CATEGORIES
Kategorier
స్టేజ్ షో కు కోటి తీసుకుంటున్న ఫే డ్ ఔట్ హెరోయిన్
తెలుగులో ఇప్పటికి ఈ స్టార్ హీరోయిన్ గా రెండు మూడు విశ్వ ప్రయ సంవత్సరాలు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ హర్రర్ చి ప్రీత్ సింగ్ ఒక్కసారిగా ఆఫర్లు లేకుండా ఢీలా అప్పుడప్పు పడిపోయింది. తెలుగులో ఈ అమ్మడు దాదాపు యంగ్ సినిమా స్టార్ హీరోల అందరితో కూడా నటించింది. హిందీ.. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది.
భయం లేకుండా పోయింది..విజృంభించండి...
'కరోనా' వైరస్ కోర్ కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ ఏర్పాటుతో సమస్యలను పరిష్కరించుకున్నాం
సాగుతాగునీటి రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించాం
అప్రజాస్వామికంగా ఎం.పి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అరెస్టు
పీసీసీ కార్యదర్శి, 10 వార్డు కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది
స్వరాష్ట్రంలో ప్రజలు విద్య, వైద్యానికి దూరంయువ తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమారెడ్డి
రాచకాలువ నుండి అక్రమపైపు లైన్ ను తొలగించాలి
చట్యాల-భువనగిరి రహదారిపై 2గంటల పాటు రైతు రాస్తారోకోస్పంభించిన ట్రాఫిక్, ఇబ్బంది పడిన ప్రజలు
తెలంగాణలో మరో 94 కొత్త పాజిటీవ్ కేసులు..
ఆరుగురు మృతి - -తెలంగాణ బీజేపీ నేతకు కరోనా పాజిటివ్
ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం
దర్శక ధీరుడు రాజమౌళి తను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై స్పందించాడు.
మోగనున్న బడి గంటలు
మరో నెల రోజుల్లో తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
జూన్ 1 నుంచి 8వ తేది వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించడం జరిగింది.
విభిన్న రుచుల లోగిళ్లు... ఆన్లైన్ వంటిళ్లు
వంటచేయడం రాదనే బెంగ అవసరం లేదుబంధువులొచ్చినా భయం వద్దుపిల్లలకు రోజూ వెరైటీ వంటకాల విందుఆన్ లైన్ లో వెలిసిన కిచెన్లుఫుడ్ బిజినెలో దూసుకుపోతున్న మహిళలు మనకు ఎన్నో పండుగలున్నాయి. పండుగల రోజు మనం ఏం చేస్తాం ? కేవలం పూజలు, వ్రతాలతోనే సరిపెడ తామా? పండుగలనేవి.. రకరకాల పిండివంటలు, రుచికరమైన ఆహార పదార్ధాలను తయారుచేసుకుని కడుపారా ఆరగించి ఆనందించే సందర్భాలు. ఆ రోజుల్లో పేద, ధనిక తేడాలేకండా అందరి ఇంటి వంటగదులూ హడావుడిగా ఉంటాయి. గిన్నెలు, గరిటెల శబ్దాలు వినసొంపుగా చెవులను చేరుతుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... వెంటనే లాగిన్ అవ్వండి... నోరూరించే వంటలను చూసి నేర్చుకోండి.
ఘనంగా నటశేఖర్ కృష్ణ జన్మదిన వేడుకలు
భువనగిరి టౌన్ (ఎమ్ కే న్యూస్): సంస్కృతి, సంపద్రాయాలను ప్రతిబింబించే చలన చిత్రాలను ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు మంచి చిత్రాలను అందించిన సినీనటుడు నటశేఖర కృష్ణ చిత్రరంగానికి ఎనలేని కృషిచేశారని కృష్ణ మహేష్ ప్రజాసేన భువనగిరి డివిజన్ అధ్యక్షులు దండు అన్నారు.
జగదీశ్ రెడ్డి, ఉత్తమ్ ల మధ్య మాటల యుద్ధం
నల్లగొండలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం రసాభాసగా నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సమావేశం
ఇసుకా సురులు
“అక్రమాల్లో ఆరితేరిన కొందరు... దొరికింది దొరికినంత దోచుకునే పనిలో పడ్డారు. ఇళ్ల నిర్మాణాలు, ఇతర మరమ్మతుల పేరిట ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బిక్కేరు వాగు నుంచి టన్నుల కొద్ది ఇసుక తరలిపోతున్నా అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తు న్నారనే విమర్శలు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూర్(ఎం) ప్రాంతంలో రాజకీయ ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. ఈ దందా అక్రమార్కులపై కాసుల వర్షం కురిపిస్తుంది. చోటా మోటా నాయకులు ఇసుక దందాను వ్యాపారంగా మార్చుకున్నారు.. రాజకీయ అండదండలు, కొందరి అధికారుల ఆశీస్సులు ఉన్నాయన్న ధీమానో ఏమో తెలియదు గాని ఆత్మకూర్(ఎం) మండలంలో కొందరు ఇసుకాసురులు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను తోడేస్తున్నారు”.
అయినా బిజీ అవుతోందట!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన 'మళ్ళీ రావా' చిత్రంతో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
లాక్షైన్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి
- కాంగ్రెస్ కౌన్సిలర్లను అవమానించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే, అధికారులు- పగిడిపల్లి నుంచి రాయిగిరి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి- భువనగిరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు
లాక్ డౌన్ పొడిగింపుపై నేడు కీలక నిర్ణయం
మూడుసార్లు పొడిగించిన లా డౌన్ ఆదివారంతో ముగియనుంది.
మిడతల దండు దాడీ ప్రకృతి విపత్తే
ఇప్పుడు దేశాన్ని కొత్తరకం దండు పట్టి పీడిస్తోంది.
మూడు ముళ్ల బంధానికి కరోనా కళ్లెం..!
-వ్యాపార సముదాయాలకు తీరని నష్టం...- ఫంక్షన్హాళ్లతో సహా పూలవ్యాపారి వరకు పూర్తిగా నష్టం
అక్కడ పెళ్ళి చేసేద్దాం....కలిసి వెళ్ళి
హిమాలయాల సాక్షిగా.....
దేవదేవుడు ..శ్రీ వెంకటేశుడు
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి' శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూత పుణ్యక్షేత్రం లేదు. అలాగే బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన కానీ .. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు ... ఇదీ శ్లోకానికి అర్థం.
నా పేరు మే నాకే మాటలోస్తే?
(దీంతో కన్నీటి పర్యంతమైన 'మే' స్వామివారికి ఇలా చెప్పుకొచ్చింది...)
సినీరంగానికి సహకారమందిస్తాం
షూటింగ్ లకు త్వరలోనే అనుమతులు
తెలంగాణలో కరోనా విజృంభణ.. - కొత్తగా 117 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
రెండు నెలల తర్వాత..
నిబంధనల మేరకు ప్రయాణికులకు అనుమతి
పొట్టి క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ రాహితాది..
టీ20 క్రికెట్ ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పేరుపై లిఖించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు.
కొండపోచమ్మ సాగర్ కల సాకారం
చేబర్తి చెరువుకు కాళేశ్వరం నీరు
హైడ్రాక్సీక్లోరోక్వీన్ కినికల్ టయల్ ను నిలిపివేత
ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన క్రికెటర్‌ను - సస్పెండ్ చేసిన శ్రీలంక బోర్డు!
కొలంబో: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక యువ పేసర్ షెహాన్ మధుశంకపై ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది.
కరోనా టెస్టుల నిర్వహణపై హైకోర్టు సీరియస్
ఇప్పటి వరకు పరీక్షల వివరాలు సమర్పించండి