CATEGORIES
Kategorier
మరింత పటిష్టంగా భారత రక్షణరంగం
రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రధాని మోడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో ఎక్కడా రాజీపడకుండా చూసుకుం టున్నారు. ప్రధాని మోడీ వచ్చిన తరవాతనే రక్షణ పరంగా కేటాయింపులు పెంచారు.
ఇంటి నుంచీ..పని చేయాల్సిందే!
కోవిడ్-19 పుణ్యమాని ఐటి, ఐటి సేవల రంగ ఉద్యోగులు ఇంటి మంచి పని చేస్తున్నారు. కంపెనీనిబట్టి 20 శాతం లోపు మాత్రమే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కోహీ, హారిక్?
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ సారథి విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?
ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5జీ వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
బ్రిటన్ నుంచి వచ్చిన వారు తప్పుడు చిరునామా నమోదు
హైకోర్టుకు తెలిపిన వైద్యారోగ్య శాఖ
కొత్త ఏడాదిలో పాలకుల తీరు మారేనా ?
కొత్త ఏడాదిలో క్రొత్త ఆశలతో ముందుకు సాగుతున్న వేళ ప్రభుత్వాల తీరులోనూ మార్పులు రావాలి. ఎంతసేపు తమ లక్ష్యం మరో ఎన్నికల్లో గెలవడమెలా అన్నది కాకుండా ప్రజలను పురోగమించేలా మందుకు సాగాలి. కుటుంబ, బంధుప్రీతితో పాలన చేసే వారు ప్రజల గురించి ఆలోచించడం మానేశారు.
నీతి ఆయోగ్ లక్ష్యాలపై చర్చించాలి !
నీతి ఆయోగ్ లక్ష్యాలు వెనక్కి పోయాయి. గ్రామాల అభివృద్ధితో పాటు, రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడం ద్వారా సమాన వాటా కల్పిస్తామని నీతి ఆయోగ్ ఏర్పడ్డ తొలినాళ్లలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. అలాగే రాష్ట్రాల భాగస్వామ్యం కూడా కనిపించడం లేదు.
బరువు తగ్గేందుకు కసరత్తులు
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ఎసీఏలో కఠిన శిక్షణనిచ్చి ఉండొచ్చు అని భారత మాజీ క్రికెటర్ ప్రథాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. బరువు తగ్గేందుకు ఎన్‌సీఏలో ప్రత్యేకమైన కసరత్తులు చేయించి ఉంటారని వెల్లడించాడు.
వాహనదారులకు కేంద్రం శుభవార్త
ఫాస్టాగ్ గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు
మహేష్ బాబు సడెన్ డెసిషన్!
తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించడంతో అందరూ అప్రమత్తం అవుతున్నారు. మెగా ఫ్యామిలీని కొవిడ్-19 టచ్ చేయడంతో.. మిగిలిన హీరోలు సెట్ బ్యాక్ అవుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సడెన్ డెసిషన్ తీసుకున్నారు.
ఇప్పుడే సూర్యోదయం అయ్యింది
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో కవితాత్మక సందేశం ఇచ్చారు. ఇప్పుడే సూర్యుడు ఉదయించాడని పేర్కొన్నారు. ఆస్మాన్ మే సర్ ఉటాకర్.. ఘనే బాదలోంకో చీర్ కర్.. రోషినీ కా సంకల్ప్ లే..అబీ తో సూరజ్ ఉగా హై.. ఇదీ ప్రధాని మోదీ రాసిన కవిత.2021 కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఈ కవితను రాసినట్లు తెలుస్తోంది. మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ఈ కవితతో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు.
ఎగసిన ఉత్తేజం..
సహజ ప్రకృతి సందడి చేస్తోంది.. పర్యాటకుల పలకరింతలతో కొండకోనలు పులకరిస్తున్నాయి...అలరారుతున్న అందాలని చూసి.. ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ సందర్శకులు సంబరపడు తున్నారు. లా డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఒంటరైన పర్యాటకం.. సందర్శకుల అడుగుల సడితో కొత్త రూపు సంతరించుకుంది. కోవిడ్-19 కారణంగా వెలవెలబోయిన టూరిజం.. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు రష్మిక స్పెషల్ ప్లాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ఏడాది సత్తా చాటింది.
42వ పుట్టిన రోజు
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నేడు 42వ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరం రోజునే ఆమె పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం.
వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రుల ససేమిరా?
రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాక రించిందని సమాచారం.
హెబ్బాతో మాస్ స్టెప్పు
యువ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం "'రెడ్”. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'తడమ్' చిత్రానికి రీమేక్ గా రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలకు నేడే చివరి తేదీ
గడువుదాటితే పదివేల వరకు జరిమానా
నేరరహిత తెలంగాణ కోసం నిరంతర కృషి
గతేడాది ఆరుశాతం తగ్గిన నేరాల శాతం
న్యూ ఇయర్ వేడుకలపై నగరంలో ఆంక్షలు
నేటి రాత్రి బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని మూసివేత
న్యూ ఇయర్ వేడుకలకు విమానం ఎక్కేసిన స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్స్ న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కొందరు ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
అన్ని కార్లల్లో ముందు సీట్ల ప్రయాణీకుల వైపు కూడా ఎయిర్ బ్యాగులు తప్పనిసరి అని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ( డిసెంబర్-29,2020) ప్రతిపాదించింది.
దేశంలోనే మొట్టమొదటి ఏసీ బస్ బే
దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణం ఎల్ బీనగర్ లో రూపుదిద్దుకోనుంది. దీనికోసం హెచ్ఎండీఏ రూ.9 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది.
ప్రతీకారం
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా గొప్పగా పుంజుకుంది. అడిలైడ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో అవమానకరీతిలో పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టు.. మెల్ బోర్న్ లో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
15 లక్షలు డిమాండ్ చేసిందట
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులోకి వెళ్లకముందు మోనాల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలను పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోని పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి పార్టీ సీనియర్ నేతలతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొన్నారు.
సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా చూస్తాం
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరవాతనే తెలంగాణ ప్రము ఖులకు గుర్తింపు దక్కిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే అనేకమంది పేరుమీద పలు సంస్థలకు పేర్లు పెట్టుకున్నామని, సురవరం పేరును కూడా పరిశీలించాలని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకుని వస్తామని అన్నారు.
మూడో రోజూ టీం ఇండీయా
విజయం అంచున భారత్
చైనా పౌరులను విమానాల్లోకి అనుమతించొద్దు ..
చైనా పౌరులను భారత్ ప్రభుత్వం గట్టిగా షాకిచ్చింది. చైనా పౌరులను విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి.
అంతర్జాతీయ అంటువ్యాధి సన్నాహక దినోత్సవం
కరోనా వైరస్ మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్తూ భవిష్యత్ లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తున్నది.
తెరవెనుక రాజకీయం
ప్రయత్నాలు ఫలించేనా?