CATEGORIES
Kategorier
దుబాయ్ లో మొదలెటాడు
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
నటరాజన్ కే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
ఆ అవార్డు దక్కాల్సింది అతడికే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా
మెట్రో రైలు సంస్థ మరో ఘనత
హైదరాబాద్ నగరవాసులకు ప్రశాంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది హైదరాబాద్ మెట్రో. ఈ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది.
ఏలూరులో వింత వ్యాధి
ఘటనలో ఒకరు మృతి..
ఢిల్లీతో కేసీఆర్ ఢీ
కేసీఆర్ దండయాత్రకు సిద్ధం
గల్లీ గల్లీ బంద్ కావాలి..
ఢిల్లీ పెద్దల దిమ్మతిరగాలి..!
చాపకింద నీరులా..
ఎదుటి వారి వైఫల్యాలే రాళ్లుగా పునాది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం
భారత్ లో రెండు వ్యాక్సిన్లు
వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగించే అవకాశం. కరోనా వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమ్మో ఇలా బౌలింగ్ చేస్తే కష్టమే
కంగారూలపై భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు పైచేయి సాధించింది. రెండు వన్డేల్లో పేలవమైన ప్రదర్శన తర్వాత టీమ్ ఇండియా పుంజుకుంది. శుక్రవారం జరిగిన టి -20 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ టీ 20 సిరీలో కోహ్లి జట్టు 10 ఆధిక్యం సాధించింది.
కొత్త పార్లమెంటు భవనానికి 10న శంకుస్థాపన
శంకుస్థాపన చేయనున్న మోదీ
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మార్పుకు నాంది
బీజేపీని అభిందించిన జనసేనాని పవన్ కళ్యాణ్
గ్రేటర్ పీఠంపై త్రికోణం రాజకీయం
ఆసక్తిగా మారిన మేయర్ సీటు మలుపులు
బార్సిలోనాకి కోహ్లి ఫిదా!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో దశాబ్దాల తరబడి పాతుకు పొయిన రికార్డుల్ని తిరగరాస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి పర్సనల్ టూర్స్ అంటే మహా ఇష్టం.తీరిక దొరికితే గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతో కలిసి విదేశా లకో లేదా ఎవరూ గుర్తుపట్టని స్వదేశీ గమ్యాలకో చెక్కేస్తూ ఉంటాడన్నది కూడా పెద్ద రహస్యమేమీ కాదు.మరి, 'అన్నిటికన్నా ఏది నచ్చుతుంది గురూ!' అంటే అతను రక్కున చెప్పే పేరు ఏమిటో తెలుసా?
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురు అక్కడికక్కడే మృతి
మొన్న దుబ్బాక.. నేడు గ్రేటర్..
నాలుగు కాస్తా నలభై!
తెలంగాణ వచ్చినా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది ఏం లేదు...
కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలయ్య
పొట్టి క్రికెట్లో సత్తా చాటిన కోహ్లీసేన
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ ష్యూలో భారత్ అద్భుత పోరాడింది. 11 పరుగల తేడాతో విక్టరీ సాధించింది.162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ తొలి ఓవర్ నుంచే దాటిగా ఆడింది.
హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుల జారీ నిలిపివేత
కొత్త క్రెడిట్ కార్డులివ్వొద్దని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. గత రెండేళ్లుగా హెచ్ డీఎఫ్ సీ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ సేవలకు అంతరాయం కల్గుతున్నందును ఈ ఆదేశాలు జారీ చేసింది.
జీవితకాల నిషేధం సరికాదు
నేర చరిత్ర ఉన్న ప్రజా ప్రతినిధులపై దాఖలైన మరో పిటిషన్ లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి
తలైవా వస్తున్నాడు
తలైవా రాజకీయ అరంగేట్రం
ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
విభిన్న రుచుల లోగిళ్లు...ఆన్లైన్ వంటిళ్లు
వంటచేయడం రాదనే బెంగ అవసరం లేదుబంధువులొచ్చినా భయం వద్దుపిల్లలకు రోజూ వెరైటీ వంటకాల విందుఆన్ లైన్ లో వెలిసిన కిచెన్లుఫుడ్ బిజినెస్లో దూసుకుపోతున్న మహిళలు మనకు ఎన్నో పండుగలున్నాయి. పండుగల రోజు మనం ఏం చేస్తాం? కేవలం పూజలు, వ్రతాలతోనే సరిపెడ తామా? పండుగలనేవి.. రకరకాల పిండివంటలు, రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుని కడుపారా ఆరగించి ఆనందించే సందర్భాలు. ఆ రోజుల్లో పేద, ధనిక తేడాలేకండా అందరి ఇంటి వంటగదులూ హడావుడిగా ఉంటాయి. గిన్నెలు, గరిటెల శబ్దాలు వినసొంపుగా చెవులను చేరుతుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... వెంటనే లాగిన్ అవ్వండి... నోరూరించే వంటలను చూసి నేర్చుకోండి.
ముమ్మరం
అలజడి సృష్టిస్తున్న పులి కోసం గాలింపు
దేశవ్యాప్తంగా 8 నుంచి సరుకుల రవాణా బంద్
రైతు సంఘాల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏఐఎంటీసీ
పరువు నిలుపుకున్న భారత్
క్యాన్ కైరా వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన నామాత్రపు వన్డేలో భారత్ విజయం సాధించింది.మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ క్లీన్ స్లిప్ చేయకుండా కోహ్లి సేన అడ్డుకుంది. చివరి వన్డేలో ఆసీస్ పై గెలిచి పరువు నిలుపుకుంది. 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాదించింది.భారత్ నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ విఫలమైంది. నిర్ణీత 49.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది.
అధికారులు అతిథులు!
మరో కిరణాలు విజిట్ చేసిన సమయంలో కార్యాలయాల వారీగా కనిపించిన దృశ్యాలు...
కివీన్డే సిరీస్! మూడో టీ20 వర్షార్పణం...
న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ-20 వర్షంతో రద్దయింది.
ప్రపంచ ఏయిడ్స్ దినోత్సవం
అవగాహన కల్పిస్తున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వై. పాపారావు
వ్యాక్సిన్ పంపిణీ యత్నాల్లో కేంద్రం
కరోనాతో అల్లకల్లోలం అవుతున్న భారత్ కు దేశీయ ఫార్మా కంపెనీలు శుభవార్త అందించబోతున్నవేళ కేంద్రం కూడా త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.