CATEGORIES
Kategorier
బౌ..ఔ..బౌలతో భయం భయం
పట్టణంలోని మీనానగర్ లో గుంపులుగా స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు
నన్ను నమ్మిన ధోనీకి కృతజ్ఞతలు
ఐపీఎల్-13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ పేలవ ప్రదర్శ ఒకటి, రెండు మ్యాట్లు మినహా వాట్సన్ పెద్దగా రాణించలేకపోయాడు.
వీసా అవసరం లేదు
తమ దేశంలో వీసా లేకున్నా రావచ్చు..! ఒమన్ సర్కార్ కీలక నిర్ణయం
మెగా అల్లుడి మూవీ రెడీ టు రిలీజ్
మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు.
రెండో విడుత రూ.6,000 కోట్లు
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్ లో పర్యాటక అభివృద్ధి
హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్ల ఏర్పాటు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
పరీక్ష రాయనివారు సైతం పాస్. ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ సర్కార్
సినిమాటిగ్గా ఉన్నా రొమాంటిగా..!
ఇటీవలి కాలంలో చందమామ కాజల్ పెళ్లికి వచ్చినంత పబ్లిసిటీ బహుశా ఇక వేరే ఏ సెలబ్రిటీ పెళ్లికి రాలేదేమో.
ఐపీఎల్ కు వాట్సన్ వీడ్కోలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్ కు ముగింపు పలికాడు.
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
ఫలించిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు. బస్సులు నడిపేందుకు అధికారుల ఒప్పందాలు
భిన్నమైన రాజ్యాంగం
అమెరికాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఒకేమారు జరుగుతాయి. అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు కూడా ఎన్నికవుతారు.
బుట్ట బొమ్మ.. బాపు బొమ్మ...రాశీ ముందు దిగదుడుపే
అందాల రాశి ఖన్నా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా ట్రెడిషనల్ రాశీ కోక రైకలో చెలరేగుతున్న తీరు బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఎనిమిది నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్
రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
224.50 కోట్లు విడుదల
వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోడానికి, పునరావాస కార్యక్రమాలకు సహాయపడటానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి ముందస్తుగా 224.50 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేసీఆర్ భిక్షతో మంత్రినయ్యా
ముఖ్యమంత్రి కెసిఆర్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసల జల్లు కురిపించారు.
సీత అదిరే ట్విస్టిస్తుందని గుసగుస
ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ గా ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందా?
ఉచితంగా కోవిడ్ టీకా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదు- స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
బిహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామన్న హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టం చేసింది.
రైతు వేదికల ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొడకండ్ల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు .వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో రైతువేదికలను సిఎం కెసిఆర్ శనివారం ప్రారంభించబోతున్నారు.
సుడి'గేల్'..
టీ20 క్రికెట్ లో ఒకే ఒక్కడు.. 1000 సిక్స్ క్లబ్ లో క్రిస్ గేల్..!
యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
ట్వీట్ చేసిన భారత నావికాదళం
నిధులు నేరుగా...పంచాయతీ ఖాతాల్లోకి..!
నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలుతో గ్రామాలు అభివృద్ధి పథంలో పరుగులు తీయనున్నాయి.గతంలో ఓ పని పూర్తి చేసి నెలలు గడిచినా నిధులు విడుదల కాకపోవడం.. అభివృద్ధి కుంటుపడడం.. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడటం జరిగేది. కానీ కొత్త నిర్ణయంతో డీపీఓకు బదులు గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ కానున్నాయి.
ముంపు బాధితులు మంచేదెవరినో?
గతంలో ఎప్పుడూ.. ఏ ఎన్నిక విషయంలో ఇంతగా రచ్చ జరగలేదు. అలాగే రాజకీయ పార్టీలు ఇంతగా దృష్టి సారించలేదు.
క్యూట్ త్రిషలో వైల్డ్ యాంగిల్ చూశారంటేనా?
క్యూట్ త్రిష జంతు ప్రేమికురాలన్న సంగతి మనందరికీ తెలిసినదే.
ఏబీ డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్
దక్షిణాఫ్రికా ఏబీ డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
'ఆర్.ఆర్.ఆర్' కోసం అలియా వచ్చేస్తోంది..!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్. ఆర్.ఆర్' చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.
కరోనా కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే ఎక్కువ
దేశవ్యాప్తంగా కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల్లో 79 శాతం పది రాష్ట్రాల నుంచేనని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది.
బీహార్లో తొలివిడత పోలింగ్ ప్రశాంతం
51.91 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటన
అందరి చూపు బీహార్ వైపే
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు విడతల పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాలకు బుధవారం మొదటి దశ పోలింగ్ జరగనుంది.
దీపికా మేనేజర్ ఇంట్లో డ్రగ్స్..
మరోసారి సమన్లు జారీ చేసిన ఎన్సీబీ..!
వడ్డీ మాఫీపై 5లోగా చెల్లించాలి
బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు