CATEGORIES
Kategorier
తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి
విధివిధానాల మేరకు అనుమతులు మంజూరు
జర్నలిస్ట్ మనోజ్ చాటింగ్ కలకలం
చనిపోవడానికి ముందు పరిస్థితులపై మిత్రలకు మెసేజ్గాంధీలో సరైన సౌకర్యాలు లేవని ఆవేదన
నీటి వివాదాలు రాకుండా చూసుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం భవిష్యత్ లో రైతులకు వరప్రదాయిని కావాలే కానీ ...
ఆ సమయంలో సచిన్ అభిమానులు నన్ను చంపుతామన్నారు
భారతదేశంలో క్రికెట్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సచిన్ టెండూల్కర్.
76 రోజుల తర్వాత పున:ప్రారంభమైన యాదాద్రీషుని దర్శనం
కరోనా నేపధ్యంలో దేశంలో, రాష్ట్రంలో భక్తులకు దూరమైన దైవదర్శ నాలు నేటి నుంచి పున:ప్రారంభమయ్యాయి యావత్ తెలంగాణ రాష్ట్రంలో దైవదర్శనాలు.
లారా రికార్డుకు 26 ఏళ్ళు!!
ఒకే ఇన్నింగ్స్ లో 501 పరుగులు....
సుదీర్ఘ నిరీక్షణకు తెర
నేటినుంచి మోగనున్న గుడి గంటలు
శ్రీ అయ్యప్ప దయతో కరోనా అంతం కావాలి
బ్రహ్మోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాజు
దేశంలో సమస్యల పై సెలబ్రిటీలు ఎందుకు ప్రశ్నించడం లేదు?
మనదేశంలో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోవడం మానేసి ఇతర దేశాలలో జరుగుతున్న అన్యాయాల గురించి బాగానే స్పందిస్తున్నారు మనదేశ సెలబ్రిటీలు.
నయన్ ఈసారైనా పెళ్లి పెళ్లి పీటల దాకా వచ్చేనా...?
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది నయనతార.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ : డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితెలంగాణ వచ్చిన సంతోషం కొందరిలోనే ఉంది : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాలు
గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తాం. వ్యవసాయశాఖ, విజిలెన్స్ శాఖలతో పాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి నకిలీ విత్తనాల అమ్మకాలు జరగడం లేదు. రైతులు నకిలీల భారినపడినష్టపోవద్దు. విషయం తెలిస్తే వెంటనే సమీప వ్యవసాయశాఖ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలి. వానాకాలం పంట ప్రణాళిక ప్రకారం సరిపోయేన్ని ఎరువులు, అంజల్ రైతులు విత్తనాలు ఉన్నాయి. దుకాణాల నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తే సీజ్ చేసాం.
పట్టిసీమ విషయంలో తమ వాటా రావాల్సిందే
పట్టిసీమ నీటి విషయంలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు.
ప్రార్థనా మందిరాల్లో పూర్తిస్థాయి శానిటైజేషన్
లా డౌన్ నిబంధ నలు సడలించడం తో దేశంలోని ప్రధా న ఆలయాల్లో దర్శ నానికి వచ్చే భక్తుల కు సేవలందించడానికి ఆలయాలు సిద్ధమవుతున్నాయి.
భారీ ధరకు అమ్ముడైన తలైవి హక్కులు..
ಓಪಿಪಿ ఏదంటే?
హూంక్వారంటైన్లో ఉన్న వ్యక్తి కూరగాయలషాపు తెరవడం ఏంటి..?
గత బుధవారం మండల కేంద్రంలోని సూల్ సెల్ కూరగాయల వ్యాపారీ కుటుంబాన్ని మొత్తం హెూంక్వారంటైన్ చేయడం పాఠకులకు విధితమే.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనితీరు అద్భుతం
టీఆర్ ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుండమల్ల సతీష్ కుమార్
గంధమల్ల రిజర్వాయర్ రద్దు
మాజీ మంత్రి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెగిన ఆ 'ధారం'
'పట్టు' తప్పుతోంది.దయనీయ స్థితిలో చేనేత రంగం
కూల్‌గా సిమ్లా చువ్వల చుట్టేద్దాం..
వేసవి తాపం నుంచి దూరంగా వెళ్లి, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే సిమ్లాను ఎంచుకోండి. ఈ సమయంలో సిమ్లా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
66:34 నిష్పత్తిలోకృష్ణా జలాలు
శ్రీశైలం విద్యుత్ లో 50-50 శాతం వాటా
ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేద్దాం
వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందకు తీసుకువెళదాంఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ తో ప్రధానమంత్రి మోదీ
నవాబ్ పేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను అందిస్తాం
చెరువులు, కుంటలను నింపడమే ప్రధాన లక్ష్యంప్రొజెక్టర్ మ్యాప్ ద్వారా రైతులకు, అధికారులకు అవగాహనప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి
ప్రాణాలతో చెలగాటం
పండు..రసాయనాలు మెండు
ఔటయ్యాక ఆశ్చర్యపోయిన మైక్ గాటింగ్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల్లో షేన్ వార్న్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.
కొత్తగా... పండగలా....
సంప్రదాయ వేడుక లేదా పండగ అనగానే పట్టు లంగా ఓణీ తల పుకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకే టైప్ డ్రెస్ కోడ్ అనే నేటితరానికి మరికొంచెం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇలాంటి డిజైన్ లెహంగా, దుపట్టాలను ఎంపిక చేయచ్చు. అయితే, కలర్ కాంబినేషన్స్, అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్ కలర్స్ అయినా కట్, కుట్టుతో ఇలాంటి కాంబినేషన్ ఆకట్టుకుం టుంది. సంప్రదాయ రంగులు అయితే పెద్ద పెద్ద ఆభరణాలు ధరిం చినా అందంగా కనిపిస్తారు. అదే, స్పెషల్ అనిపించే గ్రే, లైట్ క్రీమ్, సియాన్.. వంటి రంగులకు ఆభరణాల అలంకరణ అంతగా నప్పవు. డిజైన్‌లో ఉన్న తేడాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర అలంకరణపై దృష్టి పెట్టాలి.
నేను కామెంట్స్ చేస్తే మా నాన్నను తిట్టారు
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత ఏడాది చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.
ఆపరేషన్' గదులు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యం : కనీస సౌకర్యాలు శూన్యం
ఆగిన మూడు చక్రాల బండి
పరిమితి విధించడంతో రోడ్డెక్కని ఆటోలురోడ్డెక్కినా ఒకరిద్దరికీ మాత్రమే అనుమతిమూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటల భోజనం
'టీ'లు తాగుతారా.? 'టిఫిన్లు' చేస్తారా..? చౌటుప్పల్ లో లాక్పడలే....!
లాక్ డౌన్ అంటే అన్ లాక్ అంటూ కొత్త నిర్వచనం చెబుతున్నారు. చౌటుప్పల్ లోని కొందరు సూటళ్ల నిర్వాహకులు.