CATEGORIES
Kategorier
'యాత్ర' డైరెక్టర్ కి బన్నీ ఛాన్స్ ఇస్తున్నాడా...?
'పాఠశాల' అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహి రాఘవ్.
కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
ఆరోగ్యశ్రీలో చేర్చి.. పేదలకు ఉచిత వైద్యం అందించాలి
రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ ప్రభుత్వ రైల్వేను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెల్లల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్‌కు చేరిన గోదావరి నీరు
కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు.
వానాకాలం పంటలపై రైతులకు అవగాహన
మండల వ్యవసాయాధికారిణి సుబ్బూరి సుజాత వానాకాలం పంటల సాగు 2020లో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో కరోనా గుబులు
ప్రాంతాలుగా ఉన్న గ్రామాలుఇప్పుడు వణికిపోతున్నాయి.ఎప్పుడు ఏ గ్రామంలో కరోనా
ఆచార్య'లో అంతమంది హీరోయిన్లా....?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
గల్ఫ్ కార్మికుల రాకతో ఉపాధి సమస్యలు
కరోనాదెబ్బకు ఎడారి దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారి ఆశలు ఆవిరయ్యాయి. సౌదీ అరేబియా, మస్కట్, దుబాయ్, ఓమన్, షార్జా, ఖతర్, ఇరాన్, ఇరాక్, మలేషియా, సింగాపూర్ లాంటి గల్ఫ్ దేశాల్లో వీరంతా వలస కూలీలుగా ఉపాధి పొందుతున్నారు.
శ్రీరాముడిపై వ్యాఖ్యల దుమారం
నేపాల్ ప్రధాని ఓలిపై స్వదేశంలోనే విమర్శలు
చెబితే... ఎవరు వింటారని..?
ఆ ఇంటిలో ఇద్దరు • వలిగొండ మండలంలో 15కు చేరిన పాజిటీవ్ కేసులు
పైలట్ రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ
తదుపరి ఏ చర్య తీసుకుంటారో అని ఉత్కంఠ
చీఫ్ జస్టిస్ సూచనలను బేఖాతర్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం
కరోనా పై మరోమారు హైకోర్టు కీలక ప్రకటన
ఐటీలో హైదరాబాద్ భేష్..
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
వకీల్ సాబ్ సర్ ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్
2018లో %--% అజ్ఞాతవాసి%--% రిలీజైంది. ఆ తర్వాత జనసేన అధినాయకుడి హోదాలో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఏయిమ్స్ లోని సమస్యలను పరిష్కరించాలి
మండల కేంద్రంలోని ఏయిమ్స్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏయిమ్స్ ఆసుపత్రి వద్ద సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపి, ఏయిమ్స్ ఇంఛార్జ్ అపర్ణకు వినతిపత్రం అందజేశారు.
బ్లాక్ మార్కెట్లో యాంటీ వైరల్ డ్రగ్స్
విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రయల్స్
ఈ నెలలోనే మానవులపై దేశీయ కరోనా వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ మొదలవు తాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్లరేషన్ కార్డులు అందించాలి
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి తెల్లరేషన్ కార్డు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, మున్సిపల్ కార్యదర్శి ఎండి పాషలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారత టాప్ వ్యాపార భాగస్వామిగా.. రెండో ఏడాదీ అగ్రరాజ్యమే!
భారత టాప్ వ్యాపార భాగస్వామిగా..
యాత్ర, యాక్షన్ ఏయిడ్ సంస్థల సేవలు ప్రశంసనీయం
యాక్షన్ ఏయిడ్ ఎల్‌సీ వారి సహకారంతో యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మోటకొండూర్ మండలంలోని పిట్టలగూడెంలో గల 20మంది నిరుపేద గిరిజనులకు కుటుంబానికి 25కేజీల బియ్యం, 10రకాల నిత్యావసర సరుకులు, మాస్కులను పంపిణీ చేయడం జరిగింది.
ప్రపంచకప్ గెలిచాకే పెళ్లి చేసుకుంటా
ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్ల పంపిణీ
'కంది పొడి' రుచికి ఫిదా అవ్వాల్సిందే..!
తినడానికి ఎన్ని రకాల పదార్థాలున్నా... వాటిలో కొన్నిం అగ్గి టిని తింటే మాత్రం మళ్లీ మళ్లీ తినాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ కోవకు చెందిందే మన తెలుగు వంటకం 'కంది పొడి'. ప్రతి ఒక్కరు ఎంతో ఆస్వా దిస్తూ తినగలిగే వాటిల్లో ఇదీ ఒకటి. వేడివేడి అన్నంలో కంది పొడి కలిపి అందులో కాస్తా నెయ్యివేసి తింటే ఆ రుచి వర్ణించలేనిది.... మరెం దుకు ఆలస్యం 'ఆంధ్ర స్పెషల్ కంది పొడి'ని వెంటనే చేసేద్దాం...
నేపాల్ లో భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు
12 మంది మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న 19మంది
భారత్ లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 7,484 కేసులు జత కలవడంతో ఈ మార్క్ అందుకుంది.
మృత్యుంజయ హోమాలు నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ పురోహితసంఘం అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రీ
తాప్సి సినిమాకు భీమ కరోనా టెన్షన్ లేదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో అన్ని రంగాల వారు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో కాస్త తగ్గిన కేసులు...
రాష్ట్రంలో కరోనా కేసులు స్పల్పంగా తగ్గుతున్నాయి. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్ది కేసులు సంఖ్య తగ్గడం మంచి పరిణామమేనని అధికారులు అంటున్నారు.
ఐదు నిమిషాల్లో అంతా క్లీన్
గాంధీ హాస్పిటల్‌కు అటానమస్ రోబో యూవీరోవా బీఆర్
ఇంటివద్దేబోనాలు నిర్వహించాలి
కరోనా కారణంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.