CATEGORIES
Kategorier
రోహింగ్యాలకు ఓటరు జాబితాలో చోటెలా వచ్చింది
శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అక్రమ చొరబాటుదారులకు టీఆర్ఎస్, మద్దతి స్తున్నాయని, అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉన్నారని ఆమె ఆరోపిం చారు.
విజృంభిస్తున్న కరోనా కట్టడికి చర్యలు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్ వ్యాప్తికి క్లళెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్ 1నుంచి 31 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేయాల్సిన కొవిడ్ నిబంధనలను బుధవారం ప్రకటించింది.
చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
నివర్' తుఫాను దక్షిణ తీరం వైపు కదులుతుండడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 30 బృందాలు రంగంలోకి దిగాయి.
ట్రెండ్డింగ్ లో నేషనల్ క్రష్ రష్మిక
సోషల్ మీడియాలో హీరోల అభిమానుల స్థాయిలో హీరోయిన్స్ అభిమానులు ట్రెండ్డింగ్ లు నడపడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు
భాగ్యలక్ష్మి అమ్మవారి గుడివద్దనే బీజేపీ విజయోత్సవం ప్రచారంలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
వరద ఆపదలో ఎన్నికలు అవసరమా?
మూడు నెలల ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎందుకన్న ప్రశ్నకు ఇప్పటికీ అధికార టీఆర్ఎస్ సమాధానం చెప్పడం లేదు. అలాగే వరద బాధితులను ఆదుకునే క్రమంలో అనేక సమస్యలు ఉన్నాయి.
2023 వరకు కరోనా సమిసిపోయే ఛాన్స్
టీకాలతో ఏడాదిపాటు మాత్రమే రక్షణ. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా
కాంగ్రెసు రాములమ్మ షాక్
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.
గుర్రమెక్కిన బ్యాచిలర్ మగధీరుడు
హార్స్ రైడింగ్ లో నవతరం హీరోలంతా ఆరితేరిన ఘనాపాటీలే. మహేష్ ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్ని వీళ్లంతా గుర్రపుస్వారీ చేసినవారే. ఆన్ లొకేషన్ ... ఆఫ్ ద లొకేషన్ గుర్రపుస్వారీ ని అమితంగా ఇష్టపడతారు మన స్టార్లంతా.
దేశంలో మొట్టమొదటి సర్వేల్ గురుకుల స్వత్సవాలు ప్రారంభం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పూర్వ విద్యార్థులు
రాజకీయమంటేనే ఎత్తులు.. జిత్తులు..!
రాజకీయమంటేనే ఎత్తులు.. జిత్తులు.. ఎదుటి పక్షాలను బురిడీ కొట్టించడం.. ఆత్మరక్షణలో పడేట్లు చేయడం.. ఇందులో ఏ పార్టీ అయినా రాటుదేలాల్సిందే. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. మడికట్టుకుని .... సిద్దాంతాలు వల్లిస్తూ రాజకీయాలు నడపే రోజులు పోయాయి.
ఈ రోజే సుబొమ్మ పడుద్ది..
గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలుగు ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరాల జల్లు కురపించాడు. ఇన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న టాలీవుడ్ కు కేసీఆర్ బాసటగా నిలుస్తున్నాడు. తమ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చాడు కేసీఆర్. ఈ క్రమంలోనే ఈయన వరాల జల్లు కురిపించాడు. ముఖ్యంగా 40 వేల సినిమా కార్మికులకు రేషన్ కార్డులు ఇచ్చాడు ఈయన.అంతేకాదు కరోనా కారణంగా ఏడు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడే ఉన్నాయి. ఆ కారణంగా చాలా మంది సినీ కార్మికులు పూటగడవని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.దాంతో ఇప్పుడు థియేటర్స్ ప్రారంభం అయ్యే దాకా.. సినిమా హాళ్లకు విద్యుత్ చార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు కేసీఆర్
ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ సిటీలు - 62వ స్థానంలో న్యూఢిల్లీ
2021 సంవత్సరానికి గాను ప్రపంచంలోని టాప్ 100 సిటీల్లో ఢిల్లీ చోటు దక్కించుకుంది. ఢిల్లీకి ఆ జాబితాలో 62వ ర్యాంక్ వచ్చింది.
నోడల్ ఏజెన్సీలను నియమించాలి
రాష్ట్రాలకు ఎస్ జి టి ఆదేశం
అభ్యంతరకర పోస్ట్ లకు 5ఏళ్ల జైలు శిక్ష
పోలీసుల చట్టం పరిధిలోకి సోషల్ మీడియా. పోలీస్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
మరో పోరాటానికి బీబీ సిద్ధమవుతున్న పాడి రైతులు
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాడి రైతులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.
నిరాశకు గురయ్యా
ఐపీఎల్ లో గొప్ప ప్రదర్శన చేసినా ముంబయి బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై చర్చలు తప్పక అవకాశం వస్తుందని ట్వీట్ చేశాడు.
టిఆర్ఎస్ లో కసి....బిజెపిలో ఉత్సాహం !
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేడి రాజుకుంటోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అధికార టిఆర్ఎస్, బిజెపిల జోరు మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ పాప్ కార్న్ చూడగలం.. తినలేం!
పాప్ కార్న్ అంటే మనకు భలే ఇష్టం కదూ... ఓ దగ్గరేమో బీచ్ అంతా పాప్ కార్న్ తో నిండిపోయింది... అబ్బ.. తినేద్దాం అనుకుంటే కార్న్ లో కాలేసినట్లే... ఎందుకంటే అది తినలేనిది మరి... ఎందుకో? అదెక్కడో? ఏంటో? బీచ్ అంటే మనందరికీ ముందుగా గుర్తి చ్చే సేది ఇసుకే కదా. కానీ ఓ బీచ్ ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఇసుకకు బదులుగా పాప్ కార్న్ గుర్తొస్తుంది. నిజంగానా?? అనకండి. ఎందుకంటే అది అబద్ధపు పాప్ కార్న్ మరి.
ఈ ఐపీఎల్ కి నా హీరో అతనే.. కపిల్ దేవ్
క్రికెట్లో భారతదేశానికి మొదటి ప్రపంచ కప్ ందించిన ఆటగాడు కపిల్ దేవ్, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'సర్కారు వారి పాట'లో మార్పులు జరుగుతున్నాయా..?
'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట”.
వచ్చే ఎప్రిల్ నాటికి కరోనా వ్యాక్సిన్
సీరం ఇన్స్టిట్యూట్ కీలక ప్రకటన. ముందే అందిస్తామన్న ఫైజర్ కంపెనీ
ప్రజాసమస్యలు పక్కకు..విమర్శలు ముందుకు !
ఎన్నిక ఏదైనా ప్రజా సమస్యలు పక్కకు పోయి పరస్పర విమర్శలు తెరపైకి వస్తాయి. ఇలా రావాలన్నది కూడా రాజకీయ పార్టీల ఆభిలాష. విమర్శలతో ఎదుటివారిని బురిడీ కొట్టించే ప్రక్రియ అవసరం.
రవిశాస్త్రి మాట నిలబెట్టుకుంటాడా..లేదా?
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశాలు లేవని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
ఎముకకు ఆటల బలం!
యుక్తవయసులో శరీరం, ఎముకల ఎదుగుదల చురుకుగా, వేగంగా సాగు తుంది. ఒకవేళ దీనికి ఏదైనా అవాంతరం తలెత్తితే మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది.
ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్, కొనుగోలు కేంద్రంలోని రిజిస్టర్లను తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్
47 ఏజ్ ఆవిడను పెళ్లాడాలని 35 ఏజ్ యంగ్ హీరోపై ఒత్తిడి!
బోనీకపూర్ తనయుడు.. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్(35) పెళ్లి కోసం ఇంటి సభ్యులు పోరు పెడుతున్నారా? అంటే నిజమనే తెలుస్తోంది.
భారత్కు సీతారాములు
1978లో సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీ. 40 ఏళ్లకు భారత్ రికు అప్పగించిన బ్రిటన్
హైకోర్టు కరోనా నిర్ధారణ పరీక్షలపై ఆగ్రహం
టెస్టులు తక్కువగా చేయడం పై అసమనం. పరీక్షల సంఖ్యను లక్షకు పెంచాలని ఆదేశం
కంగనాకు మూడోసారి సమన్లు జారీ..!
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం ఏదొక విధంగా వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.