CATEGORIES
Kategorier
వీడిన విద్యుత్ వివాదం
విద్యుత్తు ఉద్యోగుల విభజనలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్స్ కో, జెన్‌కోలు కదిలాయి.
హర్లా ఫర్లా సాంగ్తో ఆకట్టుకుంటోన్న యాక్షన్ హీరో విశాల్
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం చక్ర. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో హీరోయిన్ రెజీనా కసాండ్ర నటిస్తోంది.
విరాట్ కోహ్లి స్టన్నింగ్ క్యాచ్..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జోరు కొనసాగుతుంది.
ప్రజా సమస్యలే ఎజెండా కావాలి !
ధరణితో సమస్యలే ఉండవని సిఎం కెసిఆర్ చెప్పినా.. ఇప్పుడు ప్రజలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. గత రోజులుగా ధరణితో మూలన పడ్డ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఊరూవాడా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రధానంగా రియల్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు.
పొచివున్న సైబర్ ముప్పుతో అప్రమత్తం
స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
ప్రాజెక్ట్ తో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
ఐదోసారి ప్రేమలో పడిన నటి..?
ప్రేమ.. జీవితంలో ఓ సారే పుడుతుందని.. పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితోనే జీవితాంతం ఉండాలని అనిపిస్తుందని అంటారు చాలా మంది. మరీ ఈ నటి మాత్రం అందుకు మినహాయింపు లేండి. ఎందుకంటే.. అమ్మడు తన జీవితంలో 4 సార్లు ప్రేమలో పడింది.. ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది.
కరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే
బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో విచిత్ర వ్యాఖ్యలు
ఆందోళనకరంగా దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు
మోడీ అధికారంలోకి వచ్చాక కేవలం కార్పోరేట్ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. అలాగని కార్పోరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టినా ఊరట కలిగించేది. అయితే దేశీయంగా బలపడుతున్న వివిద కంపెనీలు ఆ మేరకు నిరుద్యోగ సమస్యను తీర్చే విషయంలో మాత్రం పెద్దగా ముందుకు రావడం లేదు. అంబానీ, ఆదానీలు బలపడడం యంచిదే అయినా నిరుద్యోగులకు అవకాశాల కల్పించడంలో మాత్రం అంతగా చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దేశ కంపెనీలు ఎంతగా బలపడితే అంత మంచిది. కానీ అలా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
కేంద్ర సర్వీసులకు ముగ్గురు ఐపీఎస్ లు
ఐపీఎస్ అధికారులు భోలానాథ్ పాండే, రాజీవ్ మిశ్రా, ప్రవీణ్ త్రిపాఠీలను సెంట్రల్ డిప్యూటేషను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది. భోలానాథ్ పాండేను బీపీఆర్డీ ఎస్ పీగానూ, ప్రవీణ్ త్రిపాఠిని ఎస్ఎస్ బీ డీఐజీగానూ, రాజీవ్ మిశ్రాను ఐటీబీపీ ఐజీగానూ నియమించింది.
యోగాకు అరుదైన గుర్తింపు
యోగాకు అరుదైన గుర్తింపు లభించింది.యోగాను పోటీ క్రీడగా గుర్తిస్తున్నట్లు ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయుష్ తో పాటు క్రీడా మంత్రిత్వశాఖ కూడా యోగాను పోటీ క్రీడగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి.
రాజధానిపై రాజకీయ క్రీనీడ !
దేశంలో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగుతోంది. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందన్న సామెతను రుజువు చేస్తూ ప్రస్తుత పాలకులు తాము పట్టిన కుందేటికి మూడే కొమ్ములన్నట్లుగా చేస్తున్న యత్నంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఏడాదిగా అసలు రాజధాని వద్ద ఎలాంటి కార్యక్రమాలు లేకుండా వైజాగ్, కర్నూల్ అంటూ పిల్లి కూనలను తిప్పినట్లు తిప్పుతున్నారు.
తొలిరోజు ఆసీస్ పేసర్లదే హవా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
ఆ విషయంలో మాత్రం మహేష్ బాబు లాస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది.
దేశ వ్యవసాయ విధానంపై చర్చించాలి?
రైతులు పండించే పంటలకు మెరుగైన ధరలు వచ్చేలా... మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేలా.. వినియోగదారులు అంటే ప్రజలకు నాణ్యమైన పంట ఉత్పత్తులను సరసమైన దరలకు అందించేలా పక్కా ప్రణాళిక రూపొందించాలి. అలా చేస్తే రైతాంగమే కాకుండా ప్రజలు కూడా వారివెంట నడుస్తారు. రైతులు చేస్తున్న ఆందోళనను నిప్పురాజేసే కార్యక్రమంగా కాకుండా దేశానికి అవసరమైన రీతిలో పార్టీలు ఆలోచన చేయాలి. భారతదేశం ఆహార భద్రత కలిగి వుండాలంటే ఆ తిండిని మనమే పండించుకోవాలి. మన భూముల మీద ఏ పంటలు పండించాలి.. వాటికి మార్కెట్ ఎలా అన్నది చర్చించాలి. మనదగ్గర పండించే పంటలను మనం పండించుకోవాలే తప్ప ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకునే దురవస్థను దూరం చేసుకోవాలి. రైతుల పొలాల నుంచి మార్కెట్ వరకు పంటలను తరలించడం ఒక ఎత్తయితే ..పంటలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, నీరు, విద్యుత్, రసాయానాలు తదితర అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉండాలి. అలాగే పంటపెట్టుబడులు కూడా ముఖ్యమే. మన సమాజం సజావుగా నడవాలంటే ఏ పంటలు పండించాలన్న విషయంలో ప్రభుత్వ బాధ్యత తప్పకుండా ఉండాలి.
ఎల్పీజీ వినియోగదారులకు మరో షాక్
ఎల్పీజీ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చాయి ఆయిల్ సంస్థలు..అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో... ఎల్పిజీ సిలిండరు రూ.50 చొప్పున, విమానయాన ఇంధన ధర 6.3 శాతానికి పెంచేశాడు.. దీంతో.. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ. 644 నుంచి రూ. 694కు పెరిగినట్టు ఇంధన మార్కెటింగ్ సంస్థల నోటిఫికేషన్లో పేర్కొంది. పెంచిన ధరలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి..
అంబటిని దూరం చేసిన హైదరాబాద్ క్రికెట్ రాజకీయాలు
హెచ్ సి ఎ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. అయితే చెత్త రాజకీయాలు, అవినీతి ఆరోపణలు,వరుస వివాదాలతో హెచ్ సి ఎ కాస్తా హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్ గానూ, హైదరాబాద్ కాంట్రవర్సీ అసోసియేషన్ గానూ మారిపోయింది. కోర్టు చివాట్లు పెట్టినా పరిపాలనలో మార్పు లేదు. ఆటగాళ్ళ కంటే తమ ఆధిపత్యం కోసం తాపత్రయపడేవారే హెచ్ సి ఎలో కనిపిస్తున్నారు.
విడాకులు, మెయిటేనెన్స్, వారసత్వ హక్కులు
విడాకులు, మెయిటేనెన్స్, వారసత్వ హక్కుల విషయంలో ఒకే రకమైన విధానాన్ని పాటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీకోర్టు విచారించింది.
తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు కొత్త చీఫ్ జడ్జిలు
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి
దాచేస్తే దాగని భూతం!?
సీజన్ 2లో సమంత ఎంట్రీ పైనా ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. అక్కినేని కోడలు ఇందులో విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండడంతో సర్వత్రా తెలుగు ఆడియెన్ లో ఉత్కంఠ నెలకొంది.
నిబంధనలకు విరుద్ధంగా..మెడికల్ దందా!
జిల్లాలో మెడికల్ దుకాణాల దందా యథేచ్చగా సాగుతుంది. నిబంధనలను పాటించకుండా ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు.
నెంబర్ 1ఆసీస్
టెస్టు చాంపియన్ షిప్ లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
రైతు ఉద్యమంతో బలపడుతున్న మోడీ వ్యతిరేకులు
పౌరసత్వ చట్ట సవరన తరవాత ఇప్పుడు వ్యవసాయ చట్టాలు విపక్షాలకు అందివచ్చాయి. ముఖ్యంగా పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ రైతులను పరోక్షంగా ప్రోత్సహించడంతో పంజాబ్ రైతులు ఢిల్లీ శివారులో తిష్టవేశారు.వారంతా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మాట్లాడుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో 10 వేల మంది వ్యాక్సినేటర్లు
కరోనా వ్యాక్సిన్ వైద్యాధికారులకు శిక్షణ
బడెను లైన్ క్లియర్
అమెరికాలో జరిగిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో జో బడెన్ గెలుపుపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలో ప్రజా స్వామ్యం గట్టి పరీక్షకు గురైందని, అయినా విజ యం సాధించిందన్నారు.డెమొక్రట్ల గెలుపుతో ప్రజల అభీష్టం నెరవేరిందన్నారు.
ఎక్కడైనా టాప్ లో కోహ్లి..!
ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టిన కోహ్లి
బీజేపీలో చేరికలు
బీజేపీలో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు
ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదు.
అమెరికాలో నర్సుకు తొలి కొవిడ్ టీకా
అగ్రరాజ్యంలో టీకా పంపిణీ ప్రారంభం
అమెరికా ప్రభుత్వ శాఖలపై సైబర్ దాడి
ఖజానా డేటా హ్యాక్! రష్యా కుట్రపై అనుమానాలు