CATEGORIES
Kategorier
అద్బుత కట్టడం ఫలక్ నుమా ప్యాలెస్
శతాబ్దాలు దాటినా తరగని ఆకర్షణ చారిత్రక వైభవం చాటుతున్న భవనం
పాక్ క్రికెట్ బోర్డును ఆడుకుంటున్న కరోనా.. పదిలో ఆరుగురికి నెగటివ్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కరోనా వైరస్ ఓ ఆట ఆడుకుంటుంది. మహమ్మారి టెన్స్ విషయంలో బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా..!
కరోనా విజృంభిస్తుండడంతో సెల్స్ లాజోన్ దిశగా ఆలోచనమూడు రోజులుగా పోచంపల్లిలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్ డౌన్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు గట్టి చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వ, దేవాదాయ భూముల ఆక్రమణలపై దృష్టి సారించింది.
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ...?
ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రి భూమా అఖిలప్రియ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ప్రతి గ్రామంలో యాదాద్రి మోడల్ ఫారెస్టు
చౌటుప్పల్ లోని తంగేడు వనంలో పర్యటిస్తున్న మంత్రులు
పిడుగుల వర్షం..
పిడుగుల వర్షం.. బిహార్లో పెను విషాదంపిడుగుపాటుకు 83 మంది మృతి!
తెలంగాణకు చేరిన కరోనా 'కొవిఫర్'
తొలివిడత ఐదు రాష్ట్రాలకే
సామ్ ఇప్పటికైనా స్పందించేనా...?
సమంత ఈ వార్తలపై ఎందుకు స్పందించలేదు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ప్రతి విషయంపై స్పందిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.
ధోనీ ముఖ్య అతిథిగా భారత ఆర్చర్ల పెళ్లి
ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ పెళ్లికి ముఖ్య అతిథిగా టీమ్ ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ హాజరు కానున్నాడు.
జూలై 1 నుంచి ఆస్ట్రేలియాకు వందే భారత్ విమానాలు
లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భారత్ మిషన్ కింద ప్రభుత్వం స్వదేశానికి తీసుకొని వస్తున్న సంగతి తెలిసిందే.
కిట్ సూపర్ హిట్...!
"పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరు స్తున్న కేసీఆర్ కిట్ పథకం యాదాద్రి భువనగిరి జిల్లాలో మెరుగైన ఫలితాలను ఇస్తుంది.
శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా..
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అయ్యాయి.
ధోనీ సారథ్యంలో మూడోసారి విశ్వవిజేతగా..
టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని దక్కించుకుని నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి.
ఒకటికి ఎలా..? రెండుకు ఎక్కడా..?
" భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తాలో 2010వ సంవత్సరంలో ప్రజల సౌకర్యార్ధం నిర్మించబడిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించినప్పటికీ మున్సిపాలిటీకి చెందిన వారు పట్టించుకోక నిరాధరణకు గురయ్యాయి.
ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త
ఇకపై తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు..
తీపికబురు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
ఒకేసారి 50.84లక్షల మందికి..
వర్ణవివక్షపై విజయం
ఈ 11 ఏళ్ల బాలిక ఒక ఫ్యాషన్ వెబ్ సైట్ సీఈఓ
ప్రభాస్ కోసం 5 కోట్లతో హాస్పిటల్..!
ప్రభాస్ 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
పుస్తకాలొచ్చాయ్...!
*కరోనా మహమ్మారితో ఈ విద్యా సంవత్సరం అగమ్యగోచరంగా మారింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేశారు. 10వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసిన ప్రభుత్వం గ్రేడింగ్ విధానం ప్రకటించింది. పరీక్షలు జరగకపోవడం, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు మాత్రం తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరు కున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాలేదు కనుక విద్యార్థులకు ఎలా పంపిణీ చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో పక్క ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనీసం ఇంటివదైనా చదువుకుందామంటే ఎలాంటి నిర్ణయం లేదు. టీవీ ప్రసారాల ద్వారా నిర్వహిస్తున్న క్లాసుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు.”
ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్ ది బెస్ట్
ఫ్యాషన్ డిజైనర్ పెర్నియా ఖురేషీ
రాజనీతి కాదు రణ్ నీతి కావాలి
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ కీలక సూచన
మోగని బడిగంటలు
ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వేసవి సెలవులు ముగియగానే పాఠశాలలు ప్రారంభమై బడిగంట మోగేది. దీంతో గ్రామ ప్రజల నుంచి పట్టణాల వరకు విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడేవి.
పట్నం వదిలి... పల్లెకు పయనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేది నుంచి లాక్ డౌన్ విధించడంతో హైద్రాబాదు వివిధ గ్రామాల నుండి వెళ్లిన వలస కార్మికులు సుమారు 88 రోజులు పనిలేకపోవడంతో నిత్యావసర వస్తువులు కొనడానికి డబ్బులు లేక రూము కిరాయిలు కట్టలేక వలస కార్మికులు ఆటోలో, డీసీఎంల్లో సమాన్లతో గ్రామాలకు తిరిగి వస్తున్నారు.
ఈ సూపర్ స్టార్ బర్త్ డే ఫ్లెక్సీ దేనికి సంకేతం?
తమిళ సూపర్ స్టార్ విజయ్ పుట్టిన రోజు రాబోతుంది.
దిక్కులేని మొక్క!
జిల్లాలో ఈ సారి హరితహారం లక్ష్యం 52,53,000 మొక్కలు
వసలకూలీలకు ఉపాధి కల్పన
గరీబ్ కళ్యాణ్ యోజనకు 50వేల కోట్లువెల్లడించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మరో హీరో
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వస్తోంది.
మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా ఎంతో అవసరం
యోగా విద్యతో ఎంతటి రుగ్మతలైనా దూరం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఉద్దేశపూర్వకంగానే టీ20 వరల్డ్ కప్ వాయిదా!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ శశాంక్ మనోహర్ వైఖరి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది.