CATEGORIES
Kategorier
కూర'గాయాలు'
అసలే కరోనా బాధతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కరోనా సమయంలోనే ఎడతెరిపి లేని వర్షాలతో రోజురోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుకుంటున్నాయి.
లంక గ్రామాల్లో కన్నీటి విషాదం
గోదావరి వరదలతో వందలాది లంక గ్రామలు విలవిల్లాడుతున్నాయి.
ఇంటికే పరిమితమైన గణపతి ఉత్సవాలు ..
హైదరాబాద్, ఆగస్ట్ 23 ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో ఉత్సాహంగా జరు పుకొనే పండుగ వినాయ క చవితి ఈ యేడు పెద్దగా సందడి లేకుండా ఊరూవాడా మొదల య్యింది.
పురపాలికల్లో అధికారులు
ఆదిల్ షా -మరో కిరణాలు ప్రత్యేక ప్రతినిధి, యాదాద్రి భువనగిరి జిల్లా
ఆ దారి... నరకానికి రహదారి!
పాలకులెందరో మారినా....ఇంకా మారని రోడ్డు దుస్థితి
ఎర్ర తివాచీపై అందగత్తెలు
ఎర్ర తివాచీలపై అందగత్తెల ఎంపికల్ని ఎప్పుడూ పరిశీలినకు అర్హమైనవే అయ్యి ఉంటాయి.
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట మాన్కడింగ్ వివాదం
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట మాన్కడింగ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
ధోనీకి లేఖ రాసిన ప్రధాని మోడీ!
అతడ్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా లేఖ రాశారు.
'ఆదిపురుష్' పై ఆ రూమర్ ఎందుకొచ్చిందంటే...?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు సిద్ధం!
అనుమానాలకు చెక్ పెట్టాలని భావిస్తున్న రష్యా...వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ సాయం కోరిన రష్యా
రాచ'కొండంత' ఆహ్లాదం
రాచకొండలో నయాగరాలు.. జాలువారే జలపాతాలు.. సెలయేటి గలగలలు...
చేనేత కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెండోదశ
సీరం ఇండియాతో కలసి ప్రారంభించే అవకాశాలు
గవర్నర్ ట్వీట్ పై బీజేపీలో ఆనందం
సర్కార్ అసమర్థతను ఎత్తి చూపారని విమర్శలు ఇప్పటికైనా కరోనా పై చర్యలు తీసుకోవాలి: కృష్ణసాగర్ కరోనా పై గవర్నర్ వ్యాఖ్యలు సమర్థనీయం-మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ
'సైక్లింగ్'తో రోడ్డెక్కుతున్న సినీతారలు.. ఫస్ట్ డేనే 30కిలోమీటర్లు రైడ్..!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా.. ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతున్నారు.
హైదరాబాద్-లండన్ మధ్య విమానాల పునరుద్ధరణ
శంషాబాద్ నుంచి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్
గణేశ్ ఉత్సవ మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు
బహిరంగ ఉత్సవాలకు అనుమతి లేదని ప్రకటన. గణేష్ ఉత్సవాలపై సమీక్షలో మంత్రి తలసాని వెల్లడి
తెలంగాణలో మరో 894 కేసులు నమోదు
గ్రేటర్ పరిధిలోనే 147 కేసులు
ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరించాలి
కలెక్టర్ అనితారామచంద్రన్
ఎముకకు ఆటల బలం!
యుక్తవయసులో శరీరం, ఎముకల ఎదుగుదల చురుకుగా, వేగంగా సాగు తుంది.
సిస్టర్స్ తో టింగురంగడిలా ఫోజిచ్చాడు
బిడొచ్చే వేళా విశేషమిది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ 50వ బర్త్ డే వేడుకలు ముంబైలో వైభవంగా జరుపుకున్నారు.
సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకుంటున్న హీరోయిన్స్....!
సినీ స్టార్స్ చాలా మంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే.
సివిల్స్ లో ర్యాంకు సాధించిన సంకీర్త్ కు సన్మానం
ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో ఐఎఎస్ గా 218వ ర్యాంకు సాధించిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రీశెట్టి సంకీర్త్ ను వర్టూర్ గ్రామానికి చెందిన సుధగాని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సుధగాని హరిశంకర్ గౌడ్ హైదరాబాద్లో ఆయన నివాసంలో సన్మానించారు.
పాక్ ఆల్ ఔట్... కానీ..
ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.
తెలంగాణలో డిజిటల్ తరగతుల నిర్వహణ వాయిదా
ఈ నెల 20లోగా నిర్వహణపై స్పష్టత ఇస్తామన్న మంత్రి సబితా
ఎంఎస్ ధోనీకి కరోనా నెగటివ్.. చెన్నైకి పయనం!!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ అని తేలింది.
కరోనా వ్యాక్సిన్ పై కార్టూన్
రామన్నపేటకు చెందిన కార్టూనిస్ట్ పాల్వంచ హరికిషన్ రష్యా వ్యాక్సిన్ పై కార్టూన్ ను రూపొందిం చారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పల్లె బువ్వ పెడుతోంది...
కథనతో పట్టణంలో పని పోవడంతో మళ్ళి పల్లె ఒడి చేరారు. పలుగుపార చేతబట్టి వ్యవసాయ పనుల్లోకి దిగారు.
అమీన్ పూర్ ఘటనపై దర్యాప్తు వేగం
సమగ్ర విచారణకు ఆదేశించిన శిశు సంక్షేమశాఖ