటికి శాశ్వత నివాసంగా ఉన్న నగర ప్రజలు వారి వారి ఇళ్ళ వద్దనే భోగి, సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.
రిషభ్ పంత్ కొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే..చారిత్రాత్మక విజయం దక్కేది
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ఆధ్యాత్మికత జోడింపే..పండగల పరమార్థం
సంక్రాంతి పండగ నెల రోజులూ తెలుగు పల్లె సీమల్లో సందడే సందడి. ధనుర్మాసం ప్రవేశించగానే సంక్రాంతి కోలాహలం మొదలవుతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, పూల అలంకరణలతో పల్లెల్లో ప్రకృతికి నిత్యారాధన చేస్తారు.
కరోనాతో స్వీట్, కైట్ ఫెస్టివల్ రద్దు
ఏటా సందడిగా కనిపించే పరేడ్ గ్రౌండ్ ఖాళీ
జంటనగరాల్లో సంక్రాంతి వేడుకులు
భోగిమంటలతో సరదాలు
ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన పంత్, జడేజా.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటారు.
వివేకానంద ఆదర్శాలతోనే కొత్త విద్యావిధానం
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకునే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
త్రివిక్రమ్ సినిమాలో మళ్లీ పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజ హెగ్లై టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తన హవా నడిపిస్తోంది. తెలుగులో ఈ అమ్మడికి ఉన్న గిరాకీ అంతాఇంతా కాదు. అరవింద సమేతా, గద్దలకొండ గణేళిష్, వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తనను తాను నిరూపించుకుంది.
సంక్రాంతి ముగ్గుల పోటీలు
ఆర్యవైశ్య సంఘం, యదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహసభ యువజన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బిబినగర్ పట్టణంలో గ్రామపంచాయతి ముందు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు.
రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలన
రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ధరణి సక్సెస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడంతో కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు.
తండ్రైన విరాట్ కోహీ కోహ్లి,
కోహ్లి అనుష్క దంపతులకు పండంటి పాప
గెలుపంత కిక్ ఇచ్చిన డ్రా
డ్రాగా ముగిసిన మూడవ టెస్ట్
అంత మంది ఎక్కడ దొరికారబ్బా..!
కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు ప్రభాస్ విషయంలో ప్రచారంలో ఉన్న విషయాలు విన్నప్పుడు కూడా అందరూ అలాగే నోరెళ్లబెడుతున్నారు.
భారత్ తో మయాన్మార్ కీలక ఒప్పందం
భారత దేశంలో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇందు కోసం క్యూ కడుతున్నాయి.
బిబిలో స్కిన్ షోకు నేను ఒప్పుకోలేదు
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ ఒక ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.
గోసంరక్షణకు కామధేను ఆయోగ్
చైర్మన్‌గా వల్లభభాయ్ ఖతిరియా నియామకం
సీఎంలతో ప్రధాని మోడీ సోమవారం కీలక సమావేశం
కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 11న సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు.
వైభవంగా సింగర్ సునీత వివాహం
ప్రముఖ సింగర్ సునీత వివాహం వైభవంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత బిజినెస్ మెన్ రామ్ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. కొన్ని రోజుల.. కిందటే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. జనవరి 9న ఒక్కటైంది.
ప్రపంచానికే ఆదర్శనీయం
ఎనిమిదిన్నరేళ్లుగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు దూరమైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ను అమెరికాకు అప్పగించరాదంటూ బ్రిటన్ కోర్టు వెలువరించిన తీర్పు ఆయన విడుదల కోసం ఉద్యమిస్తున్నవారికీ, ప్రపంచవ్యాప్తంగా వున్న స్వేచ్ఛాప్రియులకు ఊరట నిస్తుంది.