CATEGORIES
Kategorier
జలవివాదాలతో కేంద్రం రాజకీయ పెత్తనం
తెలుగు రాష్ట్రాల పై స్వారీకి తహతహ వివాద పరిష్కారం దిశగా కానరానిచిత్తశుద్ధి
ప్రధానికేమో బుల్లెట్ ప్రూఫ్ విమానం
సైనికులకు డొక్కు ట్రక్కులా -ట్విట్టర్ లో మండిపడ్డ రాహుల్
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.
జీరో ఎస్ఎఆర్
మహిళల భద్రతపై కేంద్ర హోంశాఖ తాజా ఆదేశాలు.. అధికారులపైనా చర్యలకు కేంద్రం సూచన
కొన్నేళ్ల పాటు పెళ్లి మాటే ఎత్తనన్న స్టార్ హీరోయిన్
మహమ్మారీ లాక్ డౌన్ కి ముందే కొన్ని సినిమాలతో బిజీ అయ్యింది శ్రు తిహాసన్.
అడవి బిడ్డ బిజిలీలా కియరాను చూశారా?
కిలాడీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటించింది.
అటకెక్కే కేసులతో ఎవరికి లాభం?
రాజకీయ నాయకులు అవినీతి అక్రమాల కేసులను తమకు అనుకూలంగా మలుచుకుంటారే తప్ప నీతి, నిజాయితీతో వాటి నిగ్గు తేలుస్తారన్న నమ్మకం లేదు.
సూర్యుడికే చమటలు పుట్టిస్తోంది!
వరుస చిత్రాల్లో నటించి యమ బిజీగా గడిపేసిన తాప్సీ రిలాక్స్ కోసం ఇటీవల మాల్దీవ్స్ కు వెళ్లింది.
చైనా మూల్యం చెల్లించుకోక తప్పదు
మరోమారు ఘాటు విమర్శలు చేసిన ట్రంప్
కరోనాకు జాగ్రత్తలే మందు
మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాల్సిందే. చైతన్య కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్
ఆడపడుచులకు సర్కారు కానుక
తెలంగాణలో బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది.
నీటి పంచాయితీలు ఇంకెంత కాలం?
నదీ జలాల పై జాతీయ విధానం లేకపోవడం, సముద్రం పాలవుతున్న నీటిని ఉపయోగించాన్న దూరదృష్టి లేకపోవడంతో దేశంలో నీటి సమస్యలు తీవ్రం అవుతూనే ఉన్నాయి.
మహిళా భద్రతకు ప్రాధాన్యత
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తోందని.. పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ న్నారు.
వానాకాలం పంట పూర్తిగా కొనుగోలు
కరోనా లా డౌన్ సమయంలో పంటలను కొనుగోలు చేసినట్లే ప్రస్తుతం కూడా రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనుగోలుచేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
టీఆర్ఎసన్ను వీడిన చెరుకు శ్రీనివాస రెడ్డి
పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పిన ఉత్తమ్
నవంబర్ లో కోవార్టిన్ తుదిదశ ట్రయల్స్
నిమ్స్ లో ముగిసిన తొలి దశ పరీక్షలు. వ్యాక్సిన్ వినయోగానికి అనుమతి కోసం చైనా యత్నాలు
అభివృద్ధి చేస్తే హరీష్ ను చూసి ఎందుకు ఓటేయాలి
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రైతులకు వరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం
బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
జెట్ స్పీడుగా..
ఇంటికి వచ్చిన సర్వే అధికారులకు సహకరించి వివరాలను తెలుపాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటికి సంబంధించిన వివరాలు అందించాలని, ఇది ప్రజల మేలుకోసం చేస్తున్న పనిగా గుర్తించాలని కోరుతున్నారు.ఈ మేరకు గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వేకు హాజరై సూచనలు సలహాలిచ్చారు.ఇండ్లలో ఉండే మహిళలు తమ ఇంటి వివరాలను సర్వే అధికారులకు తెలుపాలని వివరాలు ఆన్లైన్లోనే పొందు పర్చుతామన్నారు.కరెంట్ బిల్, ఇంటి కొలుతలు, ఆధార్ కార్డు, పట్టాపాసుపుస్తకం, జనాభా వివరాలను తెలుపాలన్నారు.ఇంటి వివరాలను ఆన్లైన్ చేసి ప్రతి ఒక్క ఇంటి యజమానికి ప్రభుత్వం పాసుపుస్తకాలను అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పండ్లు తదితరులు సహకరించాలని కోరారు.
ఈ ఐపీఎల్ సీజన్ నుంచి భువీ, అమిత్ మిశ్రా ఔట్..!
ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
దేశానికి రైతులే వెన్నుముక
రైతులకు అన్యాయం జరగనివ్వం
కేంద్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలన్నీ అసత్యాలు
కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ లేఖాస్త్రం
మనిషి ప్లాస్మా కన్నా గుర్రం ప్లాస్మా బెటర్..
పరిశోధనల్లో మంచి ఫలితాలు. బయలాజికల్ ఇవాన్స్ ముందడుగు
పట్టభద్ర ఓటర్ల నమోదుకు సన్నాహాలు
రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల కోసం టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి అందుకుంది.
నేడు సివిల్స్ ప్రవేశ పరీక్ష
దేశవ్యాప్తంగా 72 నగరాల్లోని 2,569 కేంద్రాలు. కోవిడ్ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా నిరసనలు
హత్రాస్ హత్యాచార ఘటనపై అట్టుడికిన యూపి
టీ20 లీగ్ చరిత్రలో మరో ఘనత
దుబాయి వేదికగా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ తో తలపడే మ్యాచ్ చెన్నై సారథి మహేంద్రసింగ్ అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు.
మనీషా వాల్మీకి ఆత్మకు శాంతి కలగాలని క్రొవ్వొత్తులతో ర్యాలీ
నివాళులు అర్పిస్తున్న బహుజన సంఘాల నాయకులు. అత్యాచారం చేసిన దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయాలి
ముంబయి జోరు.. పంజాబ్ బేజారు!
ముంబై ఇండియన్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓటమి చవిచూసింది. 48 పరుగుల తేడాతో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. గత మ్యాల్లో బ్యాటింగ్ లో ప్రతిభ కనబర్చిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ముంబై జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులతో సరిపెట్టుకుంది.
విడాకులపై బిగ్ బాస్ 4ఫేం దేవి దృక్పథం!
డ్రామాలాడడం .. ఓవరాక్షన్ తో రక్తి కట్టించడం .. లవ్ ట్రాక్ లు కిస్సులతో హీట్ పెంచడం వగైరా వగైరా లక్షణాలు ఉంటే బిగ్ బాస్ షోలో రాణించవచ్చు.