CATEGORIES
Kategorier
భార్యను కిడ్నాప్ చేశారంటూ భర్త ఫిర్యాదు
గతంలో చెర్వుగట్టులో వివాహం చేసుకున్న ప్రేమజంట
దేశంలో 78.28 శాతం కరోనా రికవరీ రేటు
తాజాగా వైరస్ బారినపడి 1054 మంది మృతి. కరోనాతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత..
బిల్లుకు లోక్సభ ఆమోదం
ఐపీఎల్ లో విదేశీ కోచ్ లే ఎందుకు..?: వెంగ్ సర్కార్
ఐపీఎల్ లో విదేశీ కోచ్ బదులు ఫ్రాంచైజీలు భారత కోచ్ లను నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ సూచించాడు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు-వరదనీటితో ప్రాజెక్టులకు జలకళ
ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం
ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వరాలు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలోని ధర్మారంలో రాత్రి కురిసిన వర్షానికి జోరుగా అలుగు పోస్తున్న చెరువు
ఆదిత్య థాకరే పై కంగనా - సంచలన ఆరోపణలు
సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో ఉద్ధవ్ థాకరే సర్కార్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 16 నుంచి 24 వరకు బతుకమ్మ
ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు
ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న మోదీ సర్కార్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న గొంతుకలను మోది సర్కార్ అణిచి వేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆరోపించారు.
డ్రగ్స్ కేసులో ఎన్సీబీ కీలక స్టేట్మెంట్
రియా లిస్టు ఆధారంగా విచారణ మొదలు
మరికొద్ది గంటలే..
నేటినుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం. ప్రత్యేక హోదా పై ఏపీ.. విద్యుత్ బిల్లులు పై తెలంగాణ.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం
చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ
బ్రాడ్ హగ్
బెస్ట్ ఐపీఎల్ 2020 ఎలెవన్..
కోహ్లి గ్రేట్.. రాహల్, సంజూ కోసం చూస్తున్నా
ఇన్ స్టాలో అభిమానులకు స్మిత్ జవాబులు
రఫేల్ రాకతో చైనాకు గట్టి హెచ్చరిక
రఫేల్ రాకతో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందని, శతృవులకు ఇదో హెచ్చరిక అని పరోక్షంగా చైనాను ఉద్దేశించి రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ఆ హీరోయితో ప్రేమలో పృథ్వీ షా..
టీమ్ ఇండియా క్రికెటర్లు.. బాలీవుడ్ భామల మధ్య ప్రేమాయణం కొత్తేమీ కాదు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చ !
రెవెన్యూ చట్టంపై సుదీర్ఘ చర్చ!!
విద్యుత్ మోటర్ల అలజడి
అధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఇప్పటికే ఉండగా.. తాజాగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్ల బిగింపు ఇప్పుడు చర్చనీయాంశంగా..
పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి పథకం
పేదింటి ఆడపిల్లలకు వరం లాంటి పథకం కళ్యాణ లక్ష్మీ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.
వకీల్ సాలో మార్పులు స్వల్పమే : వేణు శ్రీరామ్
హిందీలో సక్సెస్ అయిన అమితాబచ్చన్ 'పింక్' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్' గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
పంత్ సిక్సర్ల మోత..
గతేడాది చివరిలో గాయం కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయారు రిషబ్ పంత్.
చైనా యుద్ధాన్మాద చర్యలు
కరోనాతో ప్రపంచం అతలాకుతలం కావాలని... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారాలని.. చైనా మాత్రమే ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలు కని అందుకు పాచికలు వేసిన చైనా ఆ వైపుగా అడుగుపడడంతో సంతసించింది.
సెప్టెంంబర్ 17ను విమోచనదినంగా ప్రభుత్వం ప్రకటించాలి
భూమికోసం, భుక్తి కోసం, దొరలపాలన విముక్తి కోసం తెలంగాణ సాయుధపోరాటం ద్వారా విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ డిమాండ్ చేశారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
వలిగొండ (కిరణాలు)
మళ్ళీ బయామెట్రిక్
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..వేలిముద్రల విధానం అమలులోకి..
ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానిస్తోంది..
లోకం పోకడ మారుతోంది... యువతే కాదు పిల్లలు, పెద్దలూ స్టైలిష్ గా కన్పించా లని కోరుకుంటున్నారు.. వస్త్రధారణలో వైవిధ్యం కావాలనుకుంటున్నారు.... ట్రెండ్ కు తగ్గట్టూ దుస్తుల తయారీ సంస్థలు నయా డిజైన్లను ఆవిష్కరిస్తున్నాయి.
ఒక పక్కనాటడం... మరో పక్క నరకడం
ఒకవైపు లక్ష్యం... మరోవైపు నిర్లక్ష్యం
రష్యా కీలక ప్రకటన
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం. సెప్టెంబర్ 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి..
ప్రజావాణిలో 124 ఫిర్యాదుల సేకరణ
ప్రజావాణిలో భాగంగా ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా 44 ఫిటీషన్లు, ఫిటీషనర్ల నుండి నేరుగా 80 దరఖాస్తులను కలిపి 124 ఫిటీషన్లను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ స్వీకరించారు.