CATEGORIES
Kategorier
ఆకర్షణీయమైన మిక్సీలు... అందులో గంజాయి
పోలీసుల కళ్లు కప్పి.... గుట్టుగా గంజాయి సరఫరా
అయ్యో పాపం.. ఉసురు తీసిన అకమ సంబంధం'
శనివారం.. భువనగిరికి చెందిన సూరనేని కళ్యాణ్ రావు రైల్వే ట్రాక్ పై తనువు చాలించాడు.
అండర్సన్ స్వింగ్ అదుర్స్: సచిన్
ఇంగ్లండ్ సీనియర్ స్పీక్టర్ జేమ్స్ అండర్సన్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఆదివాసీల సంక్షేమమే ఆమె ధ్యేయం
ఆదివాసీల సంక్షేమమే ఆమె ముఖ్య ధ్యేయమని, మేడారం సమక్క-సారక్కల దీవెనలు సీతక్కకు ఎల్లవేళలా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేష్ యాదవ్ అన్నారు.
తనవల్ల కాదని ముందే చేతులెత్తేసిన జక్కన్న
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక సినిమాను ప్రారంభించే సమయంలోనే మొత్తం ప్లానింగ్ చేసుకుంటాడు.
నేపాలో భారత ఛానెళ్ల 62 నిలిపివేత!
చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ భారత్ తో నిత్యం గిల్లీ జాలు పెట్టుకుంటూనే ఉన్నది.
సమష్టిగా ఆల్మట్టి ఎత్తు పెంపును అడుక ందాం
ర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
సీనియర్ జర్నలిస్ట్ శంభాజీ మృతి
సంతాపం తెలిపిన జర్నలిస్ట్ జాక్ హైదరాబాద్, జూలై 9 : సీనియర్ జర్నలిస్ట్ లింగంపల్లి శంభాజీ అనారోగ్యంతో కన్ను మూశారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునిత నేడు డిశ్చార్జ్
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు.
మరోమారు తప్పించుకున్న గ్యాంగ్ స్టర్
కాన్పూర్ గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
ఫస్ట్ లుక్ విడుదలకు ముందే నెట్టింట ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 20
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు.
గుంతల రోడ్డుపై... ప్రయాణమెలా?
కొన్ని సంవత్సరాలుగా అరూర్ నుండి వేముల కొండ గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా తయారైంది.
ఐపీఎల్ లేకుండా 2020 ముగియదు
దేశవాళీ క్రికెట్ లో కీలక భాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను భారత్ లోనే నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
భక్తిని కమ్మేసిన పేను భూతం
2020వ సంవత్సరం వేగంగా కరిగిపోతోంది.. 20-20మ్యాలా ఫాస్ట్ గా గడిచిపోతున్నట్లుంది..
టి 20 ప్రపంచ కప్ పై త్వరలో ఐసిసి నిర్ణయం తీసుకుంటుంది
ఈ ఏడాది టి 20 ప్రపంచ కప్ జూలై 10 న జరగనున్న ఐసిసి సమావేశానికి అధికారికంగా వాయిదా పడుతుందని భావిస్తున్నారు.
విద్యా సంస్థలపై బంద్ కొనసాగింపు
దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
పెట్రో ధరలపై గతాన్ని మరచిన బిజెపి
దేశంలో పెట్రో ధరలు పెంచడం ద్వారా మోడీ సర్కార్ సామాన్యులు, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూ పోతున్నారు.
చైనా సరిహద్దుల్లో నిర్మాణాలు పూర్తి చేయండి
చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది.
తండ్రిని చంపిన ఎద్దును మచ్చిక చేసుకునే కొడుకు!
ప్రయోగాలు చేయడానికి తమిళ హీరో సూర్య ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాడు.
పరీక్షలు తప్పనిసరి
యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ఫైనలియర్ పరీక్షల నిర్వహణకు కేంద్ర హెూంశాఖ అనుమతి
బాధ్యతను మరిచి.. భౌతికదూరం విడిచి..!
పట్టణాలు, పల్లెలపై కరోనా వైరస్ పంజా విసురుతుంది. గ్రామాల్లోనూ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
దమ్ మారో దమ్
గం(ఎం)జాయ్ : మత్తులో యువత చిత్తు
గుడిసెలో ఉన్నా ... ఒకే రూంలో ఉన్న బిల్లులు వేలల్లోనే...
కరోనతో ప్రజలు ఉపాది లేక ఇంటికే పరిమైన తిండికే లేక అనేక కష్టాలలో ఉన్న సమయంలో రాష్ట్రం ప్రభుత్వం ప్రజలకు విద్యుత్తు చార్జీలను వేల రూపాయాలను వేసి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి పలుపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అరోపించారు.
టాలీవుడ్లో రెండు తరాల హీరోలని కవర్ చేసిన హీరోయిన్...!
సినీ పరిశ్రమ అనేది మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అనేది అందరికి తెలిసిన విషయమే.
క్వారంటైన్ స్కిన్ కేర్ గోల్డ్ ఫేషియల్
ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో వయస్సులో ఉన్న మహిళలు నెలకొక్కసారైనా బ్యూటీ పార్లర్ కు వెళుతుంటారు. అయ్యయ్యో.. ఈ నెల పార్లర్ కు వెళ్లడం మర్చిపోయానని ఏ స్త్రీ అయినా అనడం విన్నారా?
హైదరాబాద్ జూపాలోని బెంగాల్ టైగర్ కదంబ మృతి
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌వైపీ)లోని రాయల్ బెంగాల్ పులి మృతి చెందింది. కదంబ అనే 11 ఏళ్ల 9 మగ పులి శనివారం రాత్రి గుండె వైఫల్యంతో మృతి చెందినట్లు జూ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం మొత్తం 20 రాయల్ బెంగాల్ టైగర్లున్నాయి.
రోజూ 500 మందితో అమర్‌నాథ్ యాత్ర!
కరోనా నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై నియంత్రణ తప్పదని జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది.
'విజయా' నికి 'ఎనర్జీ'
అది 2015. ఇంగ్లిష్ ఛానల్ ఈదడానికి విజయా రాజన్ భర్త శ్రీనివాస్ సన్నద్ధమ వుతున్నారు.
నేను చేసింది వాళ్ల లైఫ్ మొత్తంలో చేయలేరు
ఇంటు ది షాడోస్" విడుదల కోసం హీరోయిన్ నిత్యామీనన్ చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తోంది.
పరుగుల వరద పారించినా..
ఆటగాడిగా ఎంతో మెరుగైన తర్వాత కూడా భారత జట్టులో చోటు దక్కలేదని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అసహనం వ్యక్తం చేశాడు. తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్ గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉందన్నాడు. 2000వ సంవత్సరంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జాఫర్.. 2008లో చివరి టెస్టు ఆడాడు. జాఫర్ భారత్ తరపున 31 టెస్టులు, 2 వన్డేలను మాత్రమే ఆడాడు.