CATEGORIES
Kategorier
సుశాంత్ జూన్ 13 అర్థరాత్రి రియాను డ్రాప్ చేశాడు..
దీనికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు
ఘాటెక్కిన ఉల్లి
వరుస వర్షాలతో ఉల్లిగడ్డలు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే మళ్లీ ధరలు పరుగులు తీస్తున్నాయి. దీనికితోడు కూరాగాయల ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. ఏ కూరగాయ అయినా కిలో 80 నుంచి వందకు తకకువగా లేదు. దీంతో వంటింట్లో కర్చా విపరీతంగా పెరిగిందని గృహిణులు ఆందోళన చెందు తున్నారు. కరోనాతో ఆదాయ మార్గాలు పడిపోయినా అన్ని వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరుగు తున్నాయి. నాసిరకం ఉల్లి 50రూపాయలకు అమ్ముడవుతుండగా ఓమోస్తుల ఉల్లి ప్రస్తుతం కిలో 60 రూపాయ లుగా పలుకుతోంది. ఉల్లి ధరలు మరింతగా పెరిగి వందకు చేరుతుందని వ్యాపారులు అంటున్నారు.
భారత్ అమ్ములపొదిలో మరో మిస్సైల్
భారత్ అమ్ముల పొదిలో మరో అణ్వస్త్ర మిస్సైల్ చేరింది. ఇది 800 కిలోమీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుంది. శౌర్య మిస్సైల్ పరీక్ష విజయవంతం అయినట్లుగా రక్షణశాఖ ప్రకటించింది.
దేశ భద్రత కన్నా మరేది ముఖ్యం కాదు
రక్షణ రంగంలో రాజీపడే ప్రసక్తే లేదు ప్రజల అవసరాలకు ఉపయోగపడనున్న అటల్ టన్నెల్. అటల్ టన్నెలను ప్రారంభించిన ప్రధాని మోడీ
అడవి పందుల బెడద నుంచి రక్షించేందుకు.....చప్పుడు యంత్రం తయారు చేసిన రైతు
ప్రతిసారి అడవి పందుల మంద నాశనం చేస్తుండడంతో విసిగివేసారిన రైతు సొంతంగా ఒక యంత్రాన్ని తయారు పలువురి మన్ననలు పొందుతున్నాడు.
దేశంలో 62లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముందురోజు కేసులు,
అయ్యరకు భారీ జరిమానా ...ఐపీఎల్ 2020
తొలి రెండు మ్యాచుల్లో అద్భుత ఆటతీరుతో విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో మంగళవారం జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేసింది.
నవంబర్ 11 తరవాత ఎన్నికలని అనలేదు
జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రెండోవారంలో అన్నా: కెటిఆర్ స్పష్టం చేశారు.
6న జరిగే అపెక్స్ కమటీ భేటీపై కేసీఆర్ చర్చ
ప్రగతిభవన్‌లో గురువారం అధికారులతో సమీక్ష
బిజెపిలో అధికార విస్తరణ కాంక్ష
భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడం.... అంతటా తన అధికారాన్ని విస్తరించడం అన్నది బిజెపి లక్ష్యం.
లధక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించబోం
చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెస్టిన్. ఎన్ఏసీపై చైనా వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్!
కువైట్ రాజు షేక్ సబా అల్ సబా కన్నుమూత
కారణాలపై గోప్యత. కువైట్ రాజు మృతి పట్ల మోదీ సంతాపం
ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు...కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలి
డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తగ్గని వరద .
కృష్ణా నదిలోకి కొనసాగుతున్న నీటి రాక. నిండుకుండల్లా జలాశయాలు
గ్రామ పంచాయతీలలో ఆస్తుల వివరాలు సేకరించాలి - జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్
గూగుల్ మీట్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్
విప్లవవీరుల చరిత్రలను పదిలం చేయాలి
దేశం కోసం ఎందరో రక్త తర్పణం చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
నిండుకుండలా జలాశయాలు
శిశు మరణాల నియంత్రణలో పురోగతి
శిశువులను జాతి సంపదగా భావించి వారి శ్రేయస్సుకు చేతనైనదంతా చేస్తేనే భవిష్యత్తు సమాజం మెరుగ్గా వుంటుంది.
దేశ వ్యాప్తంగా 88,600 కొత్త కేసులు నమోదు
నమోదయ్యే కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువ 60లక్షలకు చేరువలో కరోనా కేసులు
కొనలేము....తినలేము
బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు. భగ్గుమంటున్న పచ్చిమిర్చి.... టమాట, కరోనాతో గిరాకీ లేక సాగు తగ్గించిన రైతులు. భారీ వర్షాలతో దెబ్బతిన్నపంటలు
సంగీత స్వర సామ్రాట్ మన బాలు
బాలు భౌతికంగా లేకపోయినా.. ఆయన పాట చిరస్థాయిగా మన మదిలో ఉంటుంది. ఆయన గురించి ఎంతగా మాట్లాడుకున్నా, ఎంతగా చర్చించుకున్నా అది సముద్రంలో నీటి బిందువంతే అవుతుంది.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దివాలా తీశాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం..అన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
రజాకారుల గుండెల్లో రైలు పరిగెత్తించిన యోధుడు పాశం రాంరెడ్డి
(28న సాయుధపోరాటయోధుడు పాశం రాంరెడ్డి వర్ధంతి)
తెలంగాణలో అధికారంలోకి రావాలి
సోనియాకు గిఫ్ట్ గా ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్. మాణిక్కమ్ ఠాగూర్ కి కాంగ్రెస్ ఘన స్వాగతం
కోట్లు పెట్టి కొన్నారు కానీ..కమిన్సపై గరం.. సపోర్ట్ గా కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్ పై దృష్టి సారించింది.
కరోనా విజృంభణ వేళ కానరాని ధృఢ వైఖరి
కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం గతంలో చూపిన ఉత్సాహం చూపడం లేదు.
కరోనా టెస్టు ఏడ్చేసిన పాయల్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా తెలుగులో గుర్తింపు దక్కించుకున్న పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా అలరించింది.
రో'హిట్' షో..కోల్ కతాపై ముంబై విజయం
49 పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబయి పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్
వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రులతో...సమావేశం ఏర్పాటు చేయాలి
ఫార్మర్ బిల్లుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ చట్టంలో ఉన్న లొసుగులను సవరిం చాలని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
ప్రజల సంక్షేమం మరిచిన టిఆర్ఎస్ ప్రభుత్వం
ఎందీవోకు వినతి పత్రం అందజేస్తున్న వ్యకాస నాయకులు